Home Cinema Anasuya: బికినీలో స్మిమ్మింగ్ చేస్తున్న అనసూయ.. చెప్పేదేమో ఒకటి చేసేదేమో మరొకటా.?

Anasuya: బికినీలో స్మిమ్మింగ్ చేస్తున్న అనసూయ.. చెప్పేదేమో ఒకటి చేసేదేమో మరొకటా.?

Anasuya: మనందరికీ తెలుసు. మొదట న్యూస్ రీడర్ గా తన కెరియర్ మొదలుపెట్టిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో అవకాశం రావడంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా నెంబర్ వన్ యాంకర్ గా కూడా ఎదిగి తన ఇంటి నిరూపించుకొని తన సత్తా చాటుకున్నది. కేవలం యాంకర్ గానే కాకుండా ప్రస్తుతం ఓ మంచి నటిగా కూడా అనసూయ భరద్వాజ్ తను ఏంటో నిరూపించుకుంది. ఇక ఇటీవలే తను నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించడంతో వరుసగా అవకాశాలు విరివిగా లభిస్తున్నాయి. ఇక తను నటిస్తున్న రాబోయే చిత్రాలలో కూడా ఆమెకు మంచి పాత్రలు రావాలని మంచి గుర్తింపు దక్కాలని భావిస్తున్నారు. పుష్ప చిత్రంలో సునిల్ కు భార్యగా నటించి ఎంతో అలరించింది. (Anchor Anasuya Bharadwaj enjoying)

See also  Allu Arjun - Chiranjeevi : సంచలనం.. చిరంజీవి కోసం అల్లు అర్జున్ వాళ్ళతో అంత పెద్ద గొడవ చేస్తున్నాడట..

anchor-anasuya-bharadwaj-enjoying-privately-with-family-son-and-husband

ఆ తర్వాత ప్రస్తుతం పుష్ప రెండవ భాగంలో ఎలా నటించనున్నదో ఆని ఆమె అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే విధంగా తెలుగులోనే కాకుండా ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తుంది. ఇక నిత్యం తన ఫోటోలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన గ్లామర్ ఫోటోలతో హట్ హట్ అందాలను ఒలకబోస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇదే కాకుండా వేసవిలో సరదాగా వాళ్ళ పిల్లలతో, భర్తతో గడుపుతున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. స్విమ్మింగ్ ఫూల్లో తన భర్తతో పిల్లలతో దిగిన ఫోటోలను దిగి షేర్ చేయగా..

See also  Actor In Tollywood: మన టాలీవుడ్ సీనియర్ హీరోలలో రిచ్ హీరో ఎవరో తెలుసా.?

anchor-anasuya-bharadwaj-enjoying-privately-with-family-son-and-husband

నీలం రంగు బికినీ వేసుకుని తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంది.. ఇక ఇందులో విశేషం ఏటంటే భర్త కూడా ఈ ఫోటోలో ఉన్నాడు. ఇదే కాకుండా ఆ బికినీ వేసుకొని ఉన్న ఫోటోలు ఆమె భర్త కాకుండా పిల్లలు కూడా ఉండడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయి చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఎవరైనా ఇతరులు తప్పు చేస్తే సహించని అనసూయ వెంటనే వాళ్ళని నిందిస్తూ ఉంటుంది కానీ ప్రస్తుతం మనసే ఇలా చేయడం ఏంటని నటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి బోల్డ్ ఫోటోలను షేర్ చేయడం ఎంతవరకు సమంజసం అని నిందిస్తున్నారు. పిల్లలతో ఉన్నప్పుడు అలాంటి ఫోటోలు ఎలా షేర్ చేస్తావని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

See also  Jabardasth Rashmi: జబర్దస్త్ లో అవకాశం రావడానికి రష్మీ గౌతమ్ అలాంటి పనులు చేసిందా ? చివరికి అది కూడా నా.?

anchor-anasuya-bharadwaj-enjoying-privately-with-family-son-and-husband

దీనిని బట్టి అనసూయ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. పిల్లల ముందు ఏవిధంగా ఉండాలి ఇలా ప్రవర్తించాలి అని తెలియదా ఇది చాలా అవమానకరం అంటూ ఆమెను ఫాలో చేస్తున్నాను చెబుతున్నారు. ఇక ఆలస్యకు ప్రతిసారి ఇలాంటి వాటిల్లో ఏదో ఒక దాంట్లో ఇరకడం కొత్తేమీ కాదు. చాలామంది స్టార్ హీరోల అభిమానులతో ఎన్నో రకాల గొడవల్లో వేలుపెడుతూ ఇప్పటికీ చాలాసార్లు అనసూయ ఎన్నో రకాల వివాదాల్లో ఇరుక్కుంది ప్రస్తుతం మరి వివాదాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.. (Anchor Anasuya Bharadwaj enjoying)