Home Cinema Baby Super Hit: మూడు రోజుల నుండి వసూళ్ళ సునామి సృష్టిస్తున్న చిత్రం బేబీ. ఎన్ని...

Baby Super Hit: మూడు రోజుల నుండి వసూళ్ళ సునామి సృష్టిస్తున్న చిత్రం బేబీ. ఎన్ని కోట్లో తెలుసా.?

Baby Super Hit: ఎన్నో రోజులుగా పలు చిత్రాలలో నటిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లభించని విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ చిత్రం ఊరట కలిగించింది అని చెప్పాలి. ఇప్పటివరకు ఆనంద్ దేవరకొండ నటించిన ఏ చిత్రం కూడా ఈ స్థాయిలో కమర్షియల్ హిట్ గా నిలవలేదు. కానీ ఇటీవలే విడుదలైన ఈ సినిమా చాలా మంచి స్పందన లభించడంతో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కమర్షియల్ గా భారీ విజయాన్ని ఆనంద్ దేవరకొండకు అందించింది.ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది న్యూ డైరెక్టర్ గా పరిచయమైన సాయి రాజేష్.. ఈ చిత్రాన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తీసుకొని ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ లతో రూపొందించిన చిత్రమే బేబీ.

See also  Samantha : పనిగట్టుకుని ప్రభాస్ అల్లుఅర్జున్ పరువు తీసిన సమంత.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

baby-telugu-super-hit-movie-day-3-collection-is-making-new-records-anand-devarakonda-vaishnavi-chaitanya

ఇక ఈ చిత్రానికి ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సింపుల్గా విడుదలై భారీ స్థాయిలో విజయాన్ని కైవసం చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతమైతే వసూళ్ళ సునామి సృష్టిస్తుందని చెప్పవచ్చును. మొదటి రోజే ఏడు కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది అని చెప్పాలి. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని వసూళ్ల పరంపర కొనసాగిస్తుండగా తదుపరి శని ఆదివారాలు వీకెండ్స్ కావడంతో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తుంది. మరి విడుదలై మూడు రోజులు అవుతున్నా సందర్భంగా మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్షన్లు కాబట్టిందో అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లో ఉంది. ప్రాంతాలవారీగా ఈ చిత్రం ఎన్ని కోట్లు వసూలు సాధించిందో మనం ఇప్పుడు చూద్దాం.

See also  MegaStar Chiru: చిరంజీవి కెరీర్ లోనే తొలి సారి గా ఈ స్టార్ హీరోయిన్స్ తో సినిమాలో నటించబోతున్నాడు. ఎవరెవరంటే..?

baby-telugu-super-hit-movie-day-3-collection-is-making-new-records-anand-devarakonda-vaishnavi-chaitanya

8,56,50,700 రూ – నైజాం

2,87,56,200 రూ – వైజాగ్

1,38,06,945 రూ – ఈస్ట్

83,00,334 రూ – వెస్ట్

1,33,22,572 రూ – కృష్ణా

1,08,04,046 రూ – గుంటూరు

69,56,210 రూ – నెల్లూరు

2,09,11,880 రూ – సీడెడ్

77,93,808 రూ – కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా.

ఓవర్సీస్ — 3,94,00,000 కోట్లు..

baby-telugu-super-hit-movie-day-3-collection-is-making-new-records-anand-devarakonda-vaishnavi-chaitanya

మొత్తం గా కలిపి తొలి మూడు రోజుల్లోనే బేబీ చిత్రం.. 23,52,02,740 కోట్లు కొల్లగొట్టింది. (Baby Super Hit)