Home Cinema Allu Arjun : ఇంకా ఆమె వెనుక పడుతున్న అల్లు అర్జున్.. మరి దీనికి స్నేహారెడ్డి...

Allu Arjun : ఇంకా ఆమె వెనుక పడుతున్న అల్లు అర్జున్.. మరి దీనికి స్నేహారెడ్డి ఎలా ఫీల్ అవుతుందో!

allu-arjun-fallows-only-his-wife-sneha-reddy-in-instagram

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే సినీ అభిమానులందరికి ఎంతో ఇష్టం. అల్లు అర్జున్ చిన్న చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటాడు. క్లాస్ రోల్ ఇచ్చినా. మాస్ రోల్ ఇచ్చినా దేనినైనా తన స్టైల్ లో తాను ఇరగ దీస్తాడు .అందుకే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని కూడా అంటారు. అల్లు అర్జున్ ( Still Allu Arjun fallowing her ) సినిమా ఎన్నుకునే విధానం, అభిరుచి కూడా బాగుంటాయి. అందుకే సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు వీడేమి హీరోరా బాబు అని అనిపించుకునేలా ఎంటర్ అయ్యి.. ఆ తరవాత స్టైలిష్ స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి చాలా అల్లరి పిల్లాడంట. కొంచెం ఎదిగే కొద్దీ ఆడపిల్లలను మరీ అల్లరి చేసేవాడట.

allu-arjun-fallows-only-his-wife-sneha-reddy-in-instagram

ఏదైనా ఫామిలీ వేడుకలకి వెళ్తే అక్కడ చుట్టాల అమ్మాయిలు కనిపిస్తే కూడా వాళ్ళతో బాగా మాట్లాడేవాడట. పెళ్లి అయిన తరువాత స్నేహ రెడ్డి అంటే ఇష్టమో, భయమో తెలీదు కానీ, లేక సినిమా బిజీ వలనో చాలా అల్లరి తగ్గిందట. ఇప్పుడు అల్లు అర్జున్ తన సినిమాలతో తాను చాలా బిజీగా ఉంటున్నాడు. అందులోనూ పుష్ప సినిమా ( Still Allu Arjun fallowing her ) సూపర్ హిట్ అవ్వడంతో పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో అల్లు అర్జున్ కి ఇంకా బాధ్యతలు ఎక్కువ అయ్యాయి. పుష్ప 2 లో అల్లు అర్జున్ వేసిన అమ్మవారి వేషంలో కూడా చాలా బాగా సెట్ అయ్యాడు. సినిమాలో ఈ పాత్ర ఎంతసేపు ఉంటాదో తెలీదు కానీ, సినిమా మాత్రం సూపర్ గా ఉంటాదని మాత్రం అర్ధమవుతుంది.

See also  Gopi Chand: ప్రభాస్ తాగిన తర్వాత అలా చేస్తాడన్న సీక్రెట్ బయటపెట్టిన గోపీచంద్..

allu-arjun-fallows-only-his-wife-sneha-reddy-in-instagram

పుష్ప 2 షూటింగ్ తో అల్లు అర్జున్ సుకుమార్ బాగా బిజీగా ఉన్నారు. పాపం అల్లు అర్జున్ ఎంత బిజీగా ఉన్నా కూడా కొంచెం టైం దొరికినా కూడా ఫామిలీ తో ముఖ్యంగా పిల్లలతో చాలా బాగా టైం స్పెండ్ చేస్తాడు. అల్లు అర్జున్ పిల్లలతో ఆడుకునే ఫొటోస్ ఎప్పటికప్పుడు ఆయన భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాది. అవి చూసిన అభిమానులు చాలా మురిసిపోతూ ఉంటారు. రీసెంట్ గా కూతురు అల్లు అర్ష శాకుంతలం సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. అందులో ఆమె మాట్లాడిన స్వచ్ఛమైన తెలుగుకి సినిమా ఇండస్ట్రీ లో అందరూ అల్లు అర్జున్ ని కొనియాడారు. ఈరోజుల్లో ఇంగ్లీష్ మీడియమ్ చదువుకుని తెలుగు సరిగ్గా చదవలేని పిల్లలు ఉన్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ కూతురికి ఎంత బాగా తెలుగు నేర్పాడు అని కొనియాడారు.

See also  Baby movie : బేబీ సినిమా నేర్పిన ఏడు పాఠాలు ఇవే.. ఇందులో మీకెన్ని ఎదురయ్యాయి..

allu-arjun-fallows-only-his-wife-sneha-reddy-in-instagram

ఇవన్నీ ఇలా ఉంటె.. అల్లు అర్జున్ కి ఇన్ స్టా లో దాదాపు 21 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అల్లు అర్జున్ టైం దొరికినప్పుడల్లా.. భార్య పిల్లలతో గడపడం.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటం చేస్తాడు. అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో 21 మిలియన్స్ మంది ఫాలో అవుతుంటే.. అల్లు అర్జున్ మాత్రం ఆమె ఒక్కదాన్నే ఫాలో అవుతున్నాడట. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ( Still Allu Arjun fallowing her ) అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిది లవ్ మ్యారేజ్ అని మనందరికీ తెలిసినదే. పెళ్ళయ్యి ఇంతకాలం అయినా కూడా అల్లు అర్జున్ ఇంకా స్నేహా రెడ్డి ని అంతగా ఫాలో అవుతూ ప్రేమిస్తుంటే.. మరి ఆమె ఆనందం, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ..