Home Cinema Anasuya Bharadwaj: తన అందాలతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్న యాంకర్ అనసూయ..

Anasuya Bharadwaj: తన అందాలతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్న యాంకర్ అనసూయ..

Anasuya Bharadwaj: బుల్లితెర మీద ప్రసారం అయ్యే ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు యాంకర్ అనసూయ. యాంకరింగ్ రంగం లోకి అడుగుపెట్టే ముందు ఆమె పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసింది, కానీ ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ లోకి అడుగుపెట్టిందో, అప్పటి నుండి ఆమె కెరీర్ మొత్తం మారిపోయింది. ఆ షో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో అనసూయ క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే ఛాన్స్ దక్కింది. చాలా సినిమాల్లో ఈమె మెయిన్ విలన్ గా చేసింది, ఇక ‘రంగస్థలం’ లో రంగమ్మ అత్త లాంటి పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చేసింది.

See also  Flim Industry Friends: మన తెలుగు ఇండస్ర్టీలఓ ఉన్న ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా.? మీ అభిమాన హీరోల ఫ్రండ్స్ కూడా ఉన్నారండీ బాబు..

anchor-anasuya-bharadwaj

ఇలా విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఒక సెపెరేట్ ఇమేజి ని ఏర్పర్చుకుంది అనసూయ(Anasuya Bharadwaj). ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప : ది రైజ్’ చిత్రం ద్వారా ఆమె పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టింది. అటు నటిగా ఇటు యాంకర్ గా రెండు రంగాల్లోనూ బిజీ గా ఉంటూ బాగా డబ్బులు సంపాదిస్తున్న అనసూయ సోషల్ మీడియా లో ఈమధ్య అప్లోడ్ చేస్తున్న ఫోట్లను చూసి ఆమె అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. ముఖ్యంగా ఈమధ్య ఆమె తన భర్త తో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ, పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతూ ఫోటోలు దిగుతుంది.

anasuya-bharadwaj

ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేసే ఫోటోలు మరియు వీడియోలను తన ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్ బుక్ అకౌంట్స్ లో రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంది. రీసెంట్ గా ఆమె పసుపు రంగు టీన షర్ట్ వేసుకొని , స్పోర్ట్ షూస్ వేసుకొని జిమ్ కి వెళ్తూ సెల్ఫీ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వాటిని చూసి కుర్రకారులు వెర్రిక్కిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయస్సు లో కూడా ఇంత అందంగా నేటి తరం హీరోయిన్లు కూడా లేరని అంటున్నారు. ఇక అనసూయ రీసెంట్ గానే ‘విమానం‘ అనే సినిమాలో నటించింది.

See also  Ileana : మొత్తానికి తన బిడ్డకి తండ్రిని చూపించిన ఇలియానా.. అతని గురించి బయటపడ్డ సంచలన నిజం..

Anasuya-anchor

ఇందులో ఆమె పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. చాలా కాలం తర్వాత మళ్ళీ ఆమెకి నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కినట్టుగా రివ్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆమె అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రం లో నటిస్తుంది. ఇటీవలే యాంకర్ అనసూయ లీడ్ గా నటించిన విమానం అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి పెద్దగా కలెక్షన్లు రాకపోయినా కూడా యాంకర్ అనసూయకు మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో అనసూయ(Anasuya Bharadwaj) చూపించిన అందాలకు కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టలేదు అంటే నమ్మండి. ఏదిఏమైనా అనసూయ మాత్రం ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి అని కోరుకుంటున్నారు ఫాన్స్.