Home Cinema Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటిటిలోకి ఎప్పుడు.. ఎందులోకి.?

Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటిటిలోకి ఎప్పుడు.. ఎందులోకి.?

Ambajipeta Marriage Band: ఇటీవలే విడుదలై మంచి హిట్ ని అందుకున్న చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండ్. . హీరోగా రైటర్ పద్మభూషణ్ చిత్రం అనంతరం సుహాన్ మన ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 2వ తారీఖున థియేటర్లోకి విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకు వెళ్తుందని చెప్పాలి.

ambajipeta-marriage-band-ott-release-platform-and-date

బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతూ తొలి వారంలోని బ్రేక్ ఈవెంట్ ని సాధించింది. న్యూ డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించినటువంటి విలేజ్ ఎమోషనల్ డ్రామాలు హీరోయిన్ గా శివాని నగరం నటించింది ఫిదా ఫేమ్ శరణ్య ప్రదీప్ మరొక కీలకమైన పాత్రలో పోషించేసాగాడు. మంచి టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతుంది అయితే థియేటర్లలో హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రస్తుతం ఉన్న తరంలో ఓటీడీలోకి వచ్చి పడుతున్నాయి. ప్రతి ఒక్క సినిమాలు అందులో భాగంగానే ఈ చిత్రం ఓటిటిలో ఎప్పుడు విడుదల అవుతుందని విషయాల గురించి వార్తలు వస్తున్నాయి.

See also  Jr NTR : ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చేసిన పని ఎంతగా వైరల్ అవుతుందంటే.. ఆ చేయి ఎవరిదంటే..

ambajipeta-marriage-band-ott-release-platform-and-date

కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా సుహాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. విడుదలైన నెల రోజుల్లోనే ఈ మూవీని స్రీమింగ్ కు అందుబాటులో తీసుకురానున్నట్లు మనకి అందుకున్న సమాచారం. బహుశా అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి మొదటివారం లేదా మార్చి ఒకటో తారీకు నుండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ (Ambajipeta Marriage Band) ఓటీడీలో స్విమ్మింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. కానీ దీనికి పై అధికారికంగా ప్రకటన అయితే మనకి రావాల్సి ఉంది త్వరలో దానికి సంబంధించిన న్యూస్ కూడా రాబోతుంది.