Home Cinema Allu Arjun: పార్టీలో ఆ హీరోయిన్ గురించి అల్లు అర్జున్ ఇంత నీచంగా మాట్లాడాడా..

Allu Arjun: పార్టీలో ఆ హీరోయిన్ గురించి అల్లు అర్జున్ ఇంత నీచంగా మాట్లాడాడా..

Allu Arjun Insulted Actress: తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హీరోలలో ఒకడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, అల్లు అరవింద్ కొడుకుగా ‘గంగోత్రి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ ఎన్నో సూపర్ హిట్స్ మరియు క్లాసిక్ హిట్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని నేడు గ్లోబల్ స్టార్ గా మారాడు. ‘పుష్ప’ సినిమాతో ఆయన పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి పాపులారిటీ ని దక్కించుకున్నాడో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఇతర రాష్ట్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత బిగ్గెస్ట్ బ్రాండ్ ఇమేజి ఉన్న సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్నాడు.

See also  Daksha Nagarkar: బంగార్రాజు సినిమా చేసే సమయంలో చైతు అందరి ముందు అక్కడ కిస్ చేశాడు. ఆ తర్వాత సారీ చెప్పి...

allu-arjun-rashmika

ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’ కోసం ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన గ్లిమ్స్ వీడియో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ తన తోటి హీరోలతో కానీ హీరోయిన్స్ తో కానీ ఎంతో సాన్నిహిత్యంగా ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక రోజు తన భార్య స్నేహ రెడ్డి తో కలిసి ఒక పార్టీ కి వెళ్లగా, అక్కడ అల్లు అర్జున్ ఒక హీరోయిన్ గురించి చర్చ వచ్చినప్పుడు చాలా బ్యాడ్ గా మాట్లాడాడు అట (Allu Arjun Insulted Actress).

See also  Skanda : స్కంద హిట్ కొట్టాలంటే రామ్ అంత పని చేయాలా?

Allu-Arjun-Insulted-Actress

ఇది స్నేహ రెడ్డి కి అసలు ఏమాత్రం నచ్చలేదట. ఇంటికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కి బాగా క్లాస్ కూడా పీకిందట ఆ అమ్మాయి వల్ల నువ్వు ఇబ్బందే పడిఉండొచ్చు, కానీ అలా ఒక ఆడపిల్ల గురించి నలుగురిలో తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు అంటూ అల్లు అర్జున్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. ఇంతకీ అల్లు అర్జున్ ని ఇబ్బంది పెట్టిన ఆ హీరోయిన్ ఎవరు?, ఎవరి గురించి ఆయన అంత తప్పుగా మాట్లాడాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన పుష్పా సినిమా సీక్వెల్ పుష్పా 2 చేస్తున్నాడు.

See also  Dhruva Sarja: చిరంజీవి సమాధి దగ్గరరే తన భార్యకి అలా చేస్తానంటున్న స్టార్ హీరో..

allu-arjun

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. నటి రష్మిక తన బాలీవుడ్ సినిమా ఐన అనిమల్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఇటీవలే పుష్పా 2 షూటింగ్ లో పాల్గొనటం మొదలుపెట్టింది. పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టిందో లేదో ఫాన్స్ కు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఇంకా వేచిచూసేలా చేసింది. పుష్పా 2 ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాది సంక్రాంతి టైం కి కానీ రిలీజ్ చేదాం అని సినిమా బృందం అనుకుంటున్నారు. ఫాన్స్ మాత్రం ఈ సినిమా ఎపుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ లిస్ట్ లో మీరు కూడా ఉన్నారా.?