Home Cinema Venu Swamy: ఆది పురుష్ చిత్రం విడుదలకు ముందే వేణు స్వామి సంచలనమైన షాకింగ్ కామెంట్స్..

Venu Swamy: ఆది పురుష్ చిత్రం విడుదలకు ముందే వేణు స్వామి సంచలనమైన షాకింగ్ కామెంట్స్..

Venu Swamy Shocking Comments: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఆయన గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడు ఎవరో ఒక సెలబ్రిటీల గురించి ఏదో ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ చాలా బాగా పాపులర్ అయ్యాడు వేణు స్వామి.. ఇక ఆయన చెప్పిన విషయాలు సెలబ్రిటీల గురించి చెప్పిన విషయం చెప్పినట్టు జరగడంతో ఆయన చెప్పింది నిజమేనంటూ చాలామంది సెలబ్రిటీలు సైతం ఆయన వద్దకు వెళ్లి వారి భవిష్యత్తు బాగుండాలని పరిహార పూజలు కూడా చేయించుకుంటున్నారు.. కాగా ఈ మధ్యకాలం నుండి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి ఎన్నో..

before-the-release-of-aadi-purush-venu-swamy-made-a-shocking-comments

సంచలనమైన వాక్యాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతే మన అందరం చూస్తూనే ఉన్నాం.. కేవలం ప్రభాస్ గురించే కాక ఆయన తాజాగా నటిస్తూ విడుదలకు సిద్ధమైన ఆది పురుష్ చిత్రం గురించి కూడా సంచలమైన ఆరోపణలు చేశాడు వేణు స్వామి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఓం రౌత్ దర్శకత్వంలో నిర్మించిన ఆది పురుష్ చిత్రం జూన్ 16వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది. అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం పై దేశ వ్యాప్తంగా సినీ ప్రియులకే కాక ప్రేక్షకులకు కూడా భారీ స్థాయిలో అంచనాలు నెల కోన్నాయి. ఇక ఈ చిత్రం విడుదల కోసం ప్రభాస్ అభిమానులైతే..

See also  Vijay Devarakonda - Rashmika: పెళ్లి ఫిక్స్... సాక్ష్యం ఇదిగో..!!

before-the-release-of-aadi-purush-venu-swamy-made-a-shocking-comments

ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రం తర్వాత అంతటి భారీ స్థాయిలో ఇప్పటి వరకు ప్రభాస్ కు హిట్ అయితే లభించలేదు. కాగా ఆదిపురుష్ సినిమా అయినా బాహుబలి స్థాయిలో హిట్ అవుతుందని దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో సినిమా రిజల్ట్స్ గురించి వేణు స్వామి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా వేణు స్వామిని ఆది పురుష్ రిజల్ట్స్ గురించి ప్రశ్న లేవనెత్తగా వేణు స్వామి ఆ ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రభాస్ జాతకరీత్యా అనుకున్నంత సంచలనాలు (Venu Swamy Shocking Comments) సృష్టించే అవకాశం అయితే లేదని..

See also  Faima : ఫైమా లవర్ కి వేరే అమ్మాయితో పెళ్లి.. ఫైమా గురించి ఊహించని నిజాలు చెప్పిన లవర్..

before-the-release-of-aadi-purush-venu-swamy-made-a-shocking-comments

వేణు స్వామి సంచలన వ్యాఖ్యలైతే చేశాడు. ప్రభాస్ నుండి బాహుబలి స్థాయి హిట్లు ఆశించవద్దని తెలిపాడు. ఎందుకంటే ప్రభాస్ జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని.. ఆయన సినీ జీవితంలో హిట్స్ అందుకునే అవకాశాలు లేనే లేవని తెలియజేశాడు. ఇక ఆది పురుష్ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్స్ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని వేణు స్వామి చేసిన కామెంట్ సంచలనంగా మారిపోయాయి. మరి ఇక విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం వేణు స్వామి మాటలని తలకిందులు చేస్తూ భారీ స్థాయిలో హిట్ అవుతుందని ప్రభాస్ అభిమానులే కాక దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు సైతం ఆశిస్తున్నారు. ఇక ఈ చిత్రం భారతీయ చలన చిత్ర రంగంలో చరిత్ర సృస్టించ బోతుందని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు.