Home Cinema Anasuya: దాని కోసమే నేను ప్రతి రోజు పడుకునేది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ...

Anasuya: దాని కోసమే నేను ప్రతి రోజు పడుకునేది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ భరధ్వాజ్..

Anasuya Comments: యాంకర్ అనసూయ గురించి మనందరికీ తెలియనిది కొత్తగా ఏమి లేదు. మొదట న్యూస్ రీడర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా బుల్లి తెర పై తిరుగులేని నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతూ ప్రస్తుతం అదే విధంగా వెండి తెర పై తళుక్కుమంటుంది ఈ తారా. అవును ప్రస్తుతం వరుస అవకాశాలతో వెళ్లి తన దైన శైలిలో కనువిందు చేస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే.. పుష్ప చిత్రంలో సునీల్ భార్యగా తన ప్రతిభను చాటుకుని ప్రస్తుతం.. పుష్ప 2 చిత్రంలో కూడా కీలకపాత్రలో పోషిస్తున్నది అనే సమాచారం మనకు వినిపిస్తుంది.

anasuya-bharadwaj-made-shocking-comments-saying-that-i-used-to-sleep-every-day-for-that

అయితే ప్రస్తుతం అనసూయ భరద్వాజ్ గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది. మరి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక అనసూయ భరద్వాజ్ తన షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సోషల్ మీడియా లో తను సంపాదించుకున్న ఫాలోవర్స్ మాత్రం అలా పలకరించకుండా మాత్రం నిద్ర పట్టదు అన్నంతగా కచ్చితంగా తన సోషల్ మీడియా అభిమానులతో మాత్రం ఏదో ఒక వార్త కమ్మటి కబురుగా అలా చెప్తూ వెళుతుంది. ఈ నేపథ్యంలోనే నిత్యం ఆమె ఎన్నో రకాల ప్రశ్నలకు జవాబులను స్పందిస్తూనే ఉంది. అయితే అనసూయ భరద్వాజ్ గురించి మరి ముఖ్యంగా చెప్పాలంటే..

See also  Balagam movie: బలగం సినిమా అంత హిట్ అవ్వడానికి అసలు కారణం తెలిస్తే ఏడుస్తారు..

anasuya-bharadwaj-made-shocking-comments-saying-that-i-used-to-sleep-every-day-for-that

వెండి తెర పై పుష్ప చిత్రం దాక్షాయని పాత్ర గురించి మరి మరి చెప్పుకోవాల్సిన విషయం.. సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించగా ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప రెండో భాగంలో ఓ కీలక పాత్రలో అనసూయ నటించిన బోతున్నట్లు మనకు వినిపిస్తున్న సమాచారం. కాగా.. ఈ చిత్రం యొక్క షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయట.. అయితే ఇటీవలే అనసూయ భరద్వాజ్ నటించిన చిత్రం విమానం గురించి ఓ లుక్కేసినట్లయితే.. ఈ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకుల మన్నన పొందిన నే చెప్పాలి. ఇక ఇటీవలే అనసూయ తన సోషల్ మీడియా వేదికగా ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫోటోలను తన అభిమానులతో షేర్ (Anasuya Comments) చేసింది.

See also  Roja: తన మొగుడి పై కన్నేసిందన్న కసితో ఆ స్టార్ హీరోయిన్ ను షూటింగ్ స్పాట్ లోనే కొట్టిన రోజా. ఎవరో తెలుసా.?

anasuya-bharadwaj-made-shocking-comments-saying-that-i-used-to-sleep-every-day-for-that

ఈ ఫోటో షేర్ చేస్తూ ఆ ఫోటోకు క్యాప్షన్ గా తన రోజు ఎలా ప్రారంభమైంది అన్న విషయాన్ని ఆమె సూచించారు. ఇదే కాకుండా తనకి ఉదయాన్నే లేచి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ తినడం అంటే చాలా ఇష్టం అని తెలియజేశారు. ఇక ఇదే కాకుండా మరొక విషయం కూడా ఆమె వెల్లడించారు. అదేంటంటే నేను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం కోసమే రాత్రి త్వరగా నిద్రపోతాను అంటూ అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం పోస్ట్ నెట్టింత వైరల్ గా మారింది. ఏంటి బ్రేక్ ఫాస్ట్ లో కోసం రాత్రిలో నిద్రపోవడం ఏంటో ఏమో అంటూ జనాల రకరకాల కామెంట్లు పెడుతున్నరు. అనసూయ బ్రేక్ ఫాస్ట్ తింటూ ఎర్లీ మార్నింగ్ సంబంధించిన వాళ్ళ ఫోటోలను షేర్ చేయరా అవి వైరల్ అయ్యాయి.