Home Cinema Allu Arjun – Sneha Reddy : స్నేహ రెడ్డి కి ఎవరి మీద కోపం...

Allu Arjun – Sneha Reddy : స్నేహ రెడ్డి కి ఎవరి మీద కోపం వచ్చినా బెదురూమ్ లోకి వెళ్లి ఆ పని చేస్తాదట.. అల్లు అర్జున్ ఎంత లక్కీ..

allu-arjun-wife-sneha-reddy-does-that-work-in-the-bedroom-when-she-is-angry

Allu Arjun – Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి వీళ్లిద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. స్నేహ రెడ్డి ఎంత ఫ్యాషన్ గా ఉంటుందో ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టులను బట్టి అర్థమవుతూనే ఉంటుంది. కానీ ఆమె ఒక బెస్ట్ వైఫ్ గా, బెస్ట్ మదర్ గా ( Sneha Reddy in the bedroom ) ఏం చేయాలో అవన్నీ చక్కగా చేస్తుంది. బన్నీతో ఎప్పుడు ఆనందంగా ఉంటూ.. మరోపక్క పిల్లల్ని ఎంతో చక్కగా పెంచుతాదని అందరికీ తెలిసిన విషయమే. అల్లు అర్జున్ కూతురు, కొడుకు ఇద్దరు కూడా ఎంతటి చక్కటి సంస్కారం గా ఉంటారు, వాళ్లకి ఎలాంటి ట్యాలంట్స్ ఉన్నాయో కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం.

See also  Manoj - Mounika : మౌనిక బర్తడే కి మనోజ్ చేసిన పనికి ఆడాళ్ళు అంతా.. దేవుడా ఎంత పని చేసావ్ మనోజు..

Allu-Arjun-Sneha-Reddy-angry

వాళ్లను చదివించడంలో, మాతృభాష నేర్పించడంలో, ఇంకా యోగ ఆసనాలు చేయించడంలో, క్రమశిక్షణ నేర్పించడంలో అన్నిట్లో కూడా బెస్ట్ మదర్ గా ఉంటుంది స్నేహ రెడ్డి. ఇన్నిట్లో బాగున్నా కూడా ఆమె ముఖంలో ఎప్పుడూ సౌమ్యతే కనిపిస్తుంది. వీటన్నిటికీ ఏమిటి కారణమా అని ఎందరో అనుకుంటూ ఉంటారు. అది ( Sneha Reddy in the bedroom ) వాళ్లకు తెచ్చుకున్న మంచి లక్షణాలు గుణాలు మాత్రమే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. స్నేహ రెడ్డి కోపం వస్తే బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆ పని చేసేస్తుందని.. ఇక అల్లు అర్జున్ భలే లక్కీ పర్సన్ అని కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Allu-Arjun-Sneha-Reddy-bedroom

ఇంతకీ స్నేహారెడ్డి కి కోపం వస్తే ఏం చేస్తుంది? దాని వలన అల్లు అర్జున్ ఎందుకు అదృష్టవంతుడో తెలుసుకుందాం.. సాధారణంగా ఎవరికైనా కోపం వస్తే.. ఎదుటి వాళ్ళను తిట్టడం లేదా ఏదైనా సామాన్లు విసిరేయడం లేదా నచ్చింది వదిలేయడము లేకపోతే తినకుండా ఉండడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ స్నేహారెడ్డికి ( Sneha Reddy in the bedroom ) ఇంట్లో ఎవరి మీద కోపం వచ్చినా కూడా.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే తన బెడ్ రూమ్ లోకి వెళ్లి కూర్చొని కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసుకుంటుందట. అంతే ఆ మెడిటేషన్ లో తనకు ఎదుటి వాళ్ళ మీద ఉన్న కోపం, నెగిటివ్ అన్ని పోగొట్టుకొని చాలా పాజిటివ్ ఆలోచనతో మళ్ళీ బయటికి వచ్చి అందరితో నవ్వుతూ ఉంటుందంట.

See also  Siya Gautam: అంగరంగ వైభవంగా నేనింతే సినిమా రవితేజ హీరోయిన్ వివాహం...

Allu-Arjun-Sneha-Reddy-bedroom-angry

ఈ విషయంలో నిజంగా అల్లు అర్జున్ చాలా అదృష్టవంతుడని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే భార్యకి ఎవరి వల్ల కోపం వచ్చినా కూడా శిక్ష భర్తకే. మీ అమ్మ ఇలా చేసింది, మీ నాన్న ఇలా చేశాడు, మీ అన్నా, తమ్ముడు.. అంతేకాకూండా పిల్లలు ఇలా అని ఎవరు ఏం చేసినా దాని నేరం భర్త మీదకే నెట్టేసి.. భర్తనే తిడతారు ఆడవాళ్ళు. దాన్ని పాపం మగాడు భరించాలి అందుకే భరించేవాడు భర్త అని అంటారు. కానీ అల్లు అర్జున్ కి ఆ బాధ లేదు. స్నేహారెడ్డికి ఎవరి వల్ల కోపం వచ్చినా కూడా.. ఆమె నిశ్శబ్దంగా మెడిటేషన్ చేసుకొని.. ఆ కోపాన్ని పోగొట్టుకొని మళ్లీ చిరునవ్వుతో తిరుగుతూ ఉండడం వల్ల అల్లు అర్జున్ కి ప్రాబ్లెమ్ ఉండదు. అలాంటి భార్య దొరకడం నిజంగా అల్లు అర్జున్ అదృష్టమని అభిమానులు అనుకుంటున్నారు.