Home Cinema Allu Arjun: ఏంటి అన్ని కోట్లు ఖర్చు పెట్టి నేషనల్ అవార్డు ని అల్లు అర్జున్...

Allu Arjun: ఏంటి అన్ని కోట్లు ఖర్చు పెట్టి నేషనల్ అవార్డు ని అల్లు అర్జున్ కొనుక్కున్నాడా.? టాప్ సీక్రెట్ లీక్..

Allu Arjun National Award: గత రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇక చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి పుష్ప చిత్రంలోని తన నటనకు గాను లభించింది. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనమందరం చూసాం. ఈ సినిమా చూసిన ఎవరైనా సరే అల్లు అర్జున్ కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అంటారు. ఎందుకంటే పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ తన నటనతో అద్భుతంగా అలరించాడు. వేరే ఎవరికీ సాధ్యం కానీ నటన అలాంటి పాత్రలో నటించడానికి ముందడుగు వేయరు కానీ అల్లు అర్జున్ మాత్రం అలాంటి నటనలో ఒదిగిపోయి ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధపడ్డానికి వెనుకాడ లేదు. ఆ కారణం చేతనే పుష్ప సినిమా లో తన నటనతో కుమ్మేసాడని చెప్పాలి.

allu-arjun-bought-the-national-award-by-spending-crores-of-rupees-he-didnt-win-it-he-bought-it

పుష్ప సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి ఒక రకంగా చిత్రం యొక్క స్టోరీ అదే విధంగా అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ అనే చెప్పాలి. పూర్తిగా తన బాడీని తన ముఖాన్ని డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి మార్చుకొని మరి ఇందులో యాక్టింగ్ ఇరగదీశాడు అల్లు అర్జున్. అందుకుగాను ఆయన నటనకు మెచ్చి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఆయనను వరించింది. దాంతో ఒక్కసారిగా అన్ని ఇండస్ట్రీలలో ఉన్న హీరోలు అందరూ కళ్ళు తేలేశారనే చెప్పాలి. ఇక వాళ్ళు నటించిన చిత్రాలకు బెస్ట్ యాక్టర్ అవార్డు రాలేదని కుళ్లుకుంటున్నారు. పైగా బన్నీకి అవార్డు రావడం ఓర్వని కొంతమంది నెటిజన్స్ సైతం కావాలని అల్లు అర్జున్ పై లేని పోనీ విధంగా విపరీతమైన దృశప్రచారం చేస్తున్నారు. కేవలం ఓ సాటి తెలుగు యాక్టర్ కి 69 సంవత్సరాల తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషించకుండా మా హీరోకి రాలేదంటే మా హీరోకి రాలేదు అంటూ విపరీతంగా అల్లు అర్జున్ గురించి కొన్ని విషయాలు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

See also  Devara : ఎన్టీఆర్ కి ఆ స్టార్ హీరో అక్కతో ఆ రోల్ ఇచ్చి.. దేవర సినిమాని అదరగొట్టే ప్లాన్ వేసిన కొరటాల..

allu-arjun-bought-the-national-award-by-spending-crores-of-rupees-he-didnt-win-it-he-bought-it

కావాలని అల్లు అర్జున్ అవార్డు కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడని అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వల్ల అల్లు అర్జున్ కి ఈ అవార్డు వరించింది అంటూ నెగిటివ్ గా తెగ కామెంట్స్ రాస్తున్నారు. కావాలని కొందరు ఆకతాయిలు అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు యాక్టర్ రావడం కోసం పిఆర్ టి నాలుగైదు కోట్ల వరకు అవార్డు ఇచ్చేవారికి లంచాలు పంచాడని అందువల్లే ఎందరో ఉత్తమ యాక్టింగ్ తో జనాలను అలరించి ఆకట్టుకున్నటువంటి హీరోలకి ఈ అవార్డు రాకుండా కేవలం అల్లు అర్జున్ కి లభించిందని దీనికి ప్రధానమైనటువంటి దీనికి అసలు సిసలైనటువంటి కారణం అల్లు అర్జున్ డబ్బు పెట్టి అవార్డు కొనుక్కోవడమేనంటూ ఎన్నో రకాల దుష్ప్రచారాలు అయితే నెట్టింట కొనసాగుతున్నాయి. కాగా దీనికి అల్లు అర్జున్ అభిమానులే కాక మెగా అభిమానులు సైతం తిప్పికొట్టే విధంగా సమాధానం చెబుతున్నారు. (Allu Arjun National Award)

See also  Samantha: బయటికి వచ్చిన సంచలనమైన విషయాలు..!! విడాకులు కాక ముందు నుండే సమంత ఇంత భయంతో బతికిందా..??

allu-arjun-bought-the-national-award-by-spending-crores-of-rupees-he-didnt-win-it-he-bought-it

నిజం చెప్పాలంటే పుష్ప సినిమా జనాల్లోకి వెళ్లినట్లు మరే సినిమా కూడా అంతమంది చూసి కూడా ఉండరు. అలా జనాల్లోకి వెళ్ళింది. ఈ చిత్రం ఎంత పెద్ద సంచలమైన హిట్ సాధించిందో మనమంతా చూసాం. ఇక ఈ చిత్రంలో పాటల నుండి మొదలు పెడితే డైలాగ్స్ వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఎంజాయ్ చేయసాగారు. ఇక ఈ చిత్రంలో పాటలన్నీ కూడా సూపర్ హిట్ అని చెప్పాలి. మనదేశంలోని ఎందరో రాజకీయ నాయకులు సైతం పుష్ప సినిమాలోని డైలాగ్ ని తగ్గేదేలే అంటూ ఉపయోగించారు. ఇక ఇదే కాకుండా విదేశాల క్రికెటర్లు రాజకీయ నాయకులు సైతం పుష్ప సినిమాలోని పాటలకు స్టెప్పులెయ్య సాగారు. ఇలాంటి అల్లు అర్జున్ చేసిన పుష్ప సినిమాలో ఇంకెవరు నటించలేరు. అందుకే ఆ అవార్డు స్వయంగా ఆయనకే వరించింది. అల్లు అర్జున్ తన జీవితంలో ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. అసలు అవార్డు కొనవలసిన అవసరం ఆయనకు లేనే లేదంటూ సదరు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన కామెంట్లకు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు..