Ganesh Chaturthi – Anushka : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి.. హీరోలకి సైతం పోటీగా నిలబడిన హీరోయిన్ అనుష్క అంటే తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టం. ఆమె నటించే ప్రతి సినిమాలో ( Ganesh Chaturthi and Anushka ) ఆమె పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాల్లో ఆమె నటించే తీరు ఆ పాత్రను బట్టి.. ఎంత గట్టిగా ఉండాలో, ఎంత స్ట్రాంగ్ గా నటించాలో లేదా ఎంత అమాయకత్వంగా నటించాలో, ఎంత డీసెంట్గా నటించాలో ఆ పాత్రను బట్టి ఆమె నటించే తీరు.. నిజంగా నటన ఆమె అనువణువులో ఉందని అనిపిస్తుంది. అలాంటి హీరోయిన్ అనుష్క శెట్టి గురించి అభిమానులందరూ ఎప్పుడు కోరుకునేదిఒక్కటే.. ఆమె పెళ్లి జరగాలని కోరుకుంటుంది.
అనుష్క ఎవరెవరో హీరోలను ప్రేమించిందని.. అప్పుడప్పుడు ఏవేవో వార్తలు వచ్చాయి. కానీ.. వాటిని ఎలాంటి నిజం లేదని తేలింది. అయితే గట్టిగా అందరూ ఎక్కువగా మాట్లాడేది, ఆలోచించేది, ఇష్టపడేది అనుష్క- ప్రభాస్ లపెళ్లి గురించే. వీళ్ళిద్దరి జంట చాలా బాగుంటుందని, ఒకరికోసం ఒకరు పుట్టారని, కచ్చితంగా పెళ్లి చేసుకుంటే ( Ganesh Chaturthi and Anushka ) బాగుంటుందని అందరూ అనుకుంటారు. కానీ వీళ్ళిద్దరూ ఎందుకో బ్యాచిలర్స్ గానే మిగిలిపోతున్నారు. కానీ ఇద్దరు కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం లేదు. అలాగని వీళ్ళ మధ్య ఏముందో చెప్పడం లేదు. ఇదిలా ఉంటే అనుష్క గురించి ఇప్పుడు ఒక లేటెస్ట్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటో తెలుసుకుందాం..
అనుష్క ఎంత బిజీగా ఉన్నా కూడా ఆమె అప్పుడప్పుడు ప్రతి సోమవారం గుడికి వెళ్లడానికి ప్రయత్నిస్తుందట. ఆమెకి షూటింగ్స్ బిజీ లేనప్పుడు సోమవారం గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకొని వస్తుందంట. ముఖ్యంగా జాతకంలో ఏదో దోషం ఉండడం వలన ప్రభాస్ తో పెళ్లి జరగడం లేదని.. ఆ దోషంతో చేసుకుంటే ప్రభాస్ కి ( Ganesh Chaturthi and Anushka ) గండమని చెప్పడం వల్ల దూరంగా ఉందని అంటున్నారు. ఆ దోషం పోవాలని, ప్రతి సోమవారం వెళ్లి ఆమె గుళ్ళో పూజ చేస్తుంది అంట. అయితే ఈసారి గణేష్ చతుర్థి సోమవారం రావడం నిజంగా విశేషకరం. ఈరోజు గణేష్ చతుర్థి రోజు అనుష్క ప్రభాస్ కోసం ఏం చేసిందో చెప్పుకుంటూ సోషల్ మీడియాలో అభిమానులందరూ పొంగిపోతున్నారు.
ప్రతి సోమవారం ఆమె వల్ల ప్రభాస్ కి ఎలాంటి హాని కలక్కూడదని జాతకంలో దోషం పోయి.. వాళ్ళిద్దరూ ఒకటి కావాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి ఆమె గుడికి వెళుతుందని అనుకుంటున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఇంకొక అనుమానం వచ్చింది. ఈరోజు వినాయక చవితి సోమవారం నాడు పడింది అనుష్క ఎలాగో ఈరోజు ప్రభాస్ కోసం పూజ చేస్తూ దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఈరోజు వినాయక చవితి రోజు కూడా వినాయకుడికి పూజిస్తూ ప్రభాస్ ని తనకు జతగా చేయమని.. తనలో ఉన్న దోషం పోగొట్టి ఇద్దరూ కలిసి ఆనందంగా లైఫ్ అంతా బతకాలని కోరుకుంటూ ఉంటుందని నెటిజనులు అంటున్నారు. ఇలా ఒకరికొకరు ఊహాగానాల్లో ఎంతవరకు నిజమో తెలియదు గాని.. ఇది నిజంగానే నిజమయి ఆ గణేశుడు వీళ్ళిద్దరికీ ఉన్న దోషాలను ఉంటే నిజంగా పోగొట్టి ఒకటి చేస్తే బాగుందని అభిమానులు కోరుకుంటున్నారు.