Home Cinema Boney Kapoor : ఫైనల్ గా శ్రీదేవి చావుకు కారకులు ఎవరో బయటపెట్టిన బోనీకపూర్..

Boney Kapoor : ఫైనల్ గా శ్రీదేవి చావుకు కారకులు ఎవరో బయటపెట్టిన బోనీకపూర్..

Boney -Kapoor- Sridevi -revealed

Boney Kapoor : దివంగత అతిలోకసుందరి శ్రీదేవి అంటే యావత్ భారత దేశంలో ప్రతి సినీ అభిమానికి కూడా ఎంతో ఇష్టం. టాలీవుడ్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన గొప్ప నటి శ్రీదేవి. ఆమె అందం మరిచిపోదామన్నా మరిచిపోయేది కాదు. అలాంటి హీరోయిన్ ని మళ్ళీ ( Boney Kapoor revealed Sridevi death ) చూడలేమేమో అనిపించేంతగా బాధ కలిగించే గొప్ప హీరోయిన్. ఆమె దూరమైనప్పుడు శ్రీదేవి బాలనటిగా సినిమా రంగంలో అడుగుపెట్టి.. తెలుగు, తమిళ భాషల్లో నటించి తర్వాత పదహారేళ్ళ వయసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టింది.

Boney- Kapoor -Sridevi -death

ఆమె మూడు జనరేషన్ల హీరోలతో సై సై అంటూ నటించి.. ప్రతి జనరేషన్ వాళ్ళతో వాళ్లకి కరెక్ట్ గా సూటైన హీరోయిన్ల నటించి ఎన్నో విజయాలను సాధించింది. ఆమెను చూస్తే అందరూ అప్పట్లో నవ్వుకునేవారు. పాపం శ్రీదేవి మంచి వయసులో ఉన్నప్పుడు ముసలోళ్ళతో నటించింది.. రామారావు , నాగేశ్వర్రావ్ ( Boney Kapoor revealed Sridevi death ) ఇలాంటి వాళ్లతో .. ఆమెకు వయసు అయిన తర్వాత కుర్రోళ్ళతో నటిస్తుంది. వెంకటేష్ , నాగార్జున ఇలాంటి వాళ్ళతో అని నవ్వుకునేవారు. కెరీర్ పరంగా ఎన్నో సక్సెస్ లు సాధించిన శ్రీదేవి.. పర్సనల్ లైఫ్ లో చాలా నష్టపోయిందని ఎప్పటికప్పుడు అందరూ అంటారు. అది ముఖ్యంగా బోణీ కపూర్ ని పెళ్లి చేసుకోవడం ఆమె చాలా తప్పుడు నిర్ణయిమని కూడా అంటారు.

See also  Rashmika : రష్మికని పిచ్చిగా ప్రేమిస్తున్న అతనితో ఒక్కసారి మాట్లాడమన్న మెగాస్టార్..

Boney- Kapoor -Sridevi -death-news

నిజానికి శ్రీదేవి సరసన బోనీకపూర్ చాలా పెద్దవాడిగా, ఏదోలా కనిపిస్తాడు. శ్రీదేవి అందానికి తగ్గ భర్తలా ఉండడం కానీ.. కుటుంబం చూస్తే పెద్ద కుటుంబం కదా అందుకు శ్రీదేవి అంగీకరించి ఉంటుందని మరికొందరు అనుకుంటారు. అయితే శ్రీదేవి మరణం అందరికీ ఒక పజిల్ లాగే ఉండిపోయింది. దుబాయ్ ( Boney Kapoor revealed Sridevi death ) వెళ్లడం ఏంటి అక్కడ అలా చనిపోవడం ఏంటి అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట్లో శ్రీదేవిని ఆమె భర్త బోనీకపూర్ చంపి ఉంటాడేమో ఆస్తుల కోసం అని అనేవారు. బోనీకపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మనసులో ఉన్నదంతా బయట పెట్టారు. శ్రీదేవిది సహజ మరణం కాదు. బాత్రూం టబ్ లో పడిపోయి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఇండియన్ పోలీసులు చెప్పడం వల్ల దుబాయ్ పోలీసులు నన్ను కూర్చోబెట్టి చాలా ఇంటరాగేట్ చేశారు.

See also  Kriti Sanon: కృతి సనన్ షహజాదా మూవీ ప్రమోషన్ లో భాగంగా అందాల జాతర వెల్లువ.

Boney- Kapoor -Sridevi -death-news-viral

 

దుబాయ్ పోలీసులకు రోజంతా నన్ను ప్రశ్నించి.. అబద్దాలు చెప్తున్నాను ఏమో అని అనుమానంతో లైవ్ డిటెక్టర్ కూడా పెట్టారు. కానీ నేనెక్కడ అబద్ధాలు చెప్పలేదు అన్ని రుజువయ్యాయి. కాకపోతే శ్రీదేవి చనిపోవడానికి కారణం ఆమెకు లోబీపీ ఉంది. సాల్ట్ తినమని డాక్టర్లు ఎంత చెప్పినా కూడా తినదు. డైట్ మెయింటైన్ చేస్తాది. సన్నగా అందంగా ఎంత వయసు వచ్చినా.. నాజూకుతనం ఉండాలని అనుకుంటది. అందుకే సాల్ట్ అస్సలు తినదు. ఆ క్రమంలో ఆమెకు లోబీపీ వచ్చినప్పుడు పడిపోతాది. ఒకసారి శ్రీదేవి చనిపోయిన తర్వాత.. నాగార్జున మా ఇంటికి వచ్చి పలకరించినప్పుడు.. శ్రీదేవికి లోబీపీ ఉందని నాకు తెలుసు. ఎందుకంటే.. ఓ రోజు షూటింగ్ చేసే సమయంలో హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సమయంలో ఆమె పన్ను కూడా ఓడిపోయింది అని నాగార్జున చెప్పారు. అలాగే ఆరోజు కూడా బాత్రూం టబ్ కళ్ళు తిరిగి పడిపోవడంతో.. ఎవరూ చూసుకోకపోవడంతో ప్రమాదవశాత్తు చనిపోయింది అని బోనీకపూర్ చెప్పాడు. శ్రీదేవి చావుకు శ్రీదేవి కారణమని.. ఆమె సాల్ట్ తినకుండా అందం కోసం జాగ్రత్తగా ఉండడం వల్ల.. లోబీపీ ఇంకా పెరిగిపోయి ఆమె అలా చనిపోయిందని చెప్పడంతో వినడానికి ఎంతో బాధగా ఉంది.