Home Cinema Prabhas-Anushka: ప్రభాస్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ అనుష్క ఆ చిత్రంలో నటించిందా.? ఇంతకు అదే...

Prabhas-Anushka: ప్రభాస్ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ అనుష్క ఆ చిత్రంలో నటించిందా.? ఇంతకు అదే చిత్రం

Prabhas-Anushka: ప్రభాస్ అనుష్క శెట్టి జోడితో ఓ చిత్రం వస్తుందంటే చాలు ఇటు ప్రభాస్ అభిమానులకు అటు అనుష్క అభిమానులకు పండుగ. వీళ్ళిద్దరికీ స్క్రీన్ మీద ఏర్పడే రొమాన్స్ మరీ ఇతర హీరో హీరోయిన్లకు ఏర్పడదు. అందుకే సినీ ప్రేక్షకులు కూడా వీళ్ళిద్దరి చిత్రం వచ్చిందంటే ఎగిరిగంతేస్తారు. కేవలం స్క్రీన్ పైన కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళిద్దరూ చూడముచ్చటైన జంటగా ఉంటారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి లాంటి చిత్రాలు వచ్చాయి. ఇక వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఈ చిత్రాలలో రోమాంటిక్ గా సాగింది ఆ కారణం చేతనే వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని కచ్చితంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక ఇలా పదేపదే వార్తలు వస్తున్నాడంతో ప్రభాస్ అనుష్కలు (Prabhas Strong Warning) స్పందించి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఆ వార్తలను కొట్టి పరేశారు.

See also  Akhil : తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకేసిన అఖిల్ వీడియో వైరల్.. ఆందోళనలో అక్కినేని కుటుంబం..

anushka-acted-in-the-film-even-though-prabhas-gave-a-very-strong-warning

బయటకి ఏం చెప్పుకున్నా సరే చాలామంది మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటారు. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ వీళ్లిద్దరు మాత్రం ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్.. ఆ ఫ్రెండ్ షిప్ కారణం చేతనే గతంలో అనుష్క ప్రభాస్ తో సినిమా స్క్రిప్ట్ చెప్పిందట. ఆ స్క్రిప్ట్ విన్న వెంటనే ప్రభాస్ అనుష్కకు చాలా గట్టి వార్నింగ్ తో ఆ చిత్రం చేయద్దు అని చెప్పాడట. అయినప్పటికీ ప్రభాస్ మాటలు కాతరు చేయకుండా అనుష్క చిత్రం చేసిందట. కానీ ఆ చిత్రం ఫ్లాప్ అయ్యింది. బట్ అనుష్కకు నటనపరంగా మంచి గుర్తింపు అయితే లభించింది. ప్రభాస్ వద్దని చెప్పిన ఆ సినిమా మరేదో కాదు వేదం. ఇక ఈ చిత్రాన్ని క్రిష్ దశరత్వం వహించగా..

See also  Allu Arjun -Vaishnavi Chaitanya : వైష్ణవికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్..

anushka-acted-in-the-film-even-though-prabhas-gave-a-very-strong-warning

ఇందులో ముఖ్యమైన పాత్రలలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, దీక్షాసేత్, మనోజ్ వాజ్పేయి తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటించ సాగారు. 2010లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బురిడీ కొట్టింది. ఇక ఈ చిత్రంలో అనుష్క పాత్ర చూసుకున్నట్లయితే ఒక వేశ్యగా నటించింది. ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క అప్పటికే స్టార్ హీరోయిన్గా చలామణి అవుతుంది. అలాంటి స్టార్ హీరోయిన్ ఒక వేశ్యపాత్రతో వెండి తెరపై కనిపించిందంటే చాలామంది షాక్కు గురైయ్యాలని చెప్పాల్సిందే. అలాంటి పాత్ర ఎంపిక చేసుకుని చాలా తప్పు చేసిందని ఇక ఇంతటితో ఆమె కెరియర్ క్లోజ్ అయినట్టే అని అందరూ భావించారు.

See also  Kalki 2898 AD : తిప్పండ్రా మీసం అంటూ పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫాన్స్... ఎందుకో ఈ వీడియో మీరే చూడండి.

anushka-acted-in-the-film-even-though-prabhas-gave-a-very-strong-warning

ఇలాంటి నెగటివ్ ప్రభావం ఆమె మీద పడుతుందని ప్రభాస్ (Prabhas Strong Warning) ఈ సినిమా చేయొద్దని గట్టిగా చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. కానీ అనుష్కకు ఆసక్తి బాగా నచ్చిందట అందుకే ఆలోచించకుండా చేసేసిందిట. ఇక ఈ చిత్రం కమర్షియల్ గా ప్లాప్ అయినప్పటికీ అనుష్కకు మాత్రం మంచి పేరు తెచ్చింది అని చెప్పుకోవాలి. ఈ చిత్రానికి ముందు వేసే పాత్ర చేయడం ఏంటని ఎంతోమంది అనుష్కను విమర్శించిన వారే చిత్రం విడుదలైన తర్వాత ఆమె పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. ఇక ఈ చిత్రంలో అనుష్క నటించిన సరోజ పాత్ర ఆమె నటించిన అన్ని పాత్రల్లో కళ్ళ ఓ పాత్ర గా నిలిచింది.