Home Cinema Amala Paul: ఆ సూపర్ స్టార్ అల్లుడితో అమలా పాల్ ఎఫైర్ పెట్టుకున్నందువల్లే విడాకులు తీసుకున్నారా.?

Amala Paul: ఆ సూపర్ స్టార్ అల్లుడితో అమలా పాల్ ఎఫైర్ పెట్టుకున్నందువల్లే విడాకులు తీసుకున్నారా.?

Amala Paul Affair: కేరళ కు చెందిన ఈ ముద్దుగుమ్మ అమలాపాల్ మలయాళం చిత్రాలలో నటించి మెల్లమెల్లగా అవకాశాలు అందుకుంటూ మంచి గుర్తింపు సాధించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగు పెట్టింది. అయిత అమలాపాల్ మొదట నీల తామర అనే ఓ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ సాధించినప్పటికీ అమలాపాల్ నటనకి అద్భుతమైన అమోఘమైన గుర్తింపు రావడంతో ఇంకేముంది ఆ తర్వాత వరుసగా అవకాశాలు రా సాగాయి. అలా అలా మలయాళం లో నుంచి తమిళంలో కూడా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా తమిళంలో వికడకవి అనే చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన మూడు, నాలుగు చిత్రాలు కూడా బోల్తా కొట్టడంతో అంతా ఈమె పని అయిపోయిందనుకున్నారు.

amala-paul-maintained-an-affair-with-that-popular-star-heros-son-in-law

కానీ మైనా చిత్రంతో ఈమెకు చాలా మంచి గుర్తింపు పేరు తెచ్చి పెట్టింది. ఇక ఈ చిత్రాల అనంతరం తెలుగులో కూడా పలు అవకాశాలు రావడం ప్రారంభించాయి. అలా అమలాపాల్ నాగ చైతన్య హీరోగా నటించినటువంటి బెజవాడ చిత్రంతో ఈ మలయాళ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత నాయక్, ఇద్దరమ్మాయిలతో.. ఆమె, మేము, లవ్ ఫెయిల్యూర్, జెండా పై కపిరాజు.. వంటి మొదలైన చిత్రాల్లో నటించి ఎంతగానో అలరించింది. ఇక ఆ తర్వాత ఆమె పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే తమిళ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి మరి పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడిపోయి విడాకులు తీసుకుని ఎవరిదారు వారు చూసుకున్నారు.

See also  Naga Chaitanya - Sai Pallavi: అదిరిపోయే టాక్.. చైతు జీవితంలోకి సమంత ప్లేస్ లో సాయి పల్లవి..

amala-paul-maintained-an-affair-with-that-popular-star-heros-son-in-law

ఇక అసలు ఈ విషయం అంతా పక్కన పెట్టి అమలా మన టాపిక్ విషయంలోకి అడుగుపెడితే.. అమలాపాల్ వల్ల ఆ స్టార్ హీరో కూతురు జీవితం నాశనమైందట. అదేంటి అని ఆలోచిస్తున్నారా.? మరి ఆద వివరాల్లోకి వెళ్లినట్లయితే.. అమలాపాల్ ధనుష్ హీరో హీరోయిన్స్ గా వచ్చినటువంటి రఘువరన్ బీటెక్ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా కూడా వీఐపీ2 సినిమా కూడా విడుదలై మంచి హిట్ అందుకుంది. ఇక రఘువరన్ బీటెక్ సినిమాలో నటించే సమయంలోనే అమలాపాల్ కి ధనుష్ కి మధ్య ఎన్నో రకాల ఎఫైర్ వార్తలు కూడా వినిపించ సాగాయి. అయితే ధనుష్ కి కేవలం అమలాపాల్ తో మాత్రమే కాకుండా ఎందరో హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయన్న వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అయిన విషయాలు మనం అంత మనందరం చూస్తూనే ఉన్నాము. (Amala Paul Affair)

See also  Comedian Manobala: ప్రముఖ స్టార్ కమెడియన్ మనోభాల మృతి.. సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..

amala-paul-maintained-an-affair-with-that-popular-star-heros-son-in-law

ఇక ఆ మధ్యకాలంలోనే ఈయన ఎఫెక్ట్స్ విషయం తో ధనుష్ ఐశ్వర్య మధ్య గొడవలు నిత్యం వచ్చేవట అదే కాకుండా అమలాపాల్ ధనుష్ మధ్య కూడా వ్యవహారం చాలా దూరం వరకు వెళ్లిందట.. ఓసారి అమలాపాల్ ధనుష్ ఇద్దరు బెడ్ రూమ్ పనులు కూడా ఏం చెక్క కాని చేశారని.. ఆ మధ్య కోలీవుడ్ లో కూడా వార్తలు వ్యాపించాయి. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోటా పడి చివరికి ఐశ్వర్య చెవిలో పడడంతో భర్తతో గొడవలు మరింత ఉధృతం అయ్యి తీవ్ర రూపం దాల్చాయి అలా చివరికి ధనుష్ ఐశ్వర్య ఇద్దరు గతేడాది విడాకులతో విడిపోయారు. ఇలా అమలాపాల్ వల్లే రజనీకాంత్ కూతురు నాశనం అయ్యిందని రజినీకాంత్ కూతురు జీవితం నాశనం అయిందని ఇప్పటికీ కోలీవుడ్ వర్గాల్లో వార్తలు నిత్యం వస్తూనే ఉంటాయి..