Sneha Reddy Birthday special : పూర్వకాలంలో భార్యలు తమ భర్తలని దైవంలా చూసేవారు. కానీ ఇప్పుడు భార్యలు తమ భర్తల్ని హీరోలా చూస్తున్నారు. భార్యాభర్తల మధ్య భార్యాభర్తల బంధం మాత్రమే కాకుండా మంచి ( Sneha Reddy Birthday special ) స్నేహబంధం కూడా ఉంటుంది. అలా ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటూ.. ఒకరి మనసుని ఒకరు తెలుసుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఇక సామాన్యులకు భార్య భర్త వాళ్ళు స్పెషల్ డేస్ ఒకరినొకరు సర్ప్రైజ్ చేసుకోవడం ఇవన్నీ చాలా సాధారణంగానే ఉంటాయి. ఇక సెలబ్రిటీస్ విషయానికొస్తే ఎలా ఉంటుందో ఊహించాల్సిన అవసరం లేదు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన భార్యకి ఒక సాధారణమైన వ్యక్తుల తన విషెస్ ఎలా చెప్పాడో చూడండి..
టాలీవుడ్ లో ఉన్న కొన్ని క్యూట్ జంటల్లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కూడా ఒకరు. వీళ్లిద్దరి జంట చాలా చక్కగా ఉంటుంది. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ని ప్రేమించి ఇంట్లో వాళ్ళను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. స్నేహ రెడ్డి ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇప్పటికీ ఎంతో అందంగా ఆమె జాగ్రత్తగా ( Sneha Reddy Birthday special ) మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. అయితే సెప్టెంబర్ 29 ఈరోజు స్నేహ రెడ్డి పుట్టినరోజు. అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్నాడో మనందరికీ తెలుసు. ఒకపక్క పుష్ప 2 సినిమా షూటింగ్ చేస్తూ మరోపక్క యాడ్స్ లో కూడా నటిస్తున్నాడు. అలాగే ఇటీవల తనకు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందిన విషయం మనకు తెలిసిందే.
ఎంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన భార్య పుట్టినరోజులు మాత్రం చాలా స్పెషల్ గా చేయాలని అనుకున్నాడు. అందుకే తన భార్య బర్త్డే దగ్గరలోకి వచ్చిన తర్వాత అతను ఫ్యామిలీతో లండన్ వెళ్ళాడు. లండన్లో అల్లు అర్జున్ -స్నేహ రెడ్డి ఇద్దరు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ.. వాళ్ళు ఎంజాయ్ చేసిన ఫోటోలని సోషల్ మీడియాలో ( Sneha Reddy Birthday special ) షేర్ కూడా చేసుకున్నారు. అయితే అల్లు అర్జున్ తన భార్యకు విషెస్ చెబుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అల్లు అర్జున్ ఎంత రొమాంటిక్ అనేది తెలుస్తుంది. తన భార్యతో తాను బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు.. ఆమెను అతి సాధారణంగా వీడియోలు తీసి తన ఫోన్లో బంధించుకున్నాడు.
తాను బంధించుకున్న తన భార్య రూపాన్ని వీడియోస్ గా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అవన్నీ కలిపి ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్డే స్వీటీ నువ్వే నా జీవితానికి వెలుగువి అంటూ.. బర్త్డే విషెస్ ని చెప్పాడు. అల్లు అర్జున్ ఇక ఇది చూసిన అభిమానులందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. నిజంగా మా హీరో బయట కూడా రియల్ హీరో భార్యను ఎంత బాగా చూసుకోవాలో ఆమెకు ఆనందాన్ని కలిగించేలా ఒక సామాన్యమైన వ్యక్తిలా ఇంత బిజీలో కూడా.. ఆమె చిన్న చిన్న నేచురల్ వీడియోస్ ని పట్టుకొని అవన్నీ కట్ చేసి ఒక వీడియో చేసి ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పాలని.. ఆమెకు స్పెషల్గా బర్త్డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్ చూసి అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. నిజంగా స్నేహారెడ్డి అదృష్టవంతురాలని నెటిజనులు అనుకుంటున్నారు.
https://www.instagram.com/reel/CxxKPXGyuUF/?utm_source=ig_web_copy_link