Home Cinema Andrea Jeremiah: ప్రేమలో రెండుసార్లు ఆ ఇద్దరితో మోసపోయ్యా.. నటి ఆండ్రియా కామెంట్స్ వైరల్

Andrea Jeremiah: ప్రేమలో రెండుసార్లు ఆ ఇద్దరితో మోసపోయ్యా.. నటి ఆండ్రియా కామెంట్స్ వైరల్

Andrea Jeremiah:  చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న నటుల్లో ఆండ్రియా ఒకరు. అటు కోలీవుడ్లో సంచనాల రేపే నటీమణుల్లో ఆండ్రియా ఎప్పుడు ముందుంటుంది. ఆమె చాలా టాలెంటెడ్ ఇటు మ్యూజిక్ తో పాటు మంచి పాటలు పాడగలరు ఏదైనా పాట పాడితే కచ్చితంగా టాప్ లేచి పోవాల్సిందే మరోవైపు హీరోయిన్ కూడా.. ఏదైనా విషయం చెప్పాలంటే ముక్కు సూటిగా మాట్లాడి అవసరమైన అంత బోల్డ్ నెస్ తో చేసే తన రచ్చ మామూలుగా ఉండదు.

andrea-jeremiah-reveals-those-two-hero-names-who-cheated-her

ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత స్టార్ అవ్వలేకపోయింది. దానికి కారణం ఈమె అందర్నీ చాలా ఈజీగా గుడ్డిగా నమ్మి సర్వస్వం ఆరబోసి ప్రేమలో పడి మోసపోవడమే. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంతా అయిపోయిన తర్వాత ఆమెకు తర్వాత అర్థమైంది. తన తొలి సినిమానే స్టార్ హీరోతో నటించింది శరత్ కుమార్ హీరోగా చేసిన ముత్తొచ్చారం సినిమాలో ఆండ్రియా హీరోయిన్ గా పరిచయమై తర్వాత ధనుష్, కమలహాసన్, కార్తీ, ఉదయనిది, స్టాలిన్ లాంటి హీరోల పక్కన నటించి గొప్ప గుర్తింపే కొల్లగొట్టింది.

See also  Bhola Shankar: ఆరెండు "చిరు" కామెంట్స్.. మెగాస్టార్ కి పెను సవాల్ విసిరాయి.

andrea-jeremiah-reveals-those-two-hero-names-who-cheated-her

మరోవైపు మంచి యాక్షన్ హీరోయిన్ ఫైట్లతోటి దంచేయగలరు. కానీ తను సూచిలిక్స్ వ్యవహారంలో ఇండియా మొత్తం పాపులర్ అయింది. తనకంటే చిన్న వయసు ఉన్నోడు కోలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి అనిరుద్ తో రాసలీలలు చేసిందంటూ అప్పట్లో వార్తల్లో నిలిచింది. వయసులో చిన్నోడు అన్న కారణం చేత అతనికి దూరమైనట్టు ఆమె స్వయంగా తెలిపారు. కానీ ఆ తర్వాత ఆండ్రియా తన జీవితంలోనే రాంగ్ స్టెప్ వేసింది. ఓ వివాహితులతో రెండేళ్ల పాటు రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ సహజీవనం సాగించింది.

See also  Mahesh Babu: మహేష్ బాబు చేసిన అలాంటి తప్పుని ఫాన్స్ నమ్మలేకపొతున్నారు..

andrea-jeremiah-reveals-those-two-hero-names-who-cheated-her

అతడు పెట్టిన టార్చర్ తో ఆండ్రియా మానసికంగా కృంగిపోయి ఆయుర్వేద చికిత్సతో బయటపడిందని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ వివాహిత వ్యక్తి నీ ప్రేమించడం నా జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటుగా తెలిపింది. తర్వాత ఇక ఆండ్రియా ధనుష్ తో కూడా ప్రేమాయణం నడిపిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఈ బాధలన్నీ గుర్తు చేసుకున్న ఆమె ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తాను గతంలో ఇద్దరు చేతిలో మోసపోయాను వాలెంటెన్స్ డే నాకు బ్లాక్ డి అంటూ ఎమోషనల్ అయ్యి కామెంట్ చేయడం సంచలనం రేపుతున్నాయి.