Chiranjeevi Balakrishna Relationship: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ మరియు అక్కినేని ఫ్యామిలీ ఆగ్రా స్థాయి హీరోలు. మన హీరోలు తమ సహా నటులపై ప్రేమను అప్పుడపుడు తెలియజేస్తుంటారు. అయితే చిరంజీవి మరియు బాలకృష్ణ వృత్తి పరంగా పోటీ పడిన ఒకరంటే ఒకరికి ఎంత ఇషటమో అందరికి తెలుసు. మా అభిమానులు అనావసరంగా కొట్టుకుంటారు కానీ మేము అంత ఒకటే అని చాల సందర్భాలలో చెప్పారు.
బాలకృష్ణ గతంలో తనకి మరియు చిరంజీవి మధ్య ఓ అద్భుతమైన సందర్భాన్ని ఒక ఇంటర్వ్యూ లో బయటపెట్టాడు. అయన మాట్లాడుతూ, చిరంజీవి నా ప్రాణ స్నేహితుడు అని అన్నారు. చిరంజీవి బాలకృష్ణ 50 వ చిత్రానికి తన ఇల్లు షూటింగ్ కోసం రెండు నెలలు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చాడు. ఊరికే మెగాస్టార్ అయిపోరు, ఇలాంటి మంచి పనులు మరియు సహాయాలు చాల చేసారు. బాలకృష్ణ మాట్లాడుతూ, నేను చిరుకి ఫోన్ చేసి అడగ్గానే ఒక సెకండ్ ఆలోచించకుండా చెన్నై లోని అయన గెస్ట్ హౌస్ మా షూటింగ్ కి ఇచ్చేసారు.
అది అయన గొప్పతనం అని అన్నారు. మేము ఏమో ఇంత లో ఒకరిని ఒకరు గౌరవించుకుంటుంటే మా అభిమానులు ఏమో ఫ్యాన్ వార్స్ అంటూ కొట్టుకుంటున్నారు, అది తక్షణమే అప్పీయాలని తమ అభిమానులను కోరారు. వర్క్ ఫాంట్ లో ఇద్దరు తమ సినిమాల షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నారు. చిరు బోలా శంకర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. బాలకృష్ణ తన వీరసింహ సినిమాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు.బాలకృష్ణ సినిమా రంగంతో పాటు పొలిటికల్ గా కూడా తన తండ్రి నడిచిన దారిలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు.
చిరంజీవి (Chiranjeevi Balakrishna Relationship) భోళా శంకర్ సినిమా తరువాతి చిత్ర ప్రకటన ఇంకేమి రాలేదు కానీ అయన టాలీవుడ్ లో ఓ బడా డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నారని సినీ ఇండస్ట్రీలో ప్రచారం అవ్వుతుంది. దీనిపై ఆఫిసిఅల్ ప్రకటన కోసం వేచి చూస్తున్నాము.