Home Cinema ChaiSam-VarunLav : చై సామ్ మరియు వరుణ్ లావ్ లనే మరో స్టార్ జంట పెళ్ళికి...

ChaiSam-VarunLav : చై సామ్ మరియు వరుణ్ లావ్ లనే మరో స్టార్ జంట పెళ్ళికి రెడీ..

another-star-hero-and-heroine-will-be-married-like-chaisam-and-varunlav

ChaiSam-VarunLav : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే అభిమానులకు ఎంతో ఆనందంగా ఉంటుందన్న సంగతి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆ జంట కలిసి ఉండాలని వాళ్లు కలకలలాడుతూ ఆనందంగా తిరగాలని అభిమానులు ఎప్పుడు కోరుకుంటుంటారు. అలాగే తెలుగు ( ChaiSam and VarunLav ) సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంత ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళ పెళ్లి సమంతా అభిమానులకు, అక్కినేని అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ సినీ అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. అలాంటిది ఈ జంట కలిసి ఉండలేకపోవడం దురదృష్టకరం.

chaisam-love

వాళ్ల తర్వాత అంతలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరినొకరు ప్రేమించుకొని పాపులర్ అయిన జంట అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. వీళ్లిద్దరి ప్రేమను కూడా చాలా కాలంగా అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. చివరికి ( ChaiSam and VarunLav ) వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నామని అనౌన్స్ చేయగానే అక్కడి నుంచి అభిమానుల ఆనందానికి ఎక్కడా హద్దులు లేవు. వాళ్ళిద్దరికీ సంబంధించిన ప్రతి న్యూస్ మీద ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు అభిమానులు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 1వ తేదీని ఇటలీలో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.

See also  Sai Pallavi : వామ్మో.. ఆ స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి హద్దులు దాటుతుందా?

VarunLav-love

ఇటలీలో కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా చేసుకున్న పెళ్లి తర్వాత మెగా కుటుంబం అంతా కూడా హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే 5వ తేదీన ఆదివారం నాడు ఎంతో ఘనంగా రిసెప్షన్ చేశారు. హైదరాబాద్లో జరిగిన రిసెప్షన్ కి ఎందరో పలువురు ప్రముఖులు హాజరవడం జరిగింది. ఇప్పుడు ( ChaiSam and VarunLav ) వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అలాగే నాగచైతన్య, సమంత విడిపోయి ఇంత కాలమైనా కూడా ఇప్పటికీ వాళ్ళిద్దర్నీ నెటిజణులైతే మాత్రం వదల్లేదు. వాళ్ళిద్దరికీ సంబంధించిన ప్రతి వార్తని వైరల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరూ ఎప్పటికైనా మళ్ళీ కలిసి బ్రతికితే బాగుండును అని అందరూ అనుకుంటూ ఉంటారు.

See also  Rashmika Mandanna : లిప్ లాక్ ముందు రష్మిక ఆగకుండా ఆ పని చేసిందట..

Ram-Anupama-parameswran

ఇదిలా ఉంటే ఇప్పుడు.. ఫస్ట్ నాగచైతన్య సమంత.. తర్వాత వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లాగే.. ఇప్పుడు మరొక స్టార్ హీరో ఇంకొక హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని. రామ్ పోతినేని కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తనదైన స్టైల్ లో సినిమాలు నటిస్తూ.. మినిమం గ్యారెంటీని లాక్కుని వస్తాడు. రామ్ అనుపమ పరమేశ్వరన్ ని ప్రేమిస్తున్నాడని ఎంతో కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యన సినిమాల్లో కెమిస్ట్రీ కాకుండానే బయట కూడా కెమిస్ట్రీ చాలా బాగుంటుందని.. వీళ్ళిద్దరూ చాలా మంచి క్లోజ్ తిరుగుతున్నారని వార్తలు అయితే వచ్చాయి. అయితే రామ్ కెరీర్ లో బాగా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. కానీ ఇంట్లో వాళ్ళు బలవంతం పెడుతుంటే.. పైగా వాళ్ళు అనుపమ పరమేశ్వరన్ చేసుకోవడానికి ఒప్పుకోవడంతో.. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. మరి రామ్ పోతునేని, అనుపమ పరమేశ్వరన్ డైరెక్ట్ గా అనౌన్స్ చేస్తే గాని ఈ వార్త ఎంతవరకు నిజమన్నది తెలియదు.