Home Cinema Lavanya Tripathi : పెళ్ళికి ముందే అల్లు వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన లావణ్య!

Lavanya Tripathi : పెళ్ళికి ముందే అల్లు వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన లావణ్య!

before-wedding-lavanya-tripathi-gave-a-perfect-reply-to-allu-aravind

Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని ఎంగేజ్మెంట్ వరకు వచ్చారు. జూన్ 9వ తేదీ రాత్రి హైదరాబాదులో నాగబాబు ఇంట్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. దీనికి మెగా కుటుంబం, అల్లు వారి కుటుంబం అందరూ కూడా వచ్చారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకను ( Before wedding Lavanya Tripathi ) సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు చూసి అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. మెగా అభిమానులు అందరూ వాళ్ళ మెగా హీరో వరుణ్ తేజ్ ఒక ఇంటివాడు అవ్వబోతున్నాడు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎప్పటినుంచో వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అంచనాలు నిజమైనందుకు ఆనందపడుతున్నారు.

before-wedding-lavanya-tripathi-gave-a-perfect-reply-to-allu-aravind

వరుణ్ తేజ్ తో అల్లు అర్జున్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మెగా హీరోల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే.. వాళ్ళందరూ ఒకే రంగంలో హీరోలుగా ఉన్నప్పటికీ.. ఒకరితో ఒకరు చాలా ఫ్రెండ్లీగా, ఆనందంగా, ఒకరి సక్సెస్ ను ఒకరు ఎంజాయ్ చేస్తూ.. ఒకరి ఆనందాన్ని ఒకరు ఆనంద పడుతూ.. ఒకరి బాధలో ఇంకొకరు మేము ఉన్నామంటూ.. ఒకరికి ఒకరు ( Before wedding Lavanya Tripathi ) సపోర్ట్ గా ఉండే గొప్ప కుటుంబం మెగా కుటుంబం. దానికి పునాదిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్వీ.. ళ్ళిద్దరిదే ఆ ఘనత అని కచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఒకే తావి మీద నిలబడి, ఒకే విధంగా ఆలోచిస్తూ.. జీవితాన్ని సక్సెస్ చేసుకోవడమే కాకుండా.. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలందరి లైఫ్ ని కూడా చక్కగా తీర్చిదిద్దారు.

See also  Kalki 2898 AD : కల్కి 2898 ఎడి సినిమాలో రాజమౌళికి కావాలనే అలాంటి పాత్ర ఇచ్చారట.. ఇక సంచలనమే..

before-wedding-lavanya-tripathi-gave-a-perfect-reply-to-allu-aravind

అలాగే ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి ఎంగేజ్మెంట్ కి అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి వచ్చాడు. ఫంక్షన్ లో అల్లు అర్జున్ వరుణ్ తేజ్ తో ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేసి వెళ్ళాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు కథ ఏమిటంటే.. లావణ్య త్రిపాఠి.. చావు కబురు చల్లగా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ( Before wedding Lavanya Tripathi ) 2021 లో విడుదల అయింది. ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకుడిగా నిర్వహించారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో ఘనంగా చేశారు. ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Anushka: విప్పి చూపించినా నిన్ను చూసే వాళ్ళు లేరు అంటూ.. ఆ డైరెక్టర్ అనుష్కను అంత మాట అన్నాడా.?

before-wedding-lavanya-tripathi-gave-a-perfect-reply-to-allu-aravind

ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. లావణ్య త్రిపాఠి గురించి కొన్ని మాటలు మాట్లాడారు. ఈ అమ్మాయి మన తెలుగు ఇంత చక్కగా నేర్చుకొని ఇంత బాగా మాట్లాడేస్తుంది కాబట్టి ఇక్కడే ఒక తెలుగు అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని ఉండిపోవచ్చు కదా అని సరదాగా అని అందరిని నవ్వించారు. ఈరోజు లావణ్య త్రిపాఠి నిజంగానే ఆయన బావగారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కొడుకుని చేసుకుని.. ఇక్కడే సెటిల్ అయిపోతుంది. పెళ్లికి ముందే అల్లు అరవింద్ మాటకి సరైన సమాధానం ఇచ్చిందని లావణ్య అని అందరూ అనుకుంటున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు.. అల్లు అరవింద్ ఎవరికోసమో ఊరికినే అంటే.. అవి వాళ్ళ కుటుంబంలోనే తీసుకొచ్చాలకే అదిరిపోయే సమాధానం లావణ్య త్రిపాఠి ఎంత బాగా చెప్పింది అనుకుంటూ అందరూ నవ్వుకుంటున్నారు..