Home Cinema Amitabh Bachchan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి.. కోపంతో చేతిలో వస్తువు విసిరేసిన అమితాబ్..

Amitabh Bachchan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి.. కోపంతో చేతిలో వస్తువు విసిరేసిన అమితాబ్..

amitabh-bachchan-hit-the-car-keys-with-anger-on-pawan-kalyan-at-that-time

Amitabh Bachchan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆయనకు ఎంతోమంది అభిమానులు.. అది కూడా ఆయన అంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు. బయట అభిమానులు మాత్రమే కాకుండా ( Amithab Bachchan and Pawan Kalyan ) సినిమా రంగంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. చాలామంది సినిమాల్లో ఆయన పేరుని, ఆయన పాటల్ని కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటిది బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ పవన్ కళ్యాణ్ మీద కోపంతో చేతిలో ఉన్న వస్తువు విసిరేసి మరి చూపించడమేమిటి అని ఆశ్చర్యం కలుగుతుంది ఇంతకీ అది ఎలా జరిగిందో తెలుసుకుందాం..

Amithabh-Bachchan

అమితాబచ్చన్ ఇంట్లో మినీ థియేటర్ ఉంది. ఈరోజుల్లో చాలామంది కొంచెం డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటుంది. అలాగే అమితాబచ్చన్ తన మినీ థియేటర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నారంట. ఇంతకీ ఏ ( Amithab Bachchan and Pawan Kalyan ) సినిమా చూస్తున్నారు అనుకుంటున్నారా? తొలిప్రేమ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా నచ్చని వాళ్ళంటూ ఎవరూ ఉండరేమో. అలాగే ఆ సినిమాకు ఉన్న క్రేజ్, డిమాండ్ తెలుసుకుని ఒకసారి ఆ సినిమా చూద్దామని అమితాబచ్చన్ ఆ సినిమా చూస్తున్నారట.

See also  Ram Charan : ఉపాసనను పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకో అని రామ్ చరణ్ ని ఆ హీరోయిన్ అది చూపించి అడిగిందట!

Amithab- Bacchan- tholiprema

అయితే ఈ సినిమాని ఆయన ఒక్కరే సింగల్ గా కాకుండా.. ఆయన భార్య జయాబచ్చన్ తో కలిసి ఇద్దరూ ఆనందంగా ఆ సినిమాను చూస్తున్నారట. సినిమా మొత్తం ఎంజాయ్ చేశారంట కానీ.. సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు హీరోయిన్ మీద తనకున్న ప్రేమని ఎక్స్పోజ్ చేయకుండా.. చాలా సింపుల్గా ( Amithab Bachchan and Pawan Kalyan ) సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాడు. అప్పుడు హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేదు తన ఫీలింగ్? ఎందుకు ఎక్స్ ప్రెస్ చేయలేదు ? హీరోయిన్ వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ వచ్చి.. అమితాబచ్చన్ వెంటనే చేతిలో ఉన్న కారు కీస్ ని విసిరేసారంట.

See also  Samantha: తన సంసారం సంక నాకిపోవడానికి అసలు కారకులు ఎవరో ఏమిటో మాజీ అత్తగారికి చెప్పేసిన సమంత!

Amithabh-Pawan-Kalyan-movie

అంటే ఆ సినిమాలో అమితాబచ్చన్ అంత లీనం అయిపోయారు అన్నమాట. నేను ఇది కేవలం సినిమా చూస్తున్నాను అని కూడా ఆలోచించకుండా సినిమాను అంత డెప్త్ గా హాయిగా చూస్తూ ఆ హీరో హీరోయిన్ మధ్య ఉన్న ఎఫక్షన్ ,లవ్ బయటికి చెప్పుకోకుండా ఒకరికొకరు దూరం అయిపోతుంటే ఆయన భరించలేకపోయారంట. దాంతో ఆయన కోపంతో పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత ఫ్యూలిష్ పని చేస్తున్నాడు? మనసులోని మాట ఎందుకు చెప్పడం లేదు అని కోపంతో చేతిలో ఉన్న కారు కీస్ ని విసిరేసారంట. అయితే మళ్లీ హీరోయిన్ వెనక్కి వచ్చి పవన్ కళ్యాణ్ నుదిటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు చెప్పడంతో.. అప్పుడు అమితాబ్ మరియు జయాబజార్ ఇద్దరు చేతులతో క్లాప్స్ కొడుతూ క్లైమాక్స్ ని ఎంజాయ్ చేశారంట.