Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ తో పుష్ప 2...

Allu Arjun : అల్లు అర్జున్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ తో పుష్ప 2 బాహుబలి రికార్డ్ కి మించే గాని తగ్గేదెలేదట!

Allu Arjun : ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2  సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడని మనందరికీ తెలిసినదే.  పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన యాక్షన్ గాని, స్టైల్ గాని ఒక కొత్తదనంలో తను చేసి ఆడియన్స్ ని మెప్పించిన  విధానంలో ( Allu Arjun master plan ) గాని ప్రతి దాంట్లో కూడా బాగా సక్సెస్ అయ్యాడు.  సుకుమార్ అల్లు అర్జున్ ని తీర్చి దిద్దడంలో ఎంతగా సక్సెస్ అయ్యాడంటే..  అసలు  అల్లు అర్జున్ ని ఆ రకంగా చూడడానికి ఒప్పుకుంటారా అనే అనుమానాన్ని మొత్తం తుడిచిపెట్టేసాడు.  పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ మొత్తం యావత్ భారతదేశంలోనే అల్లు అర్జున్ కి  మంచి ఇమేజస్ ని తీసుకొచ్చింది.  సరైనోడు సినిమా తో అల్లు అర్జున్ అప్పటికే నార్త్  సైడ్ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

allu-arjun-master-plan-for-his-movie-pushpa-2-to-break-bahubali-records

ఇక పుష్ప సినిమాతో అయితే ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాడు ఎందుకంటే పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి అందరి ఆకర్షణ ఆకట్టుకుంది. ఇప్పుడు నెక్స్ట్ పుష్ప2..  దీనిమీద అందరి ఫోకస్ ఉంది ఎందుకంటే..  పుష్ప 2  సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది సుకుమార్  ఈ సినిమాని ఏ ( Allu Arjun master plan ) లెవెల్ తీసుకెళ్తున్నాడు అనేది. పైగా అసలు దీనిమీద మన టాలీవుడ్ అభిమానులే  కాకుండా బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కి  ఎంత ఇంపార్టెన్స్ ఉందో.. బన్నీని ఇష్టపడే అభిమానులు ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది.  ఎందుకంటే ట్రైలర్ తెలుగులో కంటే కూడా హిందీలోనే ఎక్కువ వ్యూస్ ని సంపాదించుకుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప2  సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాది అని అందరికీ ఒక అంచనా అనేది ఉంటాది కానీ, రియల్ గా ఎంత లెవెల్ కి వెళ్తుంది అనేదాన్ని ఎవరూ  చెప్పలేరు.

See also  Niharika: నిహారిక వలన పరువుతో పాటు మెగా ఫ్యామిలీ ఎన్ని కోట్లు నష్టపోయింది అంటే..

allu-arjun-master-plan-for-his-movie-pushpa-2-to-break-bahubali-records

ఇప్పటివరకు మన టాలీవుడ్ లో హైయెస్ట్ రికార్డ్ బద్దలు కొట్టిన సినిమా అంటే బాహుబలి 2 .  రాజమౌళి బాహుబలిని.. ఇంతవరకు ఏదీ  కూడా బీటౌట్ చేయలేదు. మన టాలీవుడ్ లో పాన్ఇండియా సినిమాగా అది చాలా ఎక్కువ కలెక్షన్ తీసుకువచ్చింది.  అయితే బాహుబలి ( Allu Arjun master plan ) రికార్డ్ ని కొట్టాలనే ఆలోచన అల్లు అర్జున్ లో ఉందా? అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలు,  వేస్తున్న  ప్లాన్ లు చూస్తుంటే అభిమానులకు ఒక అవగాహన వస్తుంది. రీసెంట్ గా అల్లు అర్జున్   టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి ఇమేజ్ పెరుగుతున్న కారణంగా షారుక్ ఖాన్ తో కలిసి అల్లు అర్జున్ నటించ బోతున్నాడు అని కొన్ని వార్తలు వచ్చాయి కానీ క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత చూస్తే ఇప్పుడు ఇటీవల వార్తల్లో షారుక్ ఖాన్ తో అల్లు అర్జున్ నటించిడానికి  ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

See also  Katrina Kaif: చావు అంచులవరకు వెళ్లిన కత్రినా చివరి కోరిక ఎం కోరుకుందో తెలుసా?

allu-arjun-master-plan-for-his-movie-pushpa-2-to-break-bahubali-records

ఒకవేళ ఇదే నిజమైతే పుష్ప 2  సినిమా పాన్ ఇండియా సినిమాగా  ఆల్ ఓవర్ ఇండియాలో సూపర్ కలెక్షన్స్ తీసుకురావాలంటే అల్లు అర్జున్ అందరికీ ఇంకా బాగా దగ్గర అవ్వాలి. అందరికీ ఇంకా బాగా దగ్గర అవ్వాలి అంటే మంచి సోర్స్ బాలీవుడ్ లో నటించడం అని.. బాలీవుడ్ లో తనంతట తానూ  సింగిల్ గా నటించినా.. అందరూ ఆ సినిమాని ఫాలో అవ్వరు. కేవలం అల్లు అర్జున్ మీద అభిమానం ఆల్రెడీ ఉన్నవాళ్లే చూస్తారని బన్నీకి తెలుసు. అందుకని అల్లు అర్జున్ బాగా ఆలోచించుకొని షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ పంచుకొని ఆల్ ఇండియా అభిమానులను పెంచుకుంటున్నాడు. అల్లు అర్జున్ కేవలం షారుక్ ఖాన్ తోనే కాకుండా సల్మాన్ ఖాన్ ఇంకా ఇతర బాలీవుడ్ స్టార్ హీరోలతో నటించే ఆలోచనలో ఉన్నాడని  వార్తలు వస్తున్నాయి.  ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ ఇదే ఐడియాతో వెళ్తే మాత్రం బాహుబలి రికార్డ్ ని  బద్దలు కొట్టడం గ్యారెంటీ అని అల్లు అర్జున్ అభిమానులు అందరూ అనుకుంటున్నారు.