Home Cinema Anchor Rashmi : బాత్రూం గోడల నిండా రష్మీ ఫొటోలే.. బేబీ సినిమా ప్రొడ్యూసర్ నాటు...

Anchor Rashmi : బాత్రూం గోడల నిండా రష్మీ ఫొటోలే.. బేబీ సినిమా ప్రొడ్యూసర్ నాటు కామెంట్స్..

Anchor Rashmi : ఈ ఏడాది చిన్న సినిమాల హవా మామూలు రేంజ్ లో లేదు. పెద్ద హీరోల సినిమాలు రీసెంట్ గా విడుదలైన ప్రతీ ఒక్క సినిమా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ రావడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అలా ఈ ఏడాది చిన్న సినిమా అయ్యినప్పటికీ విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోవడం లో నూటికి నూరు శాతం సక్సెస్ అయినా చిత్రం ‘బేబీ'(Producer SKN Anchor Rashmi). ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన ‘వైష్ణవి చైతన్య ‘ తో పాటుగా నిర్మాత ఎస్కె ఎన్ కూడా మంచి పాపులారి ని సొంతం చేసుకున్నాడు.

See also  Anjali: హీరోయిన్ అంజలి పెళ్లి పీటలు ఎక్కబోతుంది.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా..??

producer-skn-about-anchor-rashmi

అంతకు ముందు ట్విట్టర్ లో ఈయనకి కేవలం మెగా ఫ్యాన్ గా మాత్రమే గుర్తు ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఓవర్ నైట్ స్టార్ నిర్మాత అయ్యాడు. ఇక నుండి ఆయన తీసే సినిమాలు భారీగానే ఉండొచ్చు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా కనడ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘బాయ్స్ హాస్టల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి బేబీ హీరోయిన్ వైష్ణవి తో పాటుగా ఎస్ కె ఎన్ కూడా ముఖ్య అతిధిగా విచుసారు. ఈ చిత్రం లో ప్రముఖ యాంకర్ రష్మీ(Producer SKN Anchor Rashmi) ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఆమె కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడం తో ఆమె కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసింది.

See also  Niharika : నిహారిక లవర్స్ లిస్ట్ అన్యాయం.. మరీ ఇంతలా?

rashmi-skn

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ కె ఎన్ రష్మీ ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉంది, ముఖ్యంగా బాయ్స్ హాస్టల్స్ బాత్ రూమ్ గోడల మీద రష్మీ ఫొటోలే ఎక్కువ ఉంటాయి అనడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అవుతారు. రష్మీ కూడా ఏయ్ ఆపు అన్నట్టుగా ఎస్ కె ఎన్ ని ఆపడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అప్పుడు ఆయన రష్మీ కి అంత క్రేజ్ ఉందని చెప్తున్నాను అంటూ కవర్ చేసి చేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

See also  Star Couples: మరో బాంబు పేల్చిన వేణు స్వామి చైతు - సామ్ లా మరో స్టార్ జంట కూడా విడిపోబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు..

anchor-rashmi-gautam-producer-skn

యాంకర్ రష్మీ ఇప్పటి వరకు ఒక మంచి క్యారెక్టర్ ఉన్న పాత్రోలో నటించలేదు, తాను నటించిన సినిమాలు అన్ని బోల్డ్ క్యారెక్టర్ లే. కానీ ఇపుడు యాంకర్ రష్మీ రూట్ మార్చేసింది. చేస్తే మంచి స్టోరీ, క్యారెక్టర్ ఉన్న సినిమా మాత్రమే చేస్తాను అని తేల్చి చెప్పేసింది. తన వద్దకు వచ్చిన అలంటి కథలన్నిటిని తిరస్కరించేసింది అంట రష్మీ. ఈ వార్త విని రాశి అభిమానులు ఇప్పటికి బుదోచింది మా మదం ని కామెంట్స్ చేస్తున్నారు.