Home Cinema BalaKrishna: నటుడు రాజేంద్రప్రసాద్ అంటే బాలకృష్ణ కు అంత కోపమా.? ఎందుకు.!!

BalaKrishna: నటుడు రాజేంద్రప్రసాద్ అంటే బాలకృష్ణ కు అంత కోపమా.? ఎందుకు.!!

bala-krishna-dont-like-and-angry-about-rajendra-prasad-here-is-why (2)

Bala Krishna: నట సింహం నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఇక ప్రస్తుతం అయితే వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్నాడని చెప్పాలి. ఎందుకంటే అఖండ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ తో కొనసాగుతూ.. పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన వీర సింహారెడ్డి కూడా ఘనవిజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఇక కొన్ని థియేటర్లలో అయితే ఇప్పటికీ వంద రోజులు కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఘనత నందమూరి బాలకృష్ణ గారికి సొంతం.. ఇక బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ చిత్రంలో (NBK108) నటిస్తున్నారు.

See also  Samantha : టైం వచ్చేసింది.. అభిమానులకి నిజం చెప్పబోతున్న సమంత..

bala-krishna-dont-like-and-angry-about-rajendra-prasad-here-is-why (2)

ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది అనిల్ రావిపూడి అన్న విషయం మనందరికీ తెలిసిందే.. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. బాలకృష్ణ కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం షూటింగ్ పనులు ప్రారంభం అవ్వగా.. ఉగాది కానుకగా బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కూడా.. అయితే ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి మన అసలు విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణకి నటుడు రాజేంద్రప్రసాద్ అంటే ఎందుకంత కోపం అన్న విషయం నెట్టింట వైరల్ గా వ్యాపిస్తుంది.

See also  Nithya Menen: మొత్తానికి ఆ హీరోతో పెళ్ళికి సిద్దమైన నిత్యా మీనన్.. ఎవరంటే.?

bala-krishna-dont-like-and-angry-about-rajendra-prasad-here-is-why (2)

మరి వీరిద్దరి మధ్యల అసలు గొడవలు ఏమున్నాయి అన్న విషయాన్ని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మించే ప్రతి సినిమాలో కచ్చితంగా స్పెషల్ క్యారెక్టర్ ప్రత్యేకంగా రాజేంద్రప్రసాద్ కోసం కచ్చితంగా ఉంటాయి. సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్3 వంటి సినిమాల్లో రాజేంద్రప్రసాద్ గారికి ప్రత్యేకమైన పాత్రలు ఉన్నాయి. దీంతో అనిల్ రావిపూడి బాలకృష్ణతో నిర్మించబోయే చిత్రంలో కూడా ఓ ముఖ్యమైన పాత్రలో రాజేంద్రప్రసాద్ ని తీసుకుందామని బాలకృష్ణను అడగ్గా.. ఈ విషయం గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి..

bala-krishna-dont-like-and-angry-about-rajendra-prasad-here-is-why (2)

రాజేంద్రప్రసాద్ ని తీసుకున్నామని (Bala Krishna) బాలకృష్ణతో చెప్పడంతో మన సినిమాలో తీసుకోవడమేమి వద్దని బాలకృష్ణ చెప్పాడట.. అయితే ప్రస్తుతం ఈ విషయం ఆ నోట ఈ నోటా పడడంతో ఇండస్ట్రీలో వైరల్ అయ్యి అసలు బాలకృష్ణకి, రాజేంద్రప్రసాద్ కి మధ్య ఉన్న గొడవలు ఏంటి.? ఎందుకు బాలకృష్ణ తన చిత్రంలో రాజేంద్రప్రసాద్ గారికి అవకాశం ఇవ్వడం లేదన్న వార్తలు తెగ వ్యాపిస్తున్నాయి. ఇక అసలు ఈ విషయం పట్ల ఇద్దరు ఇట్ల ఎవరో ఒకరు క్లారిటీ చెబితే గాని తెలుస్తుందో లేక ఈ చిత్రం విడుదల అయిన తర్వాత మనకు ముందు ముందు అసలు విషయం తెలుస్తుంది.