Home Cinema Anasuya – Nagarjuna: యాంకర్ అనసూయకు అక్కినేని నాగార్జునకు మధ్య ఉన్న రహస్య సంబంధమేమిటో తెలుసా.?

Anasuya – Nagarjuna: యాంకర్ అనసూయకు అక్కినేని నాగార్జునకు మధ్య ఉన్న రహస్య సంబంధమేమిటో తెలుసా.?

anchor-anasuya-and-nagarjuna-have-a-unknown-relationship-between-them

Anchor Anasuya And Nagarjuna: మనందరికీ తెలిసిన విషయమే అనసూయ భరద్వాజ్ హీరోయిన్ అవ్వాలని ఎంతో ఆశతో సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో అడుగు పెట్టింది. సినిమాల మీద తన కున్న పిచ్చితో తన చిన్నతనం నుండే సినిమాల్లో కనబడాలని ఎంతో ఆశతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. కానీ అనసూయ ఆశలకు ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా ఉండేది వాళ్ళ కుటుంబం. ఎందుకంటే అనసూయ పుట్టింది ఓ బ్రాహ్మణ కుటుంబంలో.. అందుకే తన తండ్రికి అనసూయ సినిమాలో నటించడం అసలు ఇష్టం ఉండేది కాదట.. కానీ అనసూయ మాత్రం ఎలాగైనా సరే సినిమాల్లో రాణించి తనని తాను స్క్రీన్ పై చూసుకోవాలని తానెంతో నిరూపించుకోవాలని ఎంతగానో ఆశపడేదట.

See also  Niharika: రెండో పెళ్ళికి రెడీ అయిన నిహారిక..!! పెళ్లికొడుకు అతడేనా..??

anchor-anasuya-and-nagarjuna-have-a-unknown-relationship-between-them

అలా తను అనుకున్నది సాధించడానికి మొదటగా నాగ సినిమాలో సునీల్ పక్కన ఓ చిన్న క్యారెక్టర్ లో అనసూయ కనిపించింది. ఇక తను నటించిన ఈ పాత్ర కు అంతగా గుర్తింపు రాకపోయినప్పటికీ అనసూయ ఫ్రెండ్స్ మాత్రం చాలా మెచ్చుకోవడంతో ఎంతగానో ఎంకరేగ్మేంట్ చెయ్యడంతో అనసూయ మరింత గుర్తింపు రావడానికి సినిమాల్లో ఎలాగైనా మరింత ముందుకు సాగాలని భావించింది. కానీ ఇంట్లో వాళ్లకు అస్సలు ఇష్టం లేదు. ఇక అనసూయ పుట్టి పెరిగింది బ్రాహ్మణ కుటుంబంలో కనుక వాళ్ళ ఇంట్లో పద్ధతులు, ఆచారాల వల్ల అనసూయను తన తల్లిదండ్రుల ఎంకరేజ్ చేయలేకపోయారు. కానీ తల్లి దండ్రులను ఎదిరించి మరి తన భర్త సహాయంతో సినిమాల్లోకి వెళ్ళింది అనసూయ..

See also  Allu Arjun - Prabhas : అల్లు అర్జున్ ప్రభాస్ ల గురించి ఒక విచిత్రమైన ఇలాంటి వాదన తలెత్తింది..

anchor-anasuya-and-nagarjuna-have-a-unknown-relationship-between-them

అలా జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు సాధించిన అనసూయ యాంకర్ గా తనేంటో నిరూపించుకుంది నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగింది. అలా యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతూ ప్రస్తుతం చాలా సినిమాల్లో బిజీ బిజీ గా మారిపోయింది. మరి అనసూయ సినిమాల్లో అవకాశాలు వచ్చింది ఆ స్టార్ హీరో వల్లే అంటూ ప్రస్తుతం ఒక వార్త అయితే వైరల్ అవుతూ నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారు.. అక్కినేని నాగార్జున. అయితే మరి అక్కినేని నాగార్జున వల్ల అనసూయకి అవకాశాలు రావడానికి ఎలా కారణం అయ్యింది అంటే..

anchor-anasuya-and-nagarjuna-have-a-unknown-relationship-between-them

ఓ రోజు అనసూయ ఓ డైరెక్టర్ తో కలిసి నాగార్జున దగ్గరికి సినిమాల అవకాశాల కోసం వెళ్లిందట.. దాంతో అప్పుడే నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అనసూయకు ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడట.. ఇక ఈ పాత్రకి అనసూయకు మంచి గుర్తింపు రావడంతో.. ఆ తర్వాత వరుసగా క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఇలా వచ్చిన అవకాశాన్ని జారవించకుండా.. తన సత్తా తాను చాటుకుంది. అందుకే అనసూయ ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. ఇలా యాంకర్ అనసూయ కి నాగార్జున (Anchor Anasuya And Nagarjuna) సహాయం చేయడం వల్ల వీళ్ళిద్దరికీ మంచి స్నేహ బంధం ఏర్పడిందంట..