Home Cinema నిజంగా ఆ అమ్మాయి కోసం రవితేజని బాలకృష్ణ కొట్టారా.? అసలేం జరిగింది ఆ రోజు..

నిజంగా ఆ అమ్మాయి కోసం రవితేజని బాలకృష్ణ కొట్టారా.? అసలేం జరిగింది ఆ రోజు..

Bala Krishna Slapped RaviTeja: నందమూరి బాల కృష్ణ కు రవి తేజ కు మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని గత కొద్ది రోజులు గా సోషల్ మీడియా లో అయితే విపరీతంగా వార్తలు వ్యాపిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందేస మరి అసలు వీళ్ళిద్దరి మధ్యల గొడవలు జరగడానికి గల కారణమేంటని చాలా మంది నెట్టింట తెగ చర్చ చేయడం మొదలు పెట్టారు. వీళ్లిద్దరి మధ్య గొడవ రావడానికి ప్రధానమైన కారణం ఓ హీరోయిన్ అని ఆ హీరోయిన్ వల్లే రవి తేజ బాల కృష్ణ మధ్యల గొడవ జరిగిందని నెట్టింట అయితే దుమ్ము దుమారంగా ప్రచారం అయితే సాగుతుంది. కానీ ఈ వార్తలన్నీ ఉత్తి బూటకు మాటల్లాగా తెరదించుతూ లో బాల కృష్ణ రవి తేజలు తెగ సందడి చేసారు.

See also  Guntur Kaaram : గుంటూరు కారం లో మహేష్ వేసుకున్న షర్ట్ ధర దాని రహస్యం తెలిస్తే వామ్మో అంటారు..

bala-krishna-slapped-ravi-teja-for-that-girl-what-really-happened-that-day

అయితే అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. నందమూరి బాలకృష్ణతో ఓ చిత్రంలో నటించడానికి ఆ హీరోయిన్ కి అవకాశం వస్తే ఆ హీరోయిన్ కి బాలకృష్ణ గురించి ఏవేవో కావాలని లేనిపోని విషయాలు చెప్పి రవి తేజ క్రియేట్ చేశాడని రవి తేజ చెప్పిన ఆ మాటలు పట్టుకుని బాలకృష్ణ సినిమాను ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందని గతంలో వార్త అయితే ఇండస్ట్రీ వర్గాల్లో హ్యూజ్ రేంజ్ గా సాగుతుంది. ఇక ఇదే విషయాన్ని ఆ హీరోయిన్ ఫేస్ టు ఫేస్ డైరెక్టర్ కి చెప్పగా డైరెక్టర్ నేరుగా వెళ్లి నందమూరి బాలకృష్ణ తో చెప్పడం జరిగిందట.

See also  Star Heroine: వరుణ్ తేజ్ కి లావణ్య త్రిపాఠి తో నిశ్చితార్థం అయిన క్షణం నుంచి కుమిలిపోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

bala-krishna-slapped-ravi-teja-for-that-girl-what-really-happened-that-day

ఇక అప్పటి నుంచే బాల కృష్ణ రవి తేజ పై కోపం తెచ్చుకుని ఓ సారి షూటింగ్ సెట్లోకి పిలిచి మరి అందరి ముందే రవి తేజ ని కొట్టినట్లు పలు రకాల వార్తలయితే వినిపించాయి. కానీ ఇలాంటి వార్తలు ఎలాంటి నిజం లేదని.. కానీ అలాంటి సంఘటనలో నిజం ఏమాత్రం లేదని గత ఇరవై సంవత్సరాలుగా రవి తేజ తో కలిసి ఉన్న రైటర్ పివీఎస్ రవి గారు చాలా క్లారిటీగా తెలిపారు. ఇక ఆయన మాట్లాడుతూ రవితేజ చాలా సంవత్సరాల నుండి సన్నిహితంగా నేను ఉంటున్నాను అలాంటిది బాల కృష్ణకి రవి తేజ కి మధ్యలో గొడవలు అంటే నాకు తెలియదా.? అసలు అలాంటి విషయం అనేది అబద్ధం. అందులో అసలు ఎలాంటి నిజమనేది లేదు అని వెల్లడించాడు.

See also  Venkatesh Movie: మన దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన మన తెలుగు సినిమా ఏదో తెలుసా.? దాన్ని మరే సినిమా బీట్ కూడా చేయలేదు

bala-krishna-slapped-ravi-teja-for-that-girl-what-really-happened-that-day

కాగా అన్ స్టాపబుల్ షో వాళ్ళు రవి తేజ ని పిలిచారనే టాక్ బయట వినిపిస్తుండడంతో రవి తేజ బాలకృష్ణ (Bala Krishna Slapped RaviTeja) కి షో కి రారు.. ఎందుకంటే వీళ్లిద్దరి మధ్య గొడవ కొనసాగుతుందని కావాలనే దీనిని వైరల్ చేశారు. కానీ ఈ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ బాలకృష్ణ అండ్ స్టార్ కి రవి తేజ విచ్చేశారు. ఇక ఈ యొక్క విషయంతో వీళ్ళిద్దరి మధ్యల గొడవలు ఉన్నాయంటూ వస్తున్న ఎన్నో రకాల వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. కాగా ఇలాంటి వార్తలు పై అందులో ఎలాంటి నిజం లేదని టీవీఎస్ రవి క్లారిటీ తెలియజేశాడు.