Home Cinema Allu Arjun-Vijay Devarakonda : అల్లు అర్జున్ విజయ్ దేవరకొండల మధ్య అలాంటి కామన్ కనెక్షన్...

Allu Arjun-Vijay Devarakonda : అల్లు అర్జున్ విజయ్ దేవరకొండల మధ్య అలాంటి కామన్ కనెక్షన్ ఉందా?

allu-arjun-and-vijay-devarakonda-both-have-the-same-character-in-that

Allu Arjun-Vijay Devarakonda : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో హీరోలపై ఇతర భాషల అందరి కళ్ళు పడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అయితే మన తెలుగు హీరోలు దర్శకులపై ( Allu Arjun and Vijay Devarakonda ) ఒక చూపు చూస్తున్నారు. ఎందుకంటే భారతదేశము మొత్తంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు బాగా వెలుగెత్తుతుంది. అలాగే మన హీరోలు కూడా వాళ్ళ సత్తాని చాటుతున్నారు. ఇక దర్శక నిర్మాతలు ఎక్కడా కూడా రాజీ పడకుండా పోటీ పడుతున్నారు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఖ్యాతి పెరుగుతూనే ఉంది.

Allu-Arjun-Vijay-Devarakonda-heroes

అయితే ఇందులో హీరోలు ఎందరున్నా అందులో ఒక్కొక్కరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అలాంటి తరుణంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనస్తత్వం చూస్తే.. సూటిగా మాట్లాడే మనస్తత్వం అని ఎప్పటికప్పుడు ( Allu Arjun and Vijay Devarakonda ) తెలుస్తూనే ఉంది. అందరూ మాట్లాడతారు గాని.. సూటిగా మాట్లాడడానికి ఈ జనరేషన్ వాళ్ళు ఇష్టపడరు. ఎదుటివాళ్ళు నొచ్చుకోకూడదని ఉన్న సత్యాన్ని, నిజాన్ని కూడా మింగేసి అవతల వాళ్ళతో నవ్వుతూ మాట్లాడేయడమే మనుషులు ఇప్పుడు ఎక్కువ కానీ.. అల్లు అర్జున్ ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా ఎందరిలోనైనా చెప్పి తీరుతాడు.

See also  Lavanya Tripathi : అందులో ఉపాసన స్నేహారెడ్డి కంటే లావణ్య త్రిపాఠి చాలా బెస్ట్ అంట..

Allu - arjun

అలాగే ఇటీవల అల్లు అర్జున్ బేబీ సినిమా ఫంక్షన్కు అటెండ్ అయ్యి, దాంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, తెలుగు అమ్మాయిల సినిమా ఇండస్ట్రీలో నిలబడటం చాలా ముఖ్యమని, దానికి వెనకడుగు వేయకూడదని గట్టిగా చెప్పుకొచ్చాడు. ఇదే కాకుండా ఎప్పుడైనా కూడా ఏదైనా ( Allu Arjun and Vijay Devarakonda ) మంచి చెప్పాలి అనుకుంటే ధైర్యంగా చెప్పే మనస్థత్వం ఉన్నవాడు అల్లు అర్జున్ అని అందరికీ తెలిసిందే. అలాగే రౌడీ హీరోగా పేరుపొందిన విజయ్ దేవరకొండ మనస్తత్వం కూడా అలాంటిదే. ఏదైనా మాట్లాడితే అక్కడక్కడే తనదైన శైలిలో చెప్పుకుని వెళ్ళిపోతాడు.. నిజాన్ని ధైర్యంగా గట్టిగా మాట్లాడగలడు.

See also  Naresh-Pavitra: మేము పిల్లలని కనడానికి ఫిట్ అంటూ.. పబ్లిక్ గా ఆ నిజం చెప్పేసిన నరేష్ పవిత్ర!

అందుకే హీరోలందరిలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఒకలాంటి మనస్తత్వం ఉన్న మనుషులని.. వీళ్లిద్దరూ దేనినైనా ముఖం మీద సూటిగా చెప్పగలిగే మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీలో అనుకుంటారు. అలాగే ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై ఆయన అభిమానులు ( Allu Arjun and Vijay Devarakonda ) విపరీతమైన అంచనాలతో, ఆశలతో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ ఈ సినిమా ఇంకా ప్రతిష్టాత్మకంగా, ఇంకా జాగ్రత్తగా తీస్తున్నాడు. ఎందుకంటే పుష్ప సినిమాకి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుని సాధించుకున్న అల్లు అర్జున్ ని ఇంకా ఒక స్థాయికి తీసుకెళ్తే.. ఆయన స్థాయి ఎక్కడికి వెళ్తుందో తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశాడు. ఇక నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు.