Amitabh Bachchan : అమితాబచ్చన్, జయ బచ్చన్ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశం మొత్తం వీళ్లిద్దరి గురించి ఎంతో చక్కగా మాట్లాడుకోవడమే కాకుండా.. ఈ జంటను చూసి ఎందరో ( Amitabh Bachchan daughter life ) ఇష్టపడతారు. అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ మధ్య వాళ్ళ హైట్ లో ఎంత తేడా ఉన్నా కూడా.. వారి మనసుల్లో ఎటువంటి అరమరికలు లేకుండా ఎంతో ఇష్టంగా, ప్రేమగా ఇప్పటికీ ఉంటారు. వీళ్ళు ఎందరో ప్రేమించుకున్న జంటలకు ఆదర్శప్రాయంగా నిలబడ్డారు. అమితాబ్ బచ్చన్ – జయ బచ్చన్ పెళ్లయిన తర్వాత వాళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ . ఒక మగపిల్లాడు, ఆడపిల్ల పుట్టడంతో వీళ్ళ ఎంతో ఆనందంగా వాళ్ళిద్దరిని చక్కగా పెంచుకుంటూ వచ్చారు.
అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఇంటి వరకు అన్ని నిర్ణయాలలోని జయ బచ్చన్ నిర్ణయానికి చాలా విలువ ఇస్తారంట. అమితాబచ్చన్ కి అంత ప్రేమ అంట. నాలుగు గోడల మధ్య పిల్లల విషయంలో తన విషయంలో అన్ని విషయాల్లోనూ ( Amitabh Bachchan daughter life ) జయా బచ్చన్ ఎలా చెప్తే అలాగే నడుస్తుంది అంట. ఇంటిని అలా చక్కగా ఆమె అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టి నడిపించుకుంటూ వెళ్తుంది అంట. ఆమె మాటే శాసనం, ఆమె నిర్ణయం తిరుగులేనిది అన్నట్టు ఉంటుందంట. అలాంటి క్రమంలోనే అమితాబ్ బచ్చన్ , జయ బచ్చన్ ల కూతురు శ్వేతా బచ్చన్ కి 23 సంవత్సరాలు రాగానే పెళ్లి చెయ్యాలని జయ బచ్చన్ నిర్ణయించుకుందట. సాధారణంగా అటువైపు ఆడపిల్లలకి 29, 30 ఏళ్లు వరకు పెళ్లిళ్లు చేయరు.
పైగా సెలబ్రిటీస్ పిల్లలు అంటే అసలు చేయరు. అలాంటిది 23 సంవత్సరాలకే శ్వేతా బచ్చన్ కి పెళ్లి చేయాలని పట్టు పట్టింది అంట జయా బచ్చన్. శ్వేతా బచ్చన్ ఎంత చెప్పినా వినకుండా అమితాబ్ బచ్చన్ రిక్వెస్ట్ చేస్తే.. అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan daughter life ) కూడా కొన్ని విషయాల్లో మీ అమ్మ నిర్ణయమే ఫైనల్ అంటూ జయా బజాన్ చెప్పినట్టుగానే 23 ఏళ్ళకి ఒక బిజినెస్ మాన్ ని చూసి శ్వేతా బచ్చన్ కి పెళ్లి చేశారు అంట. శ్వేతా బచ్చన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని కని ఆ తర్వాత భర్తతో మనస్పర్ధలు వచ్చి విడాకులు ఇచ్చేసింది అంట. భర్తతో విడిపోయిన తర్వాత తన పిల్లలను పెట్టుకొని శ్వేతా బచ్చన్ ఒంటరిగా తన జీవితం తాను బ్రతుకుతూ వచ్చిందంట. ఒక కెరీర్ తనకంటూ ఉండాలని.. అనేక వ్యాపారాలు చేస్తూ, మోడలింగ్ చేస్తూ బిజీగా ఉంటుందట.
అయితే శ్వేతా బచ్చన్ ఎప్పుడు మాట్లాడిన ఎవరితోనైనా నా జీవితం ఇలా అన్యాయం అయిపోవడానికి కారణం మా అమ్మ చెప్పిన మాట విని మా నాన్న నాకు పెళ్లి చేయడమే అని అంటుందంట. చిన్నతనం వలన నాకు అర్థం చేసుకునే మనస్తత్వం, కుటుంబాన్ని ఎలా సంబాళించాలో తెలియక చిన్న వయసులో పెళ్లి చేసుకుని ఫ్యామిలీలో ఎలా బ్రతకాలి ఎలా లీడ్ చేయాలో తెలుసుకోక విడాకులు తీసుకున్నాను అని చెప్పిందంట. ఇప్పుడు నేను ఎంత హాయిగా ఉన్నా , బిజీగా ఉన్నా.. వంటరి అనే ఫీలింగ్ కలగడానికి దానికి ప్రత్యక్ష కారణం మా అమ్మ అయినప్పటికీ.. మా అమ్మ చెప్పిన మాట విని మా నాన్న ఒప్పుకోవడం వలన.. ఆయన కూడా కారణమే అని అంటూ ఉంటుందంట.