Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అభిమానులందరికీ ఎంతో ఇష్టం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్.. పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై అల్లు అర్జున్ ( Allu Arjun did big Puja at form house ) అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా టీజర్ అండ్ మరియు ట్రైలర్ రెండు కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. సినిమా ఇండస్ట్రీ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలతో ఎదురు చూస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి.. వాళ్ళ హీరో గ్లోబల్ స్టార్ అవుతాడా అని అల్లు అర్జున్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజుల్లో జాతకాలపై ఎక్కువ నమ్మకం రోజురోజుకీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ జాతకం వాళ్లు చెప్తున్న కొన్ని సంఘటనలు కచ్చితంగా జరిగి కనిపిస్తున్నాయి. అలాగే ఇక సినిమా ఇండస్ట్రీకి వస్తే.. వాళ్లకు మామూలుగానే సెంటిమెంట్స్ ఎక్కువ. ఎందుకంటే కోట్ల లెవెల్ లో వ్యాపారం చేసే అలాంటి రంగంలో.. జాగ్రత్తగా ( Allu Arjun did big Puja at form house ) అడుగు వేయకపోతే చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్లిపోతారు. అలా వెళ్లేటప్పుడు ఒక్క వ్యక్తి మాత్రమే కాదు.. ఆ సినిమాను నమ్ముకుని ఉన్న ఎంతోమంది అన్యాయం అయిపోవడానికి అవకాశం ఉంది. అందులోనూ ఈ రోజుల్లో ఎంత భారీ బడ్జెట్ తో అయినా ప్రేక్షకుల ముందుకు అడుగుపెడితే.. సినిమా నచ్చకపోతే దాని నిమిషాల్లో పక్కన తీసి పడేస్తున్నారు.
అంతేగాని ఇంత భారీ బడ్జెట్ ఉంది కదా.. ఇది థియేటర్లోనే చూసే సినిమా కదా చూద్దాం అని ఎవరు ఆలోచించడం లేదు. వాళ్ళ మనసుకి ఆ సినిమా సాటిస్ఫై అయితే మాత్రమే ఆ సినిమా చూస్తున్నారు. లేదా ఆ సినిమాని వదిలేసి.. లో బడ్జెట్ లో ఉండే చిన్న చిన్న సినిమాలు కూడా హాయిగా చూస్తూ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుపుతున్నారు. ఇలాంటి ( Allu Arjun did big Puja at form house ) క్రమంలోనే అల్లు అర్జున్ జాతకం వాళ్ళ కుటుంబానికి సంబంధించిన జ్యోతిష్యుడు చూసి సినిమా రంగంలో పెద్ద స్టార్ హీరోగా ఇతను ఒక చక్రం తిప్పుతాడు కానీ.. ఇతని జాతకంలో పెద్ద దోషం ఉందని ఆ దోషాన్ని కచ్చితంగా నివారించుకోవాలని చెప్పాడంట. దీంతో అల్లు అర్జున్ తల్లి చాలా టెన్షన్ పడింది అంట. నా బిడ్డ ఇప్పుడిప్పుడే ఇంత పెద్ద స్థాయికి వచ్చి.. ఇకముందు ఇంకా పెద్ద స్థాయిలకు వెళ్లే క్రమంలో..
ఇప్పుడు జాతక దోషం ఏమిటి? నివారణ చేయకపోతే ఏం జరుగుతుంది అని జ్యోతిష్యుడిని అడగ్గా.. నివారణ చేయకపోతే అతను ప్రయత్నించే ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతాయని చెప్పాడంట. దీనితో వెంటనే ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు.. అల్లు అర్జున్ ని, అతని భార్య స్నేహారెడ్డి, అతని పిల్లలిద్దరిని తీసుకొని ఫామ్ హౌస్ కి వెళ్లి.. అక్కడ జ్యోతి శిష్యుడు చెప్పిన పూజలు చేయించి, నివారణ చేయించిందంట. దీనితో అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఎంతో టెన్షన్ గా ఉన్నారు. మా హీరోకి అంత భయంకరమైన జాతక దోషం ఎందుకు ఉండాలి అని అనుకుంటున్నారు. ఏదైనా దోష నివారణ పూర్తి చేసేస్తే.. ఇంక ఏమీ ఉండదని అంటున్నారు. అసలు ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ వైరల్ అవుతుంది.