Home Cinema Anushka : అనుష్క ఇన్నేళ్ల కోరికని అతనితో మాట్లాడి తీర్చేసిన చిరంజీవి.. ఆనందంలో అభిమానులు..

Anushka : అనుష్క ఇన్నేళ్ల కోరికని అతనితో మాట్లాడి తీర్చేసిన చిరంజీవి.. ఆనందంలో అభిమానులు..

Anushka : సినిమా ఇండస్ట్రీలో అనుష్క పేరు తెలియని వాళ్లంటూ ఎవరూ ఉండరు. బాహుబలి సినిమాతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనుష్క పేరు పాపులర్ అయిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అనుష్క ( Anushka and Chiranjeevi ) ఇటీవల మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి అలరించింది. ఈ సినిమాపై పెద్దగా భారీ అంచనాలు లేకపోయినా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మంచి టాక్ వచ్చింది. దానితో ప్రొడ్యూసర్లకు వాళ్లు ఖర్చు పెట్టిందానికంటే మంచి లాభాలే వచ్చాయి. ఈ సినిమాని కొనుక్కున్న వాళ్లు కూడా నష్టపోకుండా మంచి లాభాలతో చేరుకున్నారు. సినిమా కలెక్షన్స్ ని అదరగొట్టింది..

Anushka-Chiranjeevi-movie-latest

అయితే అనుష్క ఏ పాత్ర నటించిన కూడా దానికి జీవం పోసినట్టు ఉంటుంది. గ్లామర్ రోల్స్ నుంచి లేడీ ఓరియంటెడ్ రోల్ వరకు ప్రతి రోల్ ని కూడా ఎంతో అద్భుతంగా చేస్తుంది. ఈమె కెరీర్ లో చెప్పుకోదగ్గ ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి. అరుంధతి, బాహుబలి ఇలా ఎన్నో సినిమాల్లో ఆ పాత్రను అనుష్క మాత్రమే చేయగలదు ( Anushka and Chiranjeevi ) అని అనిపించేలా నటిస్తుంది. అయితే అనుష్కకి ఎప్పటినుంచో ఒక కోరిక ఉందంట. ఆమె గతంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కానీ.. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆమెకు ఆమె చిరకాల వాంఛ తీరబోతుందంట. అనుష్క మనసులో ఒక కోరిక ఉంది అంటే.. ఆ కోరిక ఎంత గట్టిదో.. అది తీర్చగలిగిన వారు ఇంకెంత గట్టివాళ్ళో తెలుసుకోవాలని తప్పకుండా ఉంటాది..

See also  Director Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు రెండవ వివాహం.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా.?

Anushka-Chiranjeevi-movie-update

అనుష్క సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఎందరో స్టార్ హీరో ల సరసన నటించింది. కానీ చిరంజీవికి జోడిగా ఆమె నటించలేకపోయింది. స్టాలిన్ సినిమాలో ఒక పాటలో మెరిసింది గాని.. ఆమెకు అతనికి హీరోయిన్గా నటించలేదు. ఆమెకి ఎప్పటినుంచో చిరంజీవితో కలిసిన నటించాలని కోరిక ఉందని ఇంతకుముందు కూడా ( Anushka and Chiranjeevi ) చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆ కోరిక ఆమె చిరకాల వాంఛగానే మిగిలిపోయింది. కానీ ఆ కోరిక తీర్చుకోవడం 17 సంవత్సరాలుగా అవ్వలేదు.. కనీసం ఆమెకు ఎంతో ప్రాణమిత్రుడైన మంచి స్నేహితుడైన అందరూ ఆమె పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్న ప్రభాస్ కూడా ఆమె కోరికను తీర్చడానికి ప్రయత్నించలేదు అయితే ఇన్నాళ్లకు అనుష్కకి తన 17 ఏళ్ల నుంచి ఉన్న కోరిక ఇప్పుడు తీరబోతుంది.

See also  Janhvi Kapoor : వాటిని దాచుకోమని కొరటాల అంత మాట జాన్వీ కపూర్ ని ఎందుకు అన్నాడు.. దానికి జాన్వీ ఎం చేసింది..

Anushka-Chirajeevi-latest-movie

బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన దర్శకుడు వశిష్టతో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారట. చిరంజీవి 157 వ సినిమా ఇతనితో కలిసి చేయబోతున్నారంట. అయితే ఈ సినిమాకు చిరంజీవికి జోడిగా అనుష్క సెలెక్ట్ చేసుకున్నారంట. దానికి చిరంజీవి కూడా సపోర్ట్ ఇచ్చి అనుష్కని తీసుకోమని చెప్పారట. ఇలా చిరంజీవి ఇచ్చిన సపోర్ట్ తో అనుష్కకి ఎప్పటినుంచో ఆమె మనసులో ఉన్న కోరిక తీరిందని అంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే.. అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం అనుష్క శెట్టి మలయాళం లో కథనార్ అనే ఫాంటసీ థ్రిల్లర్ సినిమాకి కమిట్ అయింది. మరి చిరంజీవి అనుష్క కలిసి నటించబోయే ఆ సినిమా షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ అవుతుందని కూడా అంటున్నారు. ఈ వార్త నిజం అయితే మాత్రం అభిమానులకు విపరీతమైన ఆనందమే..