Home Cinema Pushpa 2 : పుష్ప 2 లో ఆ స్టార్ హీరో తో కలిసి అల్లు...

Pushpa 2 : పుష్ప 2 లో ఆ స్టార్ హీరో తో కలిసి అల్లు అర్జున్ సీన్స్ గూస్ బాంప్సే..

allu-arjun-has-excellent-scenes-with-that-star-hero-in-pushpa-2-latest-update

Pushpa 2 : ఐ కెన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా రూపొందిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అల్లు అర్జున్ కి మొదటి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా ( Allu Arjun has excellent scenes with that star hero ) ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అనే సినిమా రిలీజ్ ముందు అనుకునేవారు. ఎందుకంటే పోస్టర్లో, ట్రైలర్ లో చూస్తే అల్లు అర్జున్ వేషధారణ విభిన్నంగా ఉంది. అది ఎలా జీర్ణించుకుంటారు అని ఆలోచించుకునేవారు. కానీ ఆ వేషధారణంలో తగ్గేదేలే అంటూ అదరగొట్టడం.. మన అల్లు అర్జున్ ఎంతగా అదరగొట్టాడంటే ఈ సినిమాకి అల్లు అర్జున్కి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు దొరకడమే దానికి నిదర్శనం.

allu-arjun-has-excellent-scenes-with-that-star-hero-in-pushpa-2-latest-update

ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చేసే క్రమంలో బిజీగా ఉన్నారు. ఎప్పుడైతే పుష్పాకి ఇంత పెద్ద ఆదరణ వచ్చిందో.. పుష్ప 2 మీద ఇంకా శ్రద్ధ పెట్టి.. ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసే పనిలో పడ్డారు. ఇప్పటికే పుష్ప 2 ( Allu Arjun has excellent scenes with that star hero ) సినిమా టీజర్ చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ఎంతగా ఆకట్టుకుందంటే.. ఆ టీజర్ చూసి ఈసారి ఏ సంచలనాన్ని సృష్టిస్తారో ఈ దర్శకుడు, ఆ హీరో కలిసి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే పుష్ప 2 సినిమా మీద అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.

See also  Varun - Lavanya : ఇటలీలోని ఒక హోటల్ లో వరుణ్ లావణ్య చేస్తున్న పని ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Pushpa2-Allu-Arjun-latest-news

ఇప్పుడు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కి ఎవరిని పెడతారా అని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇంకా దాని మీద పూర్తి క్లారిటీ రాకపోయినప్పటికీ.. దాని గురించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేకపోతే లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో పుష్ప 2 మీద ప్రచారం జరుగుతుంది. అదేంటంటే.. పుష్ప 2 లో అల్లు అర్జున్ తమ్ముడు ( Allu Arjun has excellent scenes with that star hero ) ఉంటాడు అంట. ఆ తమ్ముడు పాత్రని ఒక స్టార్ హీరో చేస్తున్నాడంట. పుష్ప2 లో అల్లు అర్జున్ తమ్ముడుగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్నాడంట. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తమ్ముడు ఉంటాడు అన్న విషయం ఇప్పుడే బయటపడింది. దానికి తోడు ఆ పాత్రని కోలీవుడ్ స్టార్ కార్తీ నటిస్తున్నాడంటే.. ఇంకా ఆసక్తికరంగా మారింది.

See also  Salaar Release Trailer: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసి అంచనాలు ఇలా వేస్తున్న ఆడియన్స్..

Pushpa2-Rashmika-Allu-Arjun

ఈ సినిమాలో అల్లు అర్జున్ కి – కార్తీకి మధ్య చాలా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయంట. బహుశా అల్లు అర్జున్ తమ్ముడు కార్తీ ని విలన్స్ ఏమైనా చేస్తారేమో.. వీళ్ళిద్దరి మధ్య 15 నిమిషాల పాటు సీన్స్ ఉంటాయంట. ప్రతి సీను కూడా గూస్ బాంప్స్ కలిగేలా చాలా అద్భుతంగా చిత్రీకరించేలా స్క్రిప్ట్ ని తయారు చేసుకున్నాడంట. సుకుమార్ ఇక అతి కొద్ది రోజుల్లోనే వీళ్లిద్దరి మధ్య షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. మరి వీటన్నిటిని బట్టి చూస్తే అసలు పుష్ప2 సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులైతే ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఒకవేళ పుష్ప2 సినిమా ఊహించినంత రేంజ్ లో ప్రతి సీను అద్భుతంగా ఉంటే తగ్గేదే లే అంటూ ఉంటే.. మరి ఈసారి ఎలాంటి అవార్డ్స్ ని తీసుకొని వస్తుందో ఈ సినిమా చూడాలని అభిమానం ఆత్రంగా ఉన్నారు.