Home Cinema Anasuya : ఆరోజు అలాంటి పని చేసి ఈరోజు కొంపముంచుకున్న అనసూయ..

Anasuya : ఆరోజు అలాంటి పని చేసి ఈరోజు కొంపముంచుకున్న అనసూయ..

anchor-anasuya-did-that-thing-at-the-start-of-her-career-and-now-that-is-the-reason-for-her-position

Anasuya : జబర్దస్త్ షోలో యాంకర్ గా చేసిన అనసూయ అంటే తెలియని వాళ్లంటూ ఉండరు. యాంకర్ కి కూడా ఇంత పెద్ద క్రేజ్ ( Anchor Anasuya did that thing ) ఉంటుందా అంటే దానికి నిదర్శనంగా అనసూయ కూడా నిలబడుతుంది. బుల్లితెరపై తన కెరీర్ ని మొదలుపెట్టిన అనసూయ.. అంచలంచలుగా ఎదుగుతూ.. తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. కేవలం బుల్లితెర తోనే ఆగిపోకుండా సినిమాల్లో పాత్రలను కూడా సంపాదించుకుంది. ఆమె చేసిన ప్రతి పాత్ర కూడా ఎంతో చక్కగా సెట్ అయ్యేట్టు ఆ పాత్రకు న్యాయం చేసింది. అనసూయ పుష్ప సినిమాలో ఒక వినూత్నమైన పాత్రలో చేసి మంచి పేరు తెచ్చుకుంది.

anchor-anasuya-did-that-thing-at-the-start-of-her-career-and-now-that-is-the-reason-for-her-position

మంచి పేరు మాత్రమే కాకుండా.. ఆ సినిమాతో పాన్ ఇండియా సినిమాలో నటించిన నటిగా ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా అనసూయ నటించబోతుంది. దీనితో ఆమెకు ఇంకా మంచి పేరు వచ్చే ( Anchor Anasuya did that thing ) అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నెటిజనులు అనసూయ గురించి చూస్తే.. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఆమెపై విపరీతంగా ట్రోలింగ్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణమేమిటి అంటే.. ఆవిడ ఏం చేసినా అది తప్పని, ఆమె ఎలాంటి పిక్స్ పెట్టినా.. అందులో ఏదో లోపాన్ని వెతికి నెగటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అసలు అనసూయ మీద ఎందుకు ఇన్ని ట్రోల్స్ వస్తున్నాయి? ఆమెపై ఎందుకు అంతమంది వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు అని ఆలోచిస్తే..

See also  Prabhas-Anuskha: ఆ హీరోతో అనుష్కకు ఎఫైర్ ఉన్నందునే ప్రభాస్ తనను దూరం పెట్టాడా.??

anchor-anasuya-did-that-thing-at-the-start-of-her-career-and-now-that-is-the-reason-for-her-position

ఆమె జబర్దస్త్ షో ని వదిలేయడమే అని అనిపిస్తుంది. జబర్దస్త్ షో ని వదిలేసిన తర్వాత ఆమె ఏం చేసినా కూడా అందులో తప్పులు ఎంచుతున్నారు ఆడియన్స్. ఎందుకంటే.. అనసూయ అంటే జబర్దస్త్ షోనే గుర్తుకొస్తుంది. అలాంటి షోనే ఆమె వదిలేయడం అనేది నెటిజన్లకి ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవచ్చు.. అంతేకాకుండా ( Anchor Anasuya did that thing ) ఆమె జబర్దస్త్ షో వదిలేసిన తర్వాత సినిమాలు కూడా పెద్దగా సైన్ చేసింది ఏమీ కనిపించడం లేదు. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ కూడా జబర్దస్త్ షోలో ఉండగా ఆమె సైన్ చేసిన సినిమాలే. ఆ షో ని వదిలేసిన తర్వాత.. ఆమె వేరే సినిమాలు కి పెద్దగా సైన్ చేసింది ఏమీ కనిపించడం లేదు. అందుకే ఏ వ్యక్తికైనా తన ఉనికినంటూ ఒకటి క్రియేట్ చేస్తుంది.

See also  Niharika : నిహారిక సినిమా ముహూర్తంలో వరుణ్ లావణ్య ఎం చేశారో తెలుసా?

anchor-anasuya-did-that-thing-at-the-start-of-her-career-and-now-that-is-the-reason-for-her-position

దాన్ని ఎప్పుడూ వదిలేయకుండా.. దాన్ని అంటిపెట్టుకుని.. దాని ద్వారా వచ్చిన ప్రతిదానిలోంచి ఎక్స్ట్రాగా ఏం చేయాలనేది ఆలోచించాలి తప్పా.. అసలైన తన ఉనికి ఎక్కడ మొదలైందో దాన్ని వదిలేసుకోకూడదు. జబర్దస్త్ షోలో అనసూయ ఉండి ఉంటే ఇప్పటికీ డబ్బులు వచ్చేవి.. అనేక సినిమా వాళ్ళు వచ్చి తన డేట్స్ కూడా తీసుకునేవారు. ఈ షో నిమిత్తం ఆమె టైం వదిలేసి.. మిగిలిన టైం కు సరిపడేటట్టే ఆమె దగ్గర డేట్స్ తీసుకొని రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడం వలన.. డబ్బులు రావడం లేదు.. కొత్తగా సినిమా డేట్స్ రావడం లేదు. దానికి తోడు ఆడియన్స్ ఆదరణ కూడా మిస్ అవుతుంది. అసలైన ఆ షో వదిలేసి ఈమె స్కిన్ షో చేస్తూ ఎన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఏమి ప్రయోజనం. అలాంటి తప్పు చేయకపోతే ఇలాంటి పరిస్థితి రాదు కదా అని నెట్టిజనులు వాపోతున్నారు.