
Allu Arjun : సినిమా రంగంలో నటించేటప్పుడు నటీనటులు ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా ఉంటారు. అలా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకరి ముఖాలు చూసి ఒకరు హావభావాలను.. సరిగ్గా వాళ్ళ పాత్రను బట్టి నటించి దాన్ని పాత్రను పండించి.. ప్రేక్షకుడి అభిమానాన్ని పొందాలంటే వాళ్ళ మధ్యన ఆమాత్రం ( Allu Arjun loves that already married actress ) క్లోజ్ అనేది ఉండాలి. అందుకే ఒక సినిమాలో నటించిన నటీనటులకు ఎన్నో ఏళ్లు గడిచినా కూడా.. ఆ నటించేటప్పుడు ఆ సినిమా జర్నీలో వాళ్లతో జర్నీ ఎప్పుడు గుర్తుంటుంది. చాలా ఇంటర్వ్యూస్ లో అప్పుడు ఇలా జరిగింది, అలా ఎంజాయ్ చేసాం, ఇప్పుడు ఇలా జరిగింది అని నటీనటులు చెప్పుకుంటూ ఉంటారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకొచ్చిన సందర్భంగా.. ఇప్పుడు అందరి కళ్ళు అల్లు అర్జున్ మీదే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ గురించే మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ సాధించిన ఈ విజయం గురించి ఎంతోమంది కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే ( Allu Arjun loves that already married actress ) అల్లు అర్జున్ గురించి అనేక విషయాలని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఏదో పరమైన వార్త అల్లు అర్జున్ కి సంబంధించి ప్రతిరోజు పడుతూనే ఉంది. అల్లు అర్జున్కి ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం లేదు, ఈ సినిమాలో చాలా బెస్ట్ గా నటించాడు, ఆ సినిమాలో అలా చేశాడంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు.
ఇదే క్రమంలో అల్లు అర్జున్ కి ఇష్టమైన హీరోయిన్స్ చర్చ మొదలైంది. అల్లు అర్జున్ సాధారణంగా ఎప్పుడైనా కూడా ఆ జనరేషన్ లో సావిత్రి అంటే చాలా ఇష్టమని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. అప్పటి జనరేషన్లో సావిత్రి అంటే ఇష్టమైతే.. ఇప్పటి ( Allu Arjun loves that already married actress ) జనరేషన్లో తనకి కాజల్ అగర్వాల్ అంటే చాలా ఇష్టం అంట. కాజల్ అగర్వాల్ కి ఇటీవల పెళ్లయి బేబీ కూడా కలిగిన విషయం మనందరికీ తెలిసిందే. కాజల్ అగర్వాల్తో కలిసి అల్లు అర్జున్ ఆర్య 2 నటించిన విషయం మనందరికీ తెలిసిందే. కాజల్ అగర్వాల్ అంటే అల్లు అర్జున్కి విపరీతమైన ఇష్టమంట.
ఇష్టమంటే అదేదో తప్పుడు ఇష్టమని కాదు.. కాజల్ అగర్వాల్ నటన అంటే చాలా ఇష్టం అంట. కాజల్ అగర్వాల్ తో టైం స్పెండ్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందంట. ఆమె నటన, మాట తీరు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయంట. అల్లు అర్జున్కి కాజల్ అగర్వాల్ అంటే అంత గౌరవం అంట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జాతీయ అవార్డు బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు పొందిన అల్లు అర్జున్కి కాజల్ అగర్వాల్ అంటే అంత ఇష్టం అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే కాజల్ అగర్వాల్తో అల్లు అర్జున్ మరో సినిమా ఛాన్స్ వస్తే చేస్తాడా అని కొందరు అంటుంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ ఏ స్టేజ్ లో ఉన్నాడు.. ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటే కొత్త కొత్త రన్నింగ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ ని చూస్తారు కానీ దర్శకులు.. కాజల్ అగర్వాల్ ని పెడతారా అని మరికొందరు అంటున్నారు..