Home Cinema అల్లు అర్జున్ ని తీసేసి ఆ క్రేజీ హీరోతో సినిమా చేయబోతున్న బోయపాటి..

అల్లు అర్జున్ ని తీసేసి ఆ క్రేజీ హీరోతో సినిమా చేయబోతున్న బోయపాటి..

boyapati-srinu-allu-arjun-vijay-devarakonda

డైరెక్టర్ బోయపాటి శ్రీను అంటే తెలియని సినిమా ప్రియుడు ఉండదు. మాస్ సినిమాలు చేయాలి అంటే ఒకప్పుడు బోయపాటి తరువాతే ఎవరైనా అనేలా ఉండేవి బోయపాటి సినిమాలు. మాస్ సినిమాలు తీసి మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు బోయపాటి శ్రీను. ఇటీవలే తను హీరో రామ్ తో చేసిన సినిమా స్కంద అట్టర్ ప్లాప్ అవ్వటంతో నెట్టింట బోయపాటి పై ట్రోల్ గెట్టిగానె చేసారు. ఇప్పుడు అవేవి బుర్రలో పెట్టుకోకుండా మరి సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు బోయపాటి.

See also  Naga Chaitanya - Samantha: సమంత కారణంగా తన బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయిన నాగ చైతన్య..

allu-arjun-boyapati-srinu

బోయపాటి అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతుంది. గీత ఆర్ట్ బ్యానర్ లో ఈ సినిమా రాబోతుంది అట, అంటే అల్లు అరవింద్ సినిమా ని నిర్మిస్తున్నాడు. అంతే కాదండోయ్ ఈ సినిమా ఐపోయిన వెంటనే మల్లి స్కంద 2 సినిమా చేదాం అనే ప్లాన్ లో ఉన్నాడు బోయపాటి. మధ్యలో బోయపాటి హీరో సూర్యతో ఏదో సినిమా చేయబోతున్నాడు అని కూడా జోరుగానే వార్తలు వినిపించాయి.

See also  Bhola Shankar : భోళా శంకర్ మరో ఫ్లాప్ అనే అవకాశానికి అసలు కారణాలు ఇవేనట!

vijay-devarakonda-boyapati-srinu

బోయపాటి మాత్రం వేరెవ్వరు కాదు టాలీవుడ్ లో ప్రెసెంట్ బాగా క్రేజ్ నడుస్తున్న హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు అని సమాచారం అందింది. రౌడీ బాయ్ మాస్ డైరెక్టర్ బోయపాటి, ఈ కాంబినేషన్ తలుచుకుంటేనే ఫాన్స్ అరుపులు వినిపిస్తున్నాయి కదా. ఇక సినిమా ఎపుడు ఫిక్స్ అవుతుందా ఎపుడు అధికారిక ప్రకటన వస్తుందా అని ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.