
Amala Paul : సినిమా రంగంలో హీరోల మీద విపరీతమైన అభిమానం ఉంటే, హీరోయిన్స్ మీద విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క హీరోయిన్ హవా నడుస్తుంది. అందం అభినయంతో ఆడియన్స్ ను ( AmalaPaul puts conditions for husband in bed ) ఎంతకాలం ఆకట్టుకుంటే అంతకాలం వీళ్ళు స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతూ, మహారాణుల్లా ఉంటారు. అమలాపాల్ తన అంద చందాలతో కుర్రాళ్ళ గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఈమె ఒక దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆ తర్వాత అతనితో మనస్పర్ధలు వచ్చాయంటూ విడిపోవడం కూడా జరిగింది.
అయితే సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి సెలబ్రిటీస్ – సామాన్యులు అంటూ తేడా లేకుండా.. ఒకరితో ఒకరు అన్ని పంచుకుంటున్నారు. నెట్ ఇంట్లో చెప్పిన ప్రతి మాట ఎందరికో ఒకేసారిగా చేరిపోతుంది. ఇంటిగుట్టు ( AmalaPaul puts conditions for husband in bed ) బయట పెట్టుకోకూడదు అని పూర్వీకులు చెప్పేవారు.ఇప్పుడు ఇంట్లో మాట్లాడుకోవడం కంటే నెట్ ఇంట్లోనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళతో పంచుకునే దాని కంటే నెటిజనులతోనే ఎక్కువగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో గుట్టు అనేదానికి ఆస్కారమే లేకుండా పోయింది. ఏదైనా అందరితో పంచుకోవడమే.
ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో ఇది మరీను.. ఇటీవల కాలంలో సెలెబ్రెటీస్ సామాన్యులకు చాలా దగ్గరగా ఉంటున్నారు. వాళ్ళ అభిమానులతో అన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసక్తికరమైన ( AmalaPaul puts conditions for husband in bed ) విషయాలని వెంటనే నెటిజనులు తారాస్థాయికి వెళ్లే వరకు.. షేర్లు కొట్టి, లైకులు కొడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే అమలాపాల్ మీద కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా హల్చల్ చేస్తుంది. ఆమె తన రెండో పెళ్లి చేసుకోవాలి అంటే.. ఆ మగాడు ఎలా ఉండాలో ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తను రెండో పెళ్లి చేసుకోవాలి అంటే తనకు కావాల్సిన మగాడు ఎలా ఉండాలో ఇలా చెప్పుకుంటూ వచ్చింది.. నాకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ నేను పెళ్లి చేసుకునే వ్యక్తి మాత్రం బెడ్ రూమ్లో సింహంలా ఉండాలి. కండలు తిరిగిన వాడై ఉండాలి. అలాగే నాపై ప్రేమ, జాలి, దయ కలిగి ఉండాలి. నాతో చాలా సరదాగా ఉంటూ.. ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తి దొరికితే నేను కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. దీనితో అమలాపాల్ మరీ ఇంత బోల్డ్ గా బెడ్ రూమ్ లో తన భర్త ఎలా ఉండాలో సిగ్గు లేకుండా మరి ఇలా చెప్పిందేంటి అంటూ అనేకమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే ధైర్యంగా బానే ఎలాంటివాడు కావాలి ఇప్పటికైనా డిసైడ్ అయింది.. అలాంటి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకొని ఈసారి విడిపోకుండా హాయిగా బతికితే బెస్ట్ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. అమలాపాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.