Home Cinema Sneha Reddy: ఆ వింత రోగంతో బాధపడుతున్న అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి..

Sneha Reddy: ఆ వింత రోగంతో బాధపడుతున్న అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి..

Sneha Reddy Disease: ఇటీవల కాలం లో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఎంతో మంది నటీనటులు రోగాల భారిన పడడం సర్వసాధారణం అయిపోయింది. రీసెంట్ గానే సమంత మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకి, చావుతో చెలగాటం ఆడి , మొత్తానికి ప్రాణాలతోనే సురక్షితంగా బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే. మరోపక్క హంసానందిని అనే హీరోయిన్ క్యాన్సర్ బారిన పడి, రీసెంట్ గానీ ఆపరేషన్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని తన ప్రాణాలను రక్షించుకుంది.

sneha-reddy-ocd-disease

ప్రముఖ హీరోయిన్ సోనాలి బ్రిందే కూడా ఇదే క్యాటగిరీ. అలా స్టార్ సెలబ్రిటీస్ గా పేరు తెచ్చుకున్న ఎంతో మంది ప్రాణాంతక వ్యాధితో పోరాడి దేవుడి దయ మరియు అశేష ప్రేక్షాభిమానుల ప్రార్థనలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే కొంతమంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత సీరియస్ రోగం కాకపోయినా, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కి కూడా ఒక రోగం ఉందట. ఆ రోగం పేరు ఓసీడీ..ఈ వ్యాధి ఉన్నవారి లక్షణాలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. దీని మీద శర్వానంద్ ‘మహానుభావుడు’ అనే చిత్రం కూడా వచ్చింది.

See also  Balakrishna : బాలక్రిష్ణని.. సూపర్ స్టార్ ఆ విషయంలో తిట్టాడా పొగిడాగా మీరు చెప్పగలరా?

allu-arjun-sneha-reddy

ఇందులో శర్వానంద్ ఎలా అయితే ఉంటాడో, డిట్టో జెరాక్స్ కాపీ లాగ స్నేహ రెడ్డి కూడా ఉంటుందట. తన కంటికి ఎవరు శుభ్రం గా లేకపోయినా, ఏ వస్తువు మీద దుమ్ము ఉన్నా వెంటనే క్లీన్ చేసేస్తుందట(Sneha Reddy Disease). కిటీకీల మీద చిన్న దుమ్ము ఏర్పడిన ఆమెకి చాలా చిరాకు అట. ఇక అల్లు పుష్ప సినిమా చేస్తున్న సమయం లోనే శరీరం మొత్తం దుమ్ము తో ఇంటికి వచ్చేవాడట. ఆ సినిమా చేసినన్ని రోజులు , ఎప్పుడైతే అల్లు అర్జున్ దుమ్ముతో ఇంటికి వస్తాడో, అప్పుడు ఆమె వారం రోజుల వరకు తన దగ్గరకి రానిచ్చేది కాదట. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

See also  Puri - Charmi: పూరిని మర్చిపోలేకపోతున్న ఛార్మి అందుకే అర్ధరాత్రి ఆ విషయం చెప్పకనే చెప్పేసిందిగా..

allu-arjun-pushpa-2

ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా చేస్తుందట, భర్త విషయం లో మాత్రమే కాదు, పిల్లల విషయం లో కూడా స్నేహ తీరు ఇలాగే ఉంటుందట. క్లీన్ గా లేకపోతే అసలు ఊరుకోదు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఈ ప్రపంచం లో ఎక్కడా లేదు. ఆమె చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు ఈమె సంగతి తెలుసుకొని క్లీన్ గా ఉండడమే ఇందుకు ట్రీట్మెంట్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. ఏ సినిమా షూటింగ్ సెరవేగంగా సాగుతుంది, మొన్ననే నటి రష్మిక తన షూటింగ్ షెడ్యూల్ మొదలు పెట్టింది.