Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ అవార్డు అందుకోగానే సుకుమార్ తో ఏమన్నాడంటే..

Allu Arjun : అల్లు అర్జున్ అవార్డు అందుకోగానే సుకుమార్ తో ఏమన్నాడంటే..

allu-arjun-put-that-condition-for-sukumar-about-pushpa-2-after-receiving-the-national-best-actor-award

Allu Arjun : పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న సందర్భంగా మెగా అభిమానులు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అల్లు అర్జున్ ఈ వేడుక దగ్గర మాట్లాడిన మాటలు ( Allu Arjun National Best Actor ) అంతమందిలో అంత గౌరవాన్ని అందుకోవడం ఆయన అభిమానులకు ఎంతో సంతృప్తినిచ్చింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకే నిజంగా ఇంత గొప్ప బిరుదు దొరకడం.. ఆ బిరుదు కూడా ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే మొదటిసారి రావడం ఇంకా సంతృప్తినిచ్చింది.

Allu-Arjun-sukumar-Award-condition

అల్లు అర్జున్ ఢిల్లీ వెళ్లి నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత పుష్ప సినిమా గురించి ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం సుకుమార్ కి ఫోన్ చేసి చెప్పాడంట. అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. పుష్ప2 సినిమా ( Allu Arjun National Best Actor ) చేయడం మొదలుపెట్టిన తర్వాత సుకుమార్ పుష్ప3ని కూడా చేద్దామని అనుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దానికి అల్లు అర్జున్ ఒప్పుకోలేదంట. మూడుసార్లు సాగదీస్తే అందరూ బోర్ అవుతారని.. అందుకని రెండవ పార్ట్ తో పూర్తి చేయమని చెప్పాడంట. దాంతో సుకుమార్ ఓకే అని పుష్ప 2 తో కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాడట.

See also  Naga Chaitanya: అసలు నాగచైతన్య అంటే ఆ స్టార్ హీరో భార్యకి ఎందుకు పడదు.? ఎందుకింత కోపం..

Allu-Arjun-sukumar-Award-pushpa2

ఆ క్రమంలోనే పుష్ప 2 సినిమా పూర్తి అయిన తర్వాత వేరే హీరోతో సినిమాని ఒప్పుకున్నాడు అంట సుకుమార్. కానీ ఎప్పుడైతే పుష్ప సినిమాకి నేషనల్ అవార్డున అందుకున్నాడో.. అల్లు అర్జున్కి ఆ సినిమాని మూడో పార్ట్ గా కూడా తీయాలని ( Allu Arjun National Best Actor ) నిర్ణయించుకున్నాడట. దానితో సుకుమార్కి కాల్ చేసి కచ్చితంగా మూడో పార్ట్ తీయాలి అని చెప్పాడంట. దీంతో సుకుమార్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదంట. ఎందుకంటే.. ఆల్రెడీ ఇంకొక సినిమాకి ఒప్పేసుకున్న తర్వాత అది కాదని మళ్లీ ఇది చేస్తే వాళ్లతో సమస్యని.. అలాగని బన్నీ అడిగిన తర్వాత పైగా అంత పట్టు పడుతున్నాడు చెయ్యను అంటే అల్లు అర్జున్ హర్ట్ అవుతాడని సుకుమారి ఆలోచిస్తున్నాడంట.

See also  Mahesh - Pawan : మహేష తో పవన్ అలా.. ఎంతో బాధపడుతున్న మహేష్..

Allu-Arjun-sukumar-National-Award

ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త తెగ హల్చల్ అవుతుంది. సుకుమార్ ని ఇబ్బందుల్లో పెట్టిన అల్లు అర్జున్, సుకుమార్ కి షాకింగ్ కండిషన్ పెట్టిన అల్లు అర్జున్ అంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఏది ఏమైనా పుష్ప2 సినిమా మీద మాత్రం యావత్ ప్రపంచానికి మంచి అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ చాలా పై స్థాయికి వెళ్ళింది. దాన్ని ఇంకా బాగా స్ట్రాంగ్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. పుష్ప 2 సినిమా షూటింగ్ లో అల్లు అర్జున్ ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తరవాత అల్లు అర్జున్ కి అనేక ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక కూడా నేషనల్ క్రష్ గా మారి.. బాలీవుడ్ లో రెచ్చిపోతుంది.