Home Cinema Bhuma Mounika: అత్తారింటికి భూమా మౌనిక రెడ్డి ఎంత కట్నం తెచ్చిందో తెలిస్తే మీరు షాక్...

Bhuma Mounika: అత్తారింటికి భూమా మౌనిక రెడ్డి ఎంత కట్నం తెచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..!!

Bhuma monika reddy: డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు చిన్న కుమారుడు ప్రముఖ నటుడు అయినటువంటి మంచు మనోజ్ తాజాగా రెండోసారి వివాహం చేసుకున్నాడు. దివంగత నేత రాజకీయ నాయకుడు అయినటువంటి భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచాడు మంచు మనోజ్. మొన్న రాత్రి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు వీరి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. వీళ్ళందరి నడుమ మనోజ్- మౌనిక ఒకటయ్యారు.

bhuma-monika-reddy-family-gave-this-much-dowry-to-manchu-manoj

అలాగే పలువురు సినీ ప్రముఖులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా వీరి పెళ్లికి హాజరై పెళ్లిలో సందడి చేశారు. పోయిన సంవత్సరం హైదరాబాదులో జరిగిన వినాయక చవితి వేడుకల్లో మనోజ్ మౌనిక రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అప్పటి నుండే పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి విల్లిద్దరి ప్రేమ వ్యవహారం. ఇప్పుడు అయ్యే వార్తలు నిజం అయ్యాయి కూడా.. అక్క మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించి అంతా తానే అయి మొత్తం పనులు చాలా దగ్గరుండి చూసుకుంది. అత్యంత పవిత్రమైన మహామంత్ర యాగంతో పెళ్లి పనులు మొదలుపెట్టారు.

See also  నిజంగా ఆ అమ్మాయి కోసం రవితేజని బాలకృష్ణ కొట్టారా.? అసలేం జరిగింది ఆ రోజు..

bhuma-monika-reddy-family-gave-this-much-dowry-to-manchu-manoj

గత నాలుగు రోజుల నుంచే అక్క మంచు లక్ష్మి ఇంట్లో వివాహ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక మార్చి మూడవ తారీకున రాత్రి ఎనిమిది గంటల 30 నిమిషాలకు మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి మెడలో తాళి కట్టి వీళ్లిద్దరూ వైవాహిక జీవితంలోకి తొలి అడుగు వేశారు. అయితే ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా అంతటా ఎక్కడ చూసినా వీరి పెళ్లి వ్యవహారమే కనిపిస్తుంది. దాంతో ఈ న్యూస్ తెగచిక్కర్లు కొడుతుంది. అటు మంచు అభిమానులతో పాటు ఇటు నెటిజన్లు కూడా నూతన దంపతులకు విషెస్ తెలుపుతున్నారు. మరొక విషయం మంచు మనోజ్ తో పాటు భూమ మౌనిక కూడా ఇది రెండవ వివాహం అవ్వడం గాహనార్ధం.

See also  M.S Narayana: యం ఎస్ నారాయణను ధారణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా.??

bhuma-monika-reddy-family-gave-this-much-dowry-to-manchu-manoj

భూమా మౌనిక రెడ్డి (Bhuma monika reddy) మొదట బెంగుళూరు కి చెందిన ఒక ప్రముఖ బడా పారిశ్రామికవేత్త అయినటువంటి గణేష్ రెడ్డిని వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కొడుకు ఒక కొడుకు జన్మించిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మంచి కుటుంబంతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంతో మంచు మనోజ్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి ఇప్పుడు వివాహం చేసుకున్నారు. ఐతే రెండో వివాహం అయినప్పటికీ భూమ మౌనిక రెడ్డి అత్తారింటికి భారీగా కట్నం తీసుకు వచ్చిందంట. దాదాపు 80 కోట్ల రూపాయల వరకు కట్నం తీసుకు వచిందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. రెండవ వివాహం ఐనప్పటికీ అంత భారీ కట్నం తీసుకురావడం చూసి చాలా మంది నోరెళ్ళ పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళ జంట ఒక్కటయ్యింది వాళ్ళను మనం కూడా ఆశీర్వదిద్దాము..