Home Cinema Allu Arjun : బన్నీ కోసం రఖుల్ కి రచ్చరంబోలా అవుద్దని స్నేహారెడ్డి వర్కింగ్ ఇచ్చిందా?

Allu Arjun : బన్నీ కోసం రఖుల్ కి రచ్చరంబోలా అవుద్దని స్నేహారెడ్డి వర్కింగ్ ఇచ్చిందా?

allu-arjun-wife-sneha-reddy-warns-rakul-preet-singh-to-stay-away-from-her-husband

Allu Arjun : పాపం సెలబ్రిటీస్ ఏం చేసినా ఏం మాట్లాడినా సెన్సేషన్. వీళ్ళు మాట్లాడే ప్రతి దాంట్లో జనాలు ఊహించి, అనుకుంటున్నంత కరెక్ట్ మీనింగ్ ఉండకపోవచ్చు కానీ.. వాళ్ళు ఏం మాట్లాడినా అందులో (Allu Arjun wife Sneha ) ఒక కోణాన్ని వెతుక్కొని వీళ్ళు దాన్ని అనునయించుకొని.. దాని నుంచి కామెంట్ చేయడం అనేది చాలా కామన్ అయిపొయింది. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకి ఆమెపై నెటిజనులు అనేక కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తో కలిసి మళ్ళి నటించాలని ఉంది అన్నది. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కూడా.

allu-arjun-wife-sneha-reddy-warns-rakul-preet-singh-to-stay-away-from-her-husband

అందులో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ తో పాటు వాళ్ళ జంట కూడా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి కాబట్టి అల్లు అర్జున్ తో మళ్ళీ నటించాలనుకోవడంలో తప్పేమీ లేదు కదా.. దానికి అల్లు అర్జున్ అభిమానులు మాత్రం నీకు ఆల్రెడీ స్నేహారెడ్డి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కదా.. అయినా కూడా ఇంకా సరిపోలేదా? నువ్వు ఎందుకు (Allu Arjun wife Sneha ) అల్లు అర్జున్ మీద ఇంకా మనసు పడుతున్నావ్ ? అని కామెంట్స్ చేస్తున్నారు . రకుల్ ప్రీత్ సింగ్ కి స్నేహ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా? అవునంట.. సరైనోడు సినిమా షూటింగ్ టైంలో రకుల్ ప్రీత్ సింగ్ కి అల్లు అర్జున్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడిందంట. ఆ టైం లో షూటింగ్అ యిపోయిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వచ్చినా కూడా రకుల్ ప్రీత్ సింగ్..

See also  Adipurush : ఆదిపురుష్ షో కి హనుమాన్ నిజంగా వచ్చి ఏమన్నాడంటే..

allu-arjun-wife-sneha-reddy-warns-rakul-preet-singh-to-stay-away-from-her-husband

కంటిన్యూస్గా ఏదో ఒకటి మాట్లాడడానికి ఫోన్లు చేస్తూ గంటల గంటలు మాట్లాడేదంట. సాధారణంగా ఇద్దరు ఒకచోట పని చేసేటప్పుడు దాని రిలేటెడ్ ఏమైనా తెలుసుకోవడానికి మాట్లాడుకుంటూ ఉండటం సహజమే.. అయితే అది ఎక్కువ అవడం వలన స్నేహ రెడ్డి హర్ట్ అయిందట. స్నేహ రెడ్డి రకుల్ ప్రీత్ కి ఫోన్ చేసి (Allu Arjun wife Sneha ) నువ్వు నా భర్తతో ఎక్కువగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంట. అప్పటినుంచి రకుల్ ప్రీత్ సింగ్ అల్లు అర్జున్కి ఎక్కువగా కాల్ చేయడం మానేసిందిదట. అది అప్పట్లో జరిగిందా లేదా అది నిజమో కాదో తెలియదు కానీ అలాంటి వార్తలు చాలా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూలో నేను అల్లు అర్జున్ తో మళ్ళీ నటించాలనుంది అని అనే మాటకి..

See also  Pawan Kalyan : చిరంజీవి మీద పవన్ సంచలన వ్యాఖ్యలు.. చెంప దెబ్బ కొట్టినట్టు..

allu-arjun-wife-sneha-reddy-warns-rakul-preet-singh-to-stay-away-from-her-husband

ఆ సిట్యుయేషన్ గుర్తు తెచ్చుకొని ఆ పరంగా రకుల్ కి నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ గాని అల్లు అర్జున్ జోలికి వస్తే.. మన స్నేహారెడ్డి కచ్చితంగా వార్నింగ్ ఇస్తాదని అభిమానులు వాపోతున్నారు. ఏదేమైనా సినిమా రంగం అన్నాక ఒకరితో ఒకరు చనువుగా మాట్లాడుకుంటారు. అలాగే స్నేహ రెడ్డి కూడా చాలా యాక్టివ్ గా ఉండే మనిషి. అటు సోషల్ మీడియాలో గాని ఫ్యాషన్ గా ఉండడంలో గానీ అన్నిటీలో ఆవిడ చాలా హుషారుగా ఉండే మనిషి. అలాంటిది ఆమె రకుల్ మీద అలాంటి అభిప్రాయం తెచ్చుకుంటాదని కానీ.. అలా వార్నింగ్ ఇచ్చిందని కానీ నమ్మశక్యంగా లేదంటున్నారు అనేకమంది నెటిజనులు. ఏది ఏమైనా భార్యకి తన మీద అంత శ్రద్ధ, ప్రేమ ఉండేలా చూసుకుంటున్న మన బన్నీ మాత్రం సువర్ అంటున్నారు అభిమానులు..