Home Cinema Amala Paul: రెండవసారి ప్రేమలో పడ్డ అమలాపాల్..? ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు.!!

Amala Paul: రెండవసారి ప్రేమలో పడ్డ అమలాపాల్..? ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు.!!

Amalapaul Fell In Love: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు తన తోటి నటులను లేదా డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంటారు. కొందరేమో చాలా కాలం పీకల్లోతు ప్రేమలో మునిగి ఆ తర్వాత పెళ్లి అనే బంధం లోకి అడుగు పెడతారు. మరికొందరైతే ఆ పెళ్లి అనే బంధం లేకుండా విడిపోతుంటారు. మరికొందరు పెళ్లి చేసుకున్నప్పటికీ ఏవేవో కారణాల చేత కొన్ని రోజులు కలిసి కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలు వల్ల విడిపోతుంటారు. ఇక అలా విడిపోయిన కోవకే చెందినటువంటి హీరోయిన్ అమలాపాల్. ఈమె తమిళ డైరెక్టర్ అయినటువంటి విజయ్ తో పీకల్లోతు ప్రేమలో చాలా కాలం మునిగి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

amala-paul-fell-in-love-again-this-time-with-this-hero

సేమ్ టు సేమ్ పైన చెప్పినట్టే పెళ్లయితే చేసుకున్నారు గానీ మీరు బంధం చివరి వరకు సాగలేదు. మధ్యలో ఏవేవో మనస్పర్ధలు కారణాల చేత వీరిద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి అమలాపాల్ ఒంటరిగానే ఉంటుంది. అమలాపాల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించిన అమలాపాల్.. తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇలా స్టార్ హీరోలతో నటించడంతో ఆమె కెరియర్ ఎక్కడికో వెళ్తుంది అని అనుకున్నారు ప్రతి ఒక్క దర్శక నిర్మాతలు.. కానీ దానికి విరుద్ధంగా దానికి విభిన్నంగా ఈమె నటించిన సినిమాలు అంతగా అలరించకపోవడంతో ఈ హీరోయిన్ కి అవకాశాలు దక్కడమే కరువయ్యాయి.

See also  Lavanya Tripathi : అందులో ఉపాసన స్నేహారెడ్డి కంటే లావణ్య త్రిపాఠి చాలా బెస్ట్ అంట..

amala-paul-fell-in-love-again-this-time-with-this-hero

అమలాపాల్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ మధ్యకాలంలో ఎలాంటి అవకాశాలు అమలాపాల్ వైపు చూడకపోవడంతో వెబ్ సిరీస్ లలో నటించడానికి అడుగులు వేసి ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. అయితే ప్రస్తుతం మన టాపిక్ విషయానికి వస్తే.. అది సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. అదే ఏంటంటే అమలాపాల్ రెండవసారి ప్రేమలో పాడిన వార్త వైరల్ గా మారింది. మరి ఇంతకీ అమలాపాల్ ప్రేమలో పడ్డ వ్యక్తి ఎవరో చూద్దాం. అయితే మీరు అనుకున్నట్టు అమలాపాల్ ప్రేమలో పడ్డది అబ్బాయి తో అనుకుంటే మీరు కచ్చితంగా పప్పులో కాలేసినట్టే..

See also  KTR - Tollywood : చిరు మహేష్ రామ్ చరణ్ లు కేటీర్ కి ఎలా బర్త్ డే విషెస్ చెప్పారంటే..

amala-paul-fell-in-love-again-this-time-with-this-hero

ఎందుకంటే అమలాపాల్ ప్రేమలో (Amalapaul Fell In Love) పడ్డది అబ్బాయి తో కాదు మరెవరితో చూద్దాం.. అయితే అమలాపాల్ ఇటీవలే బాలి అనే దేశానికి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ అమలాపాల్ ఒక పొడవాటి మొక్కను ఆమెని మొదటిసారి చూడడంతో తొలిచూపులోనే ఆ మొక్కతో ప్రేమలో పడిందంట. దీంతో తన సోషల్ మీడియా ఖాతాలో ఇదే విషయాన్ని చెబితే అసలు విషయం తెలియని చాలామంది ఏంటి అమలాపాల్ రెండోసారి ప్రేమలో పడిందా అని కామెంట్లు పెడుతున్నారు. నిజానికి అమలాపాల్ మొదటిసారి ఒక మొక్కను చూసి దాంతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీటింగ్ యు అగైన్ బ్యూటీ అని తన సోషల్ మీడియాలో ఆ మొక్క మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ పోస్ట్ చేసింది అమలాపాల్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Amala Paul (@amalapaul)