Home Cinema Pushpa 2 : సుకుమార్ ప్లానింగ్ లో అల్లు అర్జున్ ఆచరణలో అరాచకపు అప్డేట్!

Pushpa 2 : సుకుమార్ ప్లానింగ్ లో అల్లు అర్జున్ ఆచరణలో అరాచకపు అప్డేట్!

allu-arjun-pushpa-2-movie-latest-update-about-the-interval-scene

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే మెగా అభిమానుల దగ్గర, సినీ అభిమానుల దగ్గర ఎంత క్రేజ్ ఉందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వం అంటే ఒక లెక్కల మాస్టారు క్యాలిక్యులేషన్స్ లా ఉంటాదని అందరూ అనుకుంటారు. నిజమే ( Pushpa 2 movie latest update ) ఆయన సినిమా ఒక క్యాలిక్యులేషన్ తోనే నడుస్తాది . అలాగే పుష్పా సినిమాని పాన్ ఇండియా సినిమాగా సూపర్ డూపర్ హిట్ జరగాలని ఒక లెక్క వేసుకుని.. అలాగే ఈ సినిమాని రెండు పార్ట్శ్ గా తీస్తానని ముందుగానే ఆయన ఫిక్స్ అయ్యి.. అనుకున్నట్టుగానే అన్నీ క్యాలిక్యులేషన్స్ తో పూర్తి చేసుకున్నారు.

allu-arjun-pushpa-2-movie-latest-update-about-the-interval-scene

పుష్ప సినిమాతో సుకుమార్ అల్లు అర్జున్కి, రష్మికకి మంచి నేమ్ వచ్చింది. రష్మిక ఆ సినిమా హిట్ అవడంతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని.. బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ ని సంపాదించుకుంది. ఇక ఆమె కెరియర్ పుష్ప ముందుకి పుష్ప తర్వాతికి ఎంత తేడా ఉందనేది మనందరికీ ( Pushpa 2 movie latest update ) తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని కూడా అంతకంటే పెద్ద సక్సెస్ తో రిసీవ్ చేసుకోవాలని ఆలోచనతో.. విపరీతంగా దృఢ సంకల్పంతో కష్టపడుతున్నారు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే పుష్ప2 గురించి లేటెస్ట్గా ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

See also  Anasuya : పుట్టినరోజని.. విమానంలో అనసూయ ఏం చేసిందో చూడండి..

allu-arjun-pushpa-2-movie-latest-update-about-the-interval-scene

పుష్ప 2 సినిమాలో ఇంటర్వెల్ సీన్ ని సుకుమార్ చాలా భయంకరంగా తీసాడని, విపరీతమైన చేజింగ్, ఎక్సయిట్మెంట్, క్యూరియాసిటీ అన్ని ఉంటాయని.. దానితో పుష్ప2 ఇంటర్వెల్ సీన్ చూస్తే కుర్రాళ్ళు చెడ్డీల తడాల్సిందేనని అంటున్నారు. అలాగే ఎర్రచందనం జీపులు ముందు వెళ్తుంటే.. వెనకనుంచి పోలీస్ జీపులు వెళుతున్న వీడియో ( Pushpa 2 movie latest update ) ఒకటి సోషల్ మీడియాలో రివిల్ అయ్యి అది వైరల్ గా మారింది. సినిమాలో ప్రతి సీను అద్భుతంగానే ఉంటుందని.. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ చూసి.. సినిమా హాల్ సీట్స్ లో కూర్చోలేరని అంటున్నారు. ఇక పుష్ప 2 లో అల్లు అర్జున్, రష్మిక మధ్య మంచి కెమిస్ట్రీ సీన్స్ ఉంటాయని కూడా అంటున్నారు.

See also  Rajamouli-Jagapathi Babu: అసలేంటి రాజమౌళి - జగపతి బాబు ల మధ్య ఉన్న బంధుత్వం.? ఎవ్వరికీ తెలియని న్యూస్ ఇది..

allu-arjun-pushpa-2-movie-latest-update-about-the-interval-scene

ఇంకా పుష్ప టూ లో కొత్త విలన్స్ కూడా ఉంటాడని.. ఆ పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని.. దాన్ని ఎదుర్కొనే క్రమంలో అల్లు అర్జున్ పాత్ర ఇరగదీస్తాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఒక మంచి స్టార్ హీరోయిన్ ని ఆల్రెడీ మాట్లాడి పెట్టారని.. అది తొందరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఐటెం సాంగ్ కోసం సమంతానే బుక్ చేశారని ఎన్నో వార్తలు అయితే వచ్చాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది.. వీళ్ళ అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇక పుష్ప 2 లో అల్లు అర్జున్ అమ్మవారి వేషం వేసుకున్న దానిని బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.. ఎలా అన్ని రకాల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుందో ఊహించుకుంటున్నారు మెగా అభిమానులు.