Home Cinema Balakrishna – Deepika : బాలయ్య దీపక ల గురించి ఇలాంటి వార్త వింటామని ఎవ్వరూ...

Balakrishna – Deepika : బాలయ్య దీపక ల గురించి ఇలాంటి వార్త వింటామని ఎవ్వరూ ఊహించరు..

balakrishna-and-deepika-padukone-missed-that-blockbuster-movie

Balakrishna – Deepika : ఒక్కొక్కసారి కొన్ని కాంబినేషన్లో సినిమాలు ఊహించకుండానే వస్తాయి. అలాగే కొన్ని కాంబినేషన్లో సినిమా తీద్దామని ఎంత అనుకున్నా కూడా అది సెట్ అవ్వవు. కానీ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ముందుగానే చెప్పగలిగితే ఎంతో బాగుంటుంది. ఆ సినిమాని చిత్రీకరించిపోయే దర్శకుడు ( Balakrishna and Deepika Padukone ) అది కచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకునే ముందుకు వెళ్తాడు. కానీ ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం చివరికి వచ్చేసరికి ప్రేక్షకుడి చేతుల్లోనే ఉంటుంది. కొన్ని సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా నటించకపోతే ఆ నటీనటులకి బాధగానే ఉంటుంది.

Balakrishna-Deepika-movie-news

ఇటీవల రిలీజ్ అయిన బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి మంచి హిట్టు కొట్టింది. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత సినిమా బాగానే ఉందని టాక్ వచ్చింది. అయితే భగవంత్ కేసరి సినిమా గురించి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు బాలకృష్ణ దీపికా పదుకొనే గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బాలకృష్ణ, దీపికా ( Balakrishna and Deepika Padukone ) పదుకొనే గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు అంటూ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ బాలకృష్ణ, దీపికా పదుకొనే గురించి బాధపెట్టే ఆ వార్త ఏమిటో తెలుసుకుందాం.

See also  Comedian Manobala: ప్రముఖ స్టార్ కమెడియన్ మనోభాల మృతి.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..

Balakrishna-Deepika-padukune-missed

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అక్కడి నుంచి బాలకృష్ణ మరొక రూట్ తీసుకున్నాడు. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దాని తర్వాత ( Balakrishna and Deepika Padukone ) వీరసింహారెడ్డి కూడా హిట్ అయ్యి ఆ తర్వాత భగవంత్ కేసరి సినిమా కూడా మూడోసారి వరుసగా హిట్ వైపు పరుగులు తీస్తుంది. అఖండ సినిమాలో బోయపాటి శ్రీను.. నందమూరి బాలకృష్ణ సరసన బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకున్నాడంట. ఆ క్రమంలోనే బోయపాటి శ్రీను ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ దగ్గరకి కథ పట్టుకుని వెళ్ళాడు అంట.

See also  Pooja Hegde: మాల్స్ ఓపెనింగ్స్ లో చాల్ బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఒక్క దానికి కి ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా.?

Balakrishna-Deepika-padukune-missed-movie

అందులో ముఖ్యంగా బోయపాటి శ్రీను, దీపికా పదుకొనేని బాలకృష్ణ సరసన పెట్టాలని ఆశతో వెళ్లి.. ఆమెకి కథ చెప్పాడంట. ఆమెకి కథ నచ్చింది. ఓకే అన్నదంట.. అలాగే బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించిన కూడా ఓకే చెప్పిందంట.. కానీ ఆ పాత్రలో గ్లామర్ పాత్ర లేదని, అలాంటి పాత్ర చేయనని నో చెప్పేసింది అంట. దానితో బోయపాటి శ్రీను ఇక దీపికా పదుకొనే నీ మీద ఆశ వదులుకొని ప్రగ్య జైశ్వాల్ ని హీరోయిన్ గా పెట్టాడంట. కానీ అఖండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిన తర్వాత.. దీపికా పదుకొనే మంచి సినిమా మిస్ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు అంట. ఇక దీపికా పదుకొనే – బాలయ్య సరసన హీరోయిన్గా అంటే.. ఇక ఆ కాంబినేషన్ సూపర్ అబ్బా.. అలాంటి కాంబినేషన్ మిస్ అయ్యాయని వినడానికి కూడా బాధగా ఉంది అని అభిమానులు అనుకుంటున్నారు.