Home Cinema Allu Arjun: ఆ హీరోయిన్ తో అదిరిపోయే రొమాంటిక్ టైం గడిపిన అల్లు అర్జున్.. విడిపోవడానికి...

Allu Arjun: ఆ హీరోయిన్ తో అదిరిపోయే రొమాంటిక్ టైం గడిపిన అల్లు అర్జున్.. విడిపోవడానికి రీజన్ అతనేనట!

Allu Arjun: గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ అప్పట్లో ఎవ్వరికి పెద్దగా నచ్చలేదు. ఆ సినిమాలో నటన బాగా నటించాడు గాని, అల్లు అర్జున్ లో గ్లామర్ మాత్రం అస్సలు ఉండదు. వీడికి హీరో పాత్రలు ఏమిటని ఎందరో ఎద్దేవా కూడా చేశారు. కానీ ఆ ( Allu Arjun spent a romantic time with that heroine ) తరవాత నుంచి అల్లు అర్జున్ స్టైల్ చూసి.. మెగా అభిమానులు మాత్రమే కాదు, అమ్మాయిలు ఎందరో అల్లు అర్జున్ కి ఫాన్స్ అయిపోయారు. అల్లు అర్జున్ చూపు, నవ్వులో మంచి ఆకర్షణ ఉంటాది. దానికి తోడు డాన్స్, ఫైట్స్ , నటన అన్నీ అదరగొట్టే లెవెల్ లో చాలా ఈజీ గా చేస్తాడు.

See also  Klin Kaara : రామ్ చరణ్ కూతురు పేరు క్లీంకార ఎవరు ఎందుకు సెలక్ట్ చేసారో.. ఫస్ట్ ఎవరు పిలిచారో తెలుసా?

allu-arjun-spent-a-romantic-time-with-that-heroine

అందుకే అల్లు అర్జున్ అంటే యూత్ విపరీతంగా అభిమానిస్తారు. ఇదిలా ఉంటె పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసినది. ఈ ట్రైలర్ తో ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. సుకుమార్ కూడా ఈ సినిమాని ఎలాగైనా టాప్ లెవెల్ కి తీసుకుని వెళ్లాలనే పట్టుదలతో చేస్తున్నాడు.పుష్పతో పోల్చుకుంటే, పుష్ప 2 ని హైప్ పెంచాడు. ఇదిలా ఉంటె పుష్ప లో అల్లు అర్జున్ రష్మిక మధ్య ( Allu Arjun spent a romantic time with that heroine ) ఉన్న సీన్స్ చాలా బాగా పండాయి. అల్లు అర్జున్ చాలా వరకు వన్ సైడ్ లవ్ లో ఉంటాడు.

allu-arjun-spent-a-romantic-time-with-that-heroine

ఆ తరవాత రేష్మిక వచ్చి, అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో చెప్పిన సీన్, అక్కడ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా సుకుమార్ తీసాడు. అయితే ఇప్పుడు అందరూ పుష్ప 2 మీద ఫోకస్ పెడుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ లో రష్మిక ఎక్కడ కనిపించలేదు. దీనికి నెటిజనులు రచించుకున్న కథ ఏమిటంటే.. రష్మిక ని పెళ్ళి చేసుకుని సినిమా సమాప్తం అయ్యింది పుష్ప పార్ట్ వన్.ఆ తరవాత సినిమా స్టార్టింగ్ పుష్ప కనబడకపోవడం ఇవన్నీ చూపిస్తాడు. ట్రైలర్ లో చూపించినట్టు.. ఫస్ట్ ఆఫ్ లో ప్రజల్లో పుష్పాకి కి ఉన్నా ఆదరణ చూపిస్తాడు.

See also  Taapsee: సినిమాలలో హీరోయిన్ గా నటించకముందు తాప్సీ అలాంటి పనులు చేసేదా.?

allu-arjun-spent-a-romantic-time-with-that-heroine

ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. పెళ్లి తరవాత అల్లు అర్జున్, రష్మిక మధ్య చాలా మాంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయంట. అల్లు అర్జున్ అదిరిపోయే రొమాన్స్ రష్మిక తో సీన్స్ ఉంటాయట. ఆ తర్వాత భన్వర్‌ సింగ్‌ షేకావత్‌ రష్మిక ని చంపి.. ఆ నేరం పుష్ప మీద వేసి కాల్పులు చేస్తుండగా.. పుష్ప అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అలా తన భార్య తనలో సగం అన్నట్టు.. గంగమ్మ అవతారం ఎత్తి, లేడీ గెటప్‌లోకి మారి, అడవి తల్లి గంగమ్మ రూపంలో శతృ సంహారాన్ని చేస్తాడు.

See also  Sneha: ఆ దర్శకుడు తనను ప్రేమించలేదు అన్న కోపంతో హీరోయిన్ స్నేహ ను రక్తం వచ్చేలా కొట్టడా.??

ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యని చంపిన వారిపై పగ, ప్రతీకారాన్ని తన భార్యతో కలిసి తీర్చుకునే ఆలోచనతో శివుడు అర్థనారీశ్వరుడి గెటప్‌ని తలపించేలా పుష్ప ఇలా లేడీ గెటప్‌ వేసి అందరిని సంహరిస్తాడని వార్తలు వస్తున్నాయి. అసలే వాళ్ళ హీరో రష్మిత తో అంత రొమాంటిక్ జీవితాన్ని గడుపుతుంటే.. వాళ్ళని విడగొట్టిన విలన్స్ ని అంత వైలెంట్ గా అల్లు అర్జున్ చంపుతుంటే ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారట.