Home Cinema Amala : కొత్త కోడలికి అమల ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే..

Amala : కొత్త కోడలికి అమల ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే..

Amala gave a gift to her new daughter-in-law

Amala : తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబం అనేది ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. అయితే, ఈ కుటుంబానికి సంబంధించి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య అక్కినేని, టాలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ హీరో. అక్కినేని నాగచైతన్యకి నిన్న సాయంత్రం హీరోయిన్ శోభిత ధూళిపాళ తో ఎంగేజ్మెంట్ జరిగింది. సాధారణంగా, ప్రముఖ కుటుంబాల వారి నిశ్చితార్థం, వివాహం వంటి విషయాలపై పెద్దగా ప్రకటనలు చేయడం జరుగుతుంది, కానీ ఈ సందర్భంలో ( Amala gave a gift to her new daughter-in-law ) అక్కినేని కుటుంబం చాలా సైలెంట్ గా ఉంది. ఇలా అక్కినేని కుటుంబం సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేయదనాయికి కారణం ఏమిటనేది ఓ ఆసక్తికరమైన విషయం. గత కొంత కాలంగా అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి.

See also  Nagarjuna: అందుకోసమే నాగార్జున అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.? మన్మదుడా మజాక

Amala gave a gift to her new daughter-in-law

కానీ ఆ వార్తలను ఎవ్వరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం అవి రూమర్స్ అని అనుకున్నారు. ఎందుకంటే నాగ్సాచైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరూ కూడా ఈ విషయంలో చాలా సైలెంట్ గా ఉన్నారు. అందుకే ఎవ్వరూ ఊహించలేదు. నిన్న అక్కినేని కుటుంబం సైలెంట్ ఈ జంటకి ఎంగేజ్మెంట్ చేశారు. ఈ విషయాన్ని నాగార్జున ( Amala gave a gift to her new daughter-in-law ) ట్విట్టర్ వేదికగా రివీల్ చేయడం జరిగింది. నాగార్జున తన కొడుకు మరియు కాబోయే కోడలితో ఫోటో షేర్ చేసారు. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం, అక్కినేని కుటుంబానికి చెందిన కొత్త కోడలితో కొంత వివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు, కానీ కొన్ని రూమర్స్ ప్రకారం, ఈ వివాదం కుటుంబం లో అమలతో ఉందని అంటున్నారు.

See also  Jr NTR : ఆ పొలిటీషియన్ కూతుర్ని ప్రేమించిన ఎన్టీఆర్ ఎవరి వలన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?

Amala gave a gift to her new daughter-in-law

కొత్త కోడలితో వచ్చిన ఈ వివాదం, కుటుంబ సభ్యుల మధ్య అనేక చర్చలను కలిగించింది. ఈ పరిస్థితులు, నిశ్చితార్థం మరియు వివాహం సంభంధించిన ఈ అంశాలపై ప్రభావం చూపించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందొ తెలీదు. ఇంకా, ఈ సమయంలో అమల పై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. కొంతమంది విమర్శకులు, అమల తన కొత్త కోడలికి ఎలాంటి ప్రత్యేక గుర్తింపును ( Amala gave a gift to her new daughter-in-law ) ఇవ్వకపోవడం వల్ల వివాదం ఏర్పడిందని భావిస్తున్నారు. అంటే, కొత్త కోడలికి శుభాకాంక్షలు చెప్పడం, లేదా ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంపొందించడం వంటి అంశాలు ఈ వివాదానికి కారణమై ఉండవచ్చని ఉహించుతున్నారు. కానీ అక్కినేని అభిమానులు ఈ రూమర్స్ ని ఖండిస్తున్నారు. కొత్త కోడలికి దిష్టి తాగకూడదని అమల ఎక్కువగా ఆమె అభిమానాన్ని, ప్రేమని చూపించడం లేదని.. అలాగే వేడుకకు సంబందించిన ప్రతీది అమల దగ్గరరుండి మరీ చూసుకుందని అంటున్నారు. అమల తన మౌనంతోనే కోడలికి దిష్టి తీసి మరీ.. తన ఆశీస్సులను కోడలికి గిఫ్ట్ గా ఇచ్చిందని అంటున్నారు..