Home Cinema Anupama parameswaran: సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న అనుపమ. త్వరలో పెళ్ళిపీటలు ఎక్కబోతుందా.? ఫోటోలు వైరల్..

Anupama parameswaran: సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న అనుపమ. త్వరలో పెళ్ళిపీటలు ఎక్కబోతుందా.? ఫోటోలు వైరల్..

Anupama parameshwaran got engaged: అన్ని ఇండస్ట్రీల కంటే అదేంటో మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంతరించుకుంది. ఎందుకంటే.. బాలీవుడ్లో చూసుకున్నట్లయితే కేవలం హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు హీరోయిన్ల గా ఎక్కువ మంది ఉంటారు. మన టాలీవుడ్ నుంచి వెళ్లిన వారి సంఖ్య చాలా తక్కువ.. అదే విధంగా మన టాలీవుడ్ పరిశ్రమలో గమనించినట్లయితే తెలుగు వారి కంటే ఇతర ఇండస్ట్రీ హీరోయిన్లే ముఖ్యంగా వాళ్ళ సత్తా చూపిస్తున్నారు. మన దగ్గర ఉన్న తెలుగు హీరోయిన్స్ కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు.

anupama-parameshwaran-got-secretly-engaged-and-will-get-married-soon

అలా ఉన్నవాళ్లలో ఎక్కువగా కన్నడ, తమిళ, మలయాళం, ముంబై హీరోయిన్లు చాలామంది ఇక్కడ వాళ్ల సత్తా చూపిస్తున్నారు. ఇక ఆ హీరోయిన్లలో ఒకరు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్.. ఆమెనే అనుపమ పరమేశ్వరన్ కూడా.. ఇక ఈ ముద్దుగుమ్మ కేరళకు చెందినది. తెలుగు చిత్ర పరిశ్రమంలోకి మొదటగా నితిన్ హీరోగా నటించినటువంటి అ ఆ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించినది. సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ చిత్రంలో చూపరులను తన అందమైన కళ్ళతో క్యూట్ స్మైల్ తో పడగొట్టేసిందనే చెప్పాలి. అనుపమ పరమేశ్వర్ కి మంచి హిట్ ఇచ్చింది శర్వానంద్ తో నటించిన శతమానం భవతి.

See also  Niharika: నిహారిక వలన పరువుతో పాటు మెగా ఫ్యామిలీ ఎన్ని కోట్లు నష్టపోయింది అంటే..

anupama-parameshwaran-got-secretly-engaged-and-will-get-married-soon

ఇక ఈ చిత్రంతో అటు శర్వానంద్ కి ఇటు అనుపమ పరమేశ్వరన్ కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. గత ఏడాది పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ 2 లో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు సాధించి పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత నిఖిల్ తో 18 పేజెస్ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఆమె ఖాతాలో రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ పడేసింది ఈ కేరళ కుట్టి. కాగా ఇంత జోరు మీద ఉన్న తాను మాత్రం తన తదుపరి చిత్రాల గురించి ఎలాంటి ప్రకటన చేయడమే లేదు. కానీ నిరంతరం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ జోష్ మీద ఉంటుంది.

See also  Ram Charan: రామ్ చరణ్ ఆ దర్శకుడిని ఇంటికి పిలిచి మరీ కాళ్ళు పట్టుకున్నడట.! అందుకు అసలైన కారణం..

anupama-parameshwaran-got-secretly-engaged-and-will-get-married-soon

తన అందమైన ఫోటోలను తన అభిమానులకు ఎప్పటికప్పుడు పంచుకుంటూ కుర్రకారులను షేక్ చేస్తూ ఇట్టే ఫిదా చేసి పడేస్తుంది. అలాంటి ముద్దుగుమ్మ ప్రస్తుతం తాజాగా తనకు సంబంధించి ఓ చిత్రాలని అందరితో పంచుకొని అందరిని షాక్ కు గురిచేసింది. ఇక మన అసలు విషయంలోకి వెళ్లినట్లయితే.. తన సోషల్ మీడియా ఖాతాలో తన వేలికి ఒక కవర్ని ఉంగరం లా చుట్టుకొని దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి ఎంగేజ్మెంట్ అని కూడా క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ ఫోటో చూసిన చాలా మంది ప్రేక్షకులు.. ఏంటి అనుపమ నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? ఎంగేజ్మెంట్ కూడా సీక్రెట్ గా చేసుకున్నావా/ అప్పుడే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా? అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నాడు. కానీ అనుపమ అలా సరదాగా తన ఫోటోని షేర్ చేసి పెట్టిందట.. (Anupama parameshwaran got engaged)