Home Cinema Anushka:అనుష్క పెళ్లి వెనుక అసలు నిజాలు ఇవా.. నమ్మశక్యంగా లేవు మరి..

Anushka:అనుష్క పెళ్లి వెనుక అసలు నిజాలు ఇవా.. నమ్మశక్యంగా లేవు మరి..

Are these the real facts behind Anushka’s marriage: అనుష్క అనే పేరు వినగానే నెక్స్ట్ సినిమా ఏమిటని ఆలోచించడం మానేసి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాది అని అడగడం మొదలు పెట్టారు అభిమానులు. అనుష్క, ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు వింటామా అని ఇద్దరి అభిమానులు ఇంతా ఆశగా ఎదురు చూస్తున్నారో కొత్తగా చెప్పుకోనక్కరలేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో ఎన్నో ఏళ్లగా మంచి కో ఆర్టిస్ట్స్ గానే కాకుండా, మంచి సంహితులుగా కూడా మెలుగుతూ వస్తున్నారు. ఎలాంటి స్నేహితులైన ఒకరితో ఒకరు ఏదో ఒక సమయంలో విబేధాలకు లోనవవుతారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం అలా కాదు, వీరి పరిచయం మొదలు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి విబేధం లేకుండా ఒకరితో ఒకరు మంచి స్నేహితులుగా రిలేషన్ ని కాపాడుకుంటూ వచ్చారు. వీళ్ళు ఎలా ఉన్నారు అనేది వదిలి అభిమానులు మాత్రం వీళ్ళని ఎప్పుడు ఇంకొక కోణంలో చూస్తూనే ఉన్నారు.

See also  Chiranjeevi : ఈ ఫోటో వెనుక చాలా పెద్ద స్టోరీనే ఉంది..

are-these-the-real-facts-behind-anushkas-marriage

అభిమానులు అనుష్కని ప్రభాస్ ని వేరే కోణంలో చూడటంలో కూడా తప్పేమి లేదు. ఎందుకంటే వెళ్లద్దరి కెమిస్ట్రీ అంత బాగుంటాది. వీళ్ళిద్దరూ కలిసి మిర్చిలో బావమరదళ్లుగా నటిస్తుంటే, నిజంగానే మన కుటుంబంలో ఎక్కడో అలాంటి చూడచక్కని బావ మరదళ్ల జంట ఉన్నట్టు, వాల్లే వీళ్ళన్నట్టు ఫీల్ అవుతాము. మనకు తెలిసినవారిలో, మన కుటుంబంలో అలాంటి జంట ఉంటె తప్పకుండ వాళ్ళిద్దరికీ పెళ్లి అయితే బాగుణ్ణు అని కోరుకోవడం చాల సహజం. అలానే పాపం ప్రభాస్ అనుష్క అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనుష్కకు పెళ్లి జరగబోతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా ఆ పెళ్లి కూడా ఒక వ్యాపారస్తుడితో అని వార్తలు వస్తున్నాయి. దీనితో అనుష్క అభిమానులకు అమ్మయ్య వాళ్ళ అభిమాన నటికి పెళ్లి జరుగుతుందని ఆనందంలో ఉన్నారు.

See also  Keerthy Suresh: కోట్లకు అధిపతి అయిన ధనవంతుణ్ణి భర్తగా పట్టేసుకున్న కీర్తి సురేష్..

are-these-the-real-facts-behind-anushkas-marriage

కానీ అనుష్క ప్రభాస్ ఇద్దరికీ సంబందించిన అభిమానులు మాత్రం చాల బాధగా ఉన్నారు. అనుష్క ప్రభాస్ ని చేసుకోకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు అని అంటున్నారు. అయితే దీని మీద గట్టిగానే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అనుష్క చేసుకుంటున్నది బిజినెస్ మ్యాన్ ని అంట. అంటే బాగా డబ్బు ఉన్న వ్యక్తి అయ్యి ఉంటాడు. డబ్బు కోసమే ( Are these the real facts behind Anushka’s marriage ) అనుష్కా ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని కొందరు అనగా.. అనుష్కకి డబ్బుకు లోటేమిటి బోలెడంత సంపాదించింది అని మరికొందరు అంటున్నారు. కానీ హీరోయిన్స్ ఒక వయసు దాటాక ఎంతో కాలం ఇండస్ట్రీ లో ఉండలేరు. అందులోను పెళ్లి తరవాత ఇంకా కష్టం. ఆ విషయం అనుష్క సెన్స్ చెయ్యగలదు. అందుకే పెళ్లి తరవాత తాను సినిమాలతో లింక్ అయ్యి ఉండాలంటే ఇలాంటి నిర్ణయమే బెస్ట్ అని అనుకుంటుందట. .

See also  Venkatesh-Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ తో సరసమాడేందుకు ట్రై చేసిన వెంకటేష్.. అది కనిపెట్టి కలవనీకుండా చేసింది ఎవరంటే..

are-these-the-real-facts-behind-anushkas-marriage

బిజినెస్ మ్యాన్ అంటే బాగా డబ్బు ఉంటాది. అనుష్క ఇక హీరోయిన్ గా నటించలేకపోయినా, ఓన్ గా సినిమాలు నిర్మించడానికి గాని, లేదా లేడీ ఓరియంటెడ్ గా తన మీద తాను ఇన్వెస్ట్ చేసుకుని ఇంకా ఎక్కువ సంపాదించడానికి, ఒక వయసు దాటాక సినిమా రంగంలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యాలంటే డబ్బు కావాలి కాబట్టి ఈ పెళ్లి నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అసలు అనుష్కకు పెళ్లి కుదిరిందో లేదో, అతను బిజినెస్ మ్యాన్ అవునో కాదో తెలీదు, అనుష్కకి అలాంటి ఆలోచన ఉందొ లేదో తెలీదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి డిస్కషన్స్ అవుతున్నాయి. ఏమో అనుష్క పెళ్లి వెనుక ఇంత కమర్షియల్ పాయింట్స్ ఉన్నాయి అంటే నమ్మశక్యం కావడం లేదు