Home Cinema Allu Arjun: అల్లు అర్జున్ తన భార్యకి తెలియకుండా ఒక లేడీ కి అలాంటి మెస్సేజ్...

Allu Arjun: అల్లు అర్జున్ తన భార్యకి తెలియకుండా ఒక లేడీ కి అలాంటి మెస్సేజ్ వైరల్.. చివరికి స్నేహారెడ్డి..

allu-arjun-sent-one-personal-message-to-that-lady-without-information-to-sneha-reddy

Allu Arjun: టాలీవుడ్ లో ఉన్న క్యూట్ జంటల్లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి జంట ఒకటి. అల్లుఅర్జున్, స్నేహారెడ్డి పెళ్లయి ఇన్నేళ్లయినా కూడా కొత్త జంటలా కళకళలాడుతూ ఉంటారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి.. భార్య భర్తలు గా మంచి ( Allu Arjun personal message ) కమ్యూనికేషన్ ఉన్న జంట. అల్లు అర్జున్ ప్రతిదీ కూడా స్నేహ రెడ్డితో సంప్రదించి.. ఎంతో చక్కగా చేసుకుంటాడని అంటూ ఉంటారు. ఇక స్నేహ రెడ్డి పిల్లల్ని ఎంతో భద్రంగా పెంచుతుందని, వాళ్ళకి చక్కటి శిక్షణలన్నీ ఇప్పిస్తుందని కూడా వార్తలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ జంట మధ్యన చిచ్చుపెట్టే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

allu-arjun-sent-one-personal-message-to-that-lady-without-information-to-sneha-reddy

అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల బంధానికి ఎవరి దిష్టి తగిలిందో గాని.. అల్లు అర్జున్ ఇలాంటి పని ఎలా చేశాడు అని సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు అల్లు అర్జున్ ఏం చేశాడు అని ఆరా తీయగా.. అల్లు అర్జున్ ( Allu Arjun personal message ) స్నేహ రెడ్డికి చెప్పకుండా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పర్సనల్గా ఒక అమ్మాయికి మెసేజ్ చేశాడంట. అల్లు అర్జున్ ఎవరో అమ్మాయికి భార్య కూడా తెలియకుండా పర్సనల్ అకౌంట్ లో మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేశాడు? అని నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఇంతకీ అల్లు అర్జున్ అంతలా పర్సనల్గా మెసేజ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు? అల్లు అర్జున్ కి ఎం అవుతుంది అని ఆరాలు తీస్తున్నారు.

See also  Prabhas: కృష్ణంరాజుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మళ్ళీ అలాంటి తప్పు చేస్తున్న ప్రభాస్.?

Allu-Arjun-personal-message-to-one-lady

ఇంతకీ అల్లు అర్జున్ పర్సనల్ అకౌంట్ లో మెసేజ్ చేసిన ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది కాదు. పెద్దగా తెలిసిన అమ్మాయి కూడా కాదు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకి గాని, ఆ అమ్మాయి పెద్దగా తెలిసినట్టే మీకు కనిపించడం లేదు. ఇంతకీ అల్లు అర్జున్ మెసేజ్ చేసిన అమ్మాయి పేరు ఏంటంటే.. కరోలిన్ షేక్స్ పేరటి.. ఈ అమ్మాయి భారతదేశానికి చెందిన అమ్మాయి కాదు. విదేశాలకు చెందిన అమ్మాయి ( Allu Arjun personal message ) అంట. అయితే ఈ అమ్మాయికి ఎప్పటికప్పుడు తన అందమైన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటంట. ఆ ఫోటోల్ని చూసి అల్లు అర్జున్ ఫిదా అయ్యాడో ఏమిటో తెలియదు గానీ.. ఆమెకు మీ పోస్టులు, ఫోటోలు చాలా క్యూట్ గా ఉంటాయి. ఎంతో ఫన్నీగా ఉంటాయి. గాడ్ బ్లెస్స్ యు.. మీరు ఇలానే ముందుకు వెళుతూ ఉండండి అంటూ ఒక పర్సనల్ మెసేజ్ పెట్టాడంట.

See also  Nidhhi Agerwal: ఏ ఒక్కరికీ సరిగ్గా నటించే సత్తా లేదని నిధి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

Allu-Arjun-personal-message-screenshot

అయితే అల్లు అర్జున్ ఈ మెసేజ్ ఆ అమ్మాయికి పెట్టింది పర్సనల్ మెసేజ్ కదా.. బయటికి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఆ అమ్మాయి దాన్ని స్క్రీన్ షాట్ తీసి.. అల్లు అర్జున్ ఇలాంటి మెసేజ్ తనకు పెట్టడని తన ఇంస్టాగ్రామ్ లో మళ్ళీ పోస్ట్ చేసి ఆనందంతో పొంగిపోతుందంట. దానితో అసలు విషయం బయట పడింది. ఈ విషయం తెలియగానే నిటిజన్లంతా కూడా అల్లు అర్జున్ అంటే అమ్మాయిలందరికి ఎంతో పిచ్చి.. అలాంటి అల్లు అర్జున్ ఫాలో అయ్యి ఆ అమ్మాయిని అంతలా పర్సనల్ మెసేజ్ లో పొగిడాడు అంటే అంత బాగా నచ్చిందా ఆ అమ్మాయి అంటూ తిరిగి కామెంట్స్ చేస్తున్నారు. పైగా స్నేహ రెడ్డికి తెలియకుండా ఇలాంటి మెసేజ్లు చేస్తాడా? ఇప్పుడు స్నేహ రెడ్డి కచ్చితంగా అల్లు అర్జున్కి గట్టిగా ఇచ్చుకుంటుంది అని కొందరు కామెంట్ చేస్తుంటే.. స్నేహారెడ్డి అలా అపార్థం చేసుకోదు. చాలా స్నేహ భావంతో భర్తని అర్థం చేసుకుంటుంది అని మరికొందరు అంటున్నారు. చివరికి స్నేహ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా నెటిజనులే చర్చించేసుకుంటున్నారు, డెసిషన్స్ కూడా చెప్పేస్తున్నారు.