Home Cinema Janhvi kapoor : పెళ్లి కాకుండా అబార్షన్ వరకు వెళ్లిన జాన్వీ గురించి అసలు విషయం...

Janhvi kapoor : పెళ్లి కాకుండా అబార్షన్ వరకు వెళ్లిన జాన్వీ గురించి అసలు విషయం బయటపెట్టిన బోనీ కపూర్..

boney-kapoor-comments-on-rumours-about-janhvi-kapoor-abortion

Janhvi kapoor : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఏదో రకమైన రూమర్స్ వస్తూనే ఉంటాయి. సినీ నటులు కూడా వాటికి అలవాటు పడిపోతూనే ఉంటారు. అలాగే దివంగత శ్రీదేవి గురించి కూడా ఇటీవల కాలంలో చాలా రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. శ్రీదేవి బోనీకపూర్ ని ముందు ఒకసారి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని.. తర్వాత ( Boney Kapoor comments on Janhvi Kapoor abortion ) రెండో సారి మళ్ళీ పెళ్లి చేసుకుందని.. అలాగే ఆమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని జాన్వికపూర్ పెళ్లికి ముందే కడుపున పడింద.. ని ఆ తర్వాత పెళ్లి చేసుకుందని ఇలా ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇలా ఉంటే ఎప్పటిదో జరిగిపోయిన స్టోరీ అప్పుడు అలా రాస్తుంటే.. ఇప్పుడు జాహ్నవి కపూర్ మీద కూడా అనేక వార్తలు వస్తున్నాయి.

See also  Raashii Khanna: మహేష్ బాబు పై తన మనసులో ఉన్న మాట బయట పెట్టిన రాశి కన్నా

Boney-Kapoor-comments-Jahnvi-Kapoor

జాన్వి కపూర్ పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకుందని.. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలో తెలియక అబార్షన్ కూడా చేయించుకుందని అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే జాహ్నవి కపూర్ కి అసలు ( Boney Kapoor comments on Janhvi Kapoor abortion ) అలాంటి పరిస్థితి ఒకటి వచ్చిందని ఎక్కడా కూడా సాక్షాలు లేవు కానీ వార్తలు అయితే మాత్రం గిరగిరా తిరుగుతున్నాయి. వీటన్నిటిమీద బోనీకపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గట్టిగా సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన అసలు విషయం ఏమిటో బయటకు చెప్పుకొచ్చారు.

See also  shahrukh khan movie Pathan : పఠాన్ సినిమా పై ఆశ్చర్యం కలిగించే పచ్చి నిజాలు...

Boney-Kapoor-comments-Jahnvi-Kapoor.-rumours

సోషల్ మీడియాలో విపరీతంగా శ్రీదేవి గురించి గానీ జాన్వీ కపూర్ గురించి గానీ, వాళ్ళు రాస్తున్నటువంటి.. ముఖ్యంగా జాన్వీ కపూర్ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, అబార్షన్ చేయించడం ఇవన్నీ కూడా నిజం కాదని ( Boney Kapoor comments on Janhvi Kapoor abortion ) చెప్పుకొచ్చారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు.. పెళ్లి కాకుండా తల్లైన జాన్వీ కపూర్, అబార్షన్ కూడా అయ్యిందని థంబ్ నైల్ చూసి చాలా బాధ పడ్డానని చెప్పారు. వాళ్ళ బిజినెస్ కోసం చేస్తున్న పనిని.. ఇలాంటివి అసలు నమ్మకూడదని.. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదని.. వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

See also  Nithya Menon: దర్శక, హీరోలతో ఏకంగా అది కావాలంటూ నోరు జారిన నిత్యమీనన్..

Boney-Kapoor-comments-Jahnvi-Kapoor-pregnency

అసలు పెళ్లి కానీ అమ్మాయి గురించి అలా ఎలా రాస్తారని? పెళ్లికి ముందే తల్లి అయ్యి.. అబార్షన్ కూడా చేయించుకుందని యూట్యూబ్ వాళ్ళు అలా రాయడం గట్టిగా ఖండిస్తున్నానని బోనీకపూర్ స్ట్రాంగ్ గా చెప్పారు. అంతేకాకుండా అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. ఇక బోనీ కపూర్ తన కూతురు భవిష్యత్తు కోసం, మంచి కెరీర్ కోసం ఆమె ఎలాంటి సినిమాలు తీసుకోవాలి అనే దాని మీద బాగా ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా జాహ్నవి కపూర్ తెలుగులో దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె తెలుగులో ఎంత పెద్ద స్టార్ అవుతుందో కూడా అందరికీ అర్థమవుతుంది.