Home Cinema Sri Leela: వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తున్నప్పటికీ ఆ విషయంలో మాత్రం శ్రీ లీల సుద్ద...

Sri Leela: వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తున్నప్పటికీ ఆ విషయంలో మాత్రం శ్రీ లీల సుద్ద దండగ. ఎందుకో తెలుసా.?

Sri Leela: ఇలా సినిమా ప్రపంచంలోని అడుగు పెట్టిందో లేదో అలా వరుస ఆఫర్లు ఆమె చుట్టూ తిరుగుతూ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం విడుదలవుతున్న ఏ చిత్రంలో చూసినా ఈ యంగ్ బ్యూటీనే హీరోయిన్ గా కనిపిస్తుంది. అందరూ స్టార్ హీరోలతో ప్రస్తుతం సినిమాలో చేస్తుంది. తను నటించిన తొలి చిత్రంతోనే మంచి పాపులాటి దక్కించుకున్న ఈ యంగ్ బ్యూటీ శ్రీ లీల.. ఇప్పటి వరకు మన తెలుగులో నటించిన సినిమాలు కేవలం రెండంటే రెండే.. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా దాదాపు పది చిత్రాలకు పైనే పెట్టుకుని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ని శాసిస్తున్నది చెప్పాలి.

See also  Sadha : సదా వద్దని ఏడుస్తున్నా కూడా ఆ హీరో మీదపడి అంత అసహ్యంగా బిహేవ్ చేయడాన్ని దర్శకుడు కూడా ప్రోత్సహించాడా?

Although acting opposite star heroes consecutively, in that respect Sri Leela West

కేవలం తెలుగు లోనే కాకుండా అటు కోలీవుడ్ లో సైతం సినిమా అవకాశాలను వరుసగా అందుకు ఉంటుంది ఈ బ్యూటీ.. అయితే తాజాగా సోషల్ మీడియాలో తన కాజువల్ వేర్ ఔట్ఫిట్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. కాగా ఆమె పోస్ట్ చేసిన ఆ ఫోటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారాయి. అయితే శ్రీ లీల ఎంత క్యూట్ గా ఎంత హాట్ గా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎన్నో చిత్రాల లో బిజీగా ఉన్నప్పటికీ ఓ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతున్నదట. అదేంటంటే ఆమె ట్విట్టర్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. శ్రీ లీల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే..

See also  Radhika: తన భర్తతో అక్రమసంబంధం పెట్టుకుందన్న కారణంతో ఆ స్టార్ హీరోయిన్ ను దంచికొట్టిన రాధిక. ఆమె ఎవరో తెలుసా.?

Although acting opposite star heroes consecutively, in that respect Sri Leela West

కాగా ఇతర ముద్దుగుమ్మలతో పోలిస్తే శ్రీ లీల సోషల్ మీడియాలో చాలా తక్కువగా వాడుతుంది. ఇవాళ రేపు చిన్నపాటి సెలబ్రిటీలకే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ రావడం సర్వ సాధారణమైపోయింది. కానీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్న యంగ్ బ్యూటీ కి మాత్రమే ఇంస్టాగ్రామ్ లో ఇప్పటి వరకు 2.1 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉండడం.. ట్విట్టర్లో కేవలం 59 కే ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల అంత పెద్ద తోపు కాదు అని పలుగురు రాకతాయిలు కామెంట్ చేయడంతో..

Although acting opposite star heroes consecutively, in that respect Sri Leela West

ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. కానీ శ్రీ లీల ఈ ఫాలోయింగ్ విషయంలో ఒక్కటే అనే కాస్త వెనకబడుతుందని చెప్పాలి. ఛాన్స్ దొరికింది కదా అని ఈ విషయంలో పలువురు శ్రీ లీల హేటర్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ కి గురి చేస్తున్నారు. కేవలం నీ ఫిగర్ ని చూసి మాత్రమే నిన్ను ఫాలో అవుతున్నారే తప్పితే నీలో అంత టాలెంట్.. నటన అంత సీన్ ఏమి లేదంటూ చాలా దారుణాతి దారుణమైన కామెంట్లని చేస్తున్నారు. ఆ కారణం చేత మరొక సారి శ్రీ లీల (Sri Leela) పేరు నెట్టింట వైరల్ అవుతూ ట్రేండింగ్ లోకి వచ్చింది.