Home Cinema Trisha: త్రిష పెళ్ళి క్యాన్సిల్ ఐనందుకు ఆ స్టార్ హీరో ఫ్రండ్స్ అందరినీ పిలచి దావత్...

Trisha: త్రిష పెళ్ళి క్యాన్సిల్ ఐనందుకు ఆ స్టార్ హీరో ఫ్రండ్స్ అందరినీ పిలచి దావత్ ఇచ్చాడట..

Trishas Wedding: తెలుగు చిత్ర పరిశ్రమంలోకి వర్షం చిత్రంతో అడుగుపెట్టిన ఈ తమిళ సుందరి త్రిష. మొదటి చిత్రంతోనే తెలుగులో సూపర్ హిట్ అందుకోవడంతో స్టార్ హీరోల చిత్రాలు రావడంతో అతి తక్కువ సమయంలోనే కార్ హీరోయిన్ గా ఎదిగి తెలుగులో తన సత్తా చాటుకుంటూ వరుసగా  సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. నలభై ఏళ్ల వయసు దాటినప్పటికీ చెక్కుచెదరకుండా కుర్ర హీరోయిన్ల పదహారు ఏళ్ల పిల్లలా కనిపిస్తూ అందరి మతులు పోగొడుతుంది. సోషల్ మీడియాలో సైతం నిత్యం తన ఘాటు ఫొటోస్ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చెమటలు పట్టిస్తూ సొగసులో విందు చేస్తున్నది. అలాంటి త్రిష ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన తొలినాటి నుండే ఎందరో హీరోలతో ప్రేమాయణం కొనసాగించింది.

See also  Director Sukumar: విరూపాక్ష సినిమాతో సుకుమార్ కు అన్ని కోట్ల లాభం వచ్చిందా..

as-trishas-wedding-was-cancelled-the-star-hero-called-all-his-friends-and-gave-dawat

ఇక తెలుగులో అడుగుపెట్టిన వర్షం చిత్రంతో ప్రభాస్ అనుష్కల మధ్య విపరీతమైన ప్రేమ మొదలై పెళ్ళి వరకు కూడా వెళ్లిందట.. ఇక ఆ తర్వాత తమిళ నటుడు విజయ్ తో కూడా లవ్ ట్రాక్ కొనసాగించిన ఎన్నో వార్తలు వినిపించ సాగాయి. టాలీవుడ్ లో రానాతో ఆ తర్వాత  కోలీవుడ్ లో నటిస్తున్న సమయంలో శింభుతో, ధనుష్ తో కూడా విపరీతంగా చట్టపట్టాలేసుకొని పార్టీలు పబ్బులంటూ డేటింగ్ లు అంటూ తెగ తిరుగుతూ ఎంజాయ్ చేసిందనే వార్తలు విపరీతంగా వ్యాపించసాగాయి.

as-trishas-wedding-was-cancelled-the-star-hero-called-all-his-friends-and-gave-dawat

ఇక సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ ప్రతి ఒక్కరూ చేసేదే అని అందులో అన్ని నిజం కావని అందరూ అలా ఉండాలని భావించి త్రిషను పెళ్లి చేసుకోవడానికి మద్రాస్ కు సంబంధించిన బిజినెస్ మాన్ వరుణ్ మానియన్ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడట.. ఇక వీళ్లిద్దరి మధ్య పరిచయం మంచిగా ఏర్పడి కొద్ది రోజులు అది ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు కూడా వెళ్లిందట.. అలా వీళ్ళిద్దరి మధ్య కొద్ది రోజులు లవ్ ట్రాక్ నడిచిన తర్వాత పెళ్లి వరకు దారి తీయడంతో చివరికి నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు ఎంగేజ్మెంట్ చేసుకున్న కొద్ది రోజుల తర్వాత ఒకరికొకరు విడిపోయి బ్రేకప్ చెప్పుకున్నారు.

See also  Sharwanand Wedding: అక్కినేని అఖిల్ లాగే శర్వానంద్ పెళ్ళి ఆగిపోనుందా.? ఫుల్ క్లారిటీ ఇచ్చిన శర్వా టీం..

as-trishas-wedding-was-cancelled-the-star-hero-called-all-his-friends-and-gave-dawat

అయితే వీళ్ళిద్దరూ విడిపోయి ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోవడానికి అనేక కారణాలు అప్పట్లో చాలానే వైరల్ గా మారాయి. ఇక త్రిష (Trishas Wedding) పెళ్లి రద్దు కావడంతో ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో చాలా సంతోషంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచి గ్రాండ్ గా దావత్ ఆరంజ్ చేశాడంట. ఇదే కాకుండా అందర్నీ ప్రేమించే మోసం చేసిన దానికి ఎలాంటి గతే పట్టాలంటూ అందరి ముందు చెప్పాడట.. అందరి ముందు ఆమని తెగ తిడుతూ ఫ్రెండ్స్ అందరికీ భారీ స్థాయిలో దావత్ ఇచ్చాడట.. అప్పట్లో ఇవ్వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అయింది ప్రస్తుతం మరొకసారి త్రిషకి సంబంధించిన ఈ వార్త వైరల్ కావడం గమనార్ధం. ప్రస్తుతం త్రిష విజయ్ తలపతి తన రాబోయే తదుపరి చిత్రం లియో లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే తను నటించిన పుణ్యాలు సెల్వం చిత్రంతో భారీ స్థాయిల విజయాన్ని కైవసం చేసుకుంది.