Home Cinema Allu Arjun : అల్లు అర్జున్ భార్యతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎం చేసాడో...

Allu Arjun : అల్లు అర్జున్ భార్యతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎం చేసాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో..

allu-arjun-and-sneha-reddy-in-hyderabad-airport-video-viral

Allu Arjun : పుష్ప సినిమా ముందు పుష్ప సినిమాకి తర్వాత అని అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాల్సినంత గొప్ప నటన నటించాడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో భిన్నమైన ( Allu Arjun in Hyderabad Airport ) పాత్రలో డిఫరెంట్ లుక్కుతో కనిపించబోతాడు అని తెలిసిన వెంటనే అందరూ కూడా ఆ లుక్కుని చూసి ఈ లుక్ లో బన్నీ ఎలా ఉంటాడో అని భయపడ్డారు. పుష్ప సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా అభిమానుల గుండెల్లో ఏదో అలజడి. సుకుమార్ మీద అల్లు అర్జున్ మీద నమ్మకం అయితే ఉంది గానీ ఎక్కడో చోట భయం. అలాంటి భయాలు అన్ని చీల్చుకుని పుష్ప సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది.

Allu-Arjun-Sneha-Reddy-Airport

సుకుమార్ కెరీర్లో అల్లు అర్జున్ కెరీర్ లో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అనేది కొత్త ఏమీ కాదు. కానీ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతవరకు పొందని ఒక గొప్ప అవార్డు ని తీసుకుని వచ్చాడు. పుష్ప సినిమాలో ( Allu Arjun in Hyderabad Airport ) అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దొరికింది. ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు కూడా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దొరకలేదు. ఈరోజు అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా ఆ అవార్డుని సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు లభించిందని అనౌన్స్మెంట్ వచ్చి తర్వాత అభిమానులు ఎంతో ఆనందంతో పొంగిపోయారు.

See also  Ram Charan: లైవ్ లోనే బద్మాష్ అంటూ రామ్ చరణ్ ని తిట్టిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అంటే..

Allu-Arjun-Sneha-Reddy-Airport-video

అయితే ఈరోజు ఢిల్లీలో ఈ అవార్డులను ఇచ్చే వేడుక జరుగుతుంది. ఈ వేడుకకి హాజరయ్యి తన అవార్డును అందుకునేందుకు అల్లు అర్జున్ హైదరాబాదు నుంచి బయలుదేరాడు. అల్లు అర్జున్ అవార్డును అందుకునేందుకు తనతో ( Allu Arjun in Hyderabad Airport ) పాటు స్నేహారెడ్డిని కూడా తీసుకొని వెళ్ళాడు. వీళ్లిద్దరూ కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యారు. వీళ్లిద్దరూఎయిర్ పోర్ట్ లో ఎంటర్ అవుతూ ఉండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని మీద అనేక కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని పాజిటివ్ గా వస్తే కొన్ని నెగటివ్ గా వస్తున్నాయి. ఎక్కువగా పాజిటివ్ గానే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్లు వెళ్తున్న వేడుక అందరికి ఆనందాన్ని కలిగిస్తుంది.

See also  Naga Chaitanya: నాగ చైతన్య సరసన ఓ సినిమాలో అతనితో రొమాన్స్ చేసి ఆ తర్వాత తల్లి పాత్రలో నటించిన నటి ఎవరో గుర్తించగలరా?

Allu-Arjun-Sneha-Reddy-Airport-photos

 

అల్లు అర్జున్ కార్ దిగి తిన్నగా వెళ్లిపోకుండా తన భార్య కోసం వెనక్కి తిరిగి ఆమె వచ్చేవరకు చూడడం నిజంగా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. ఆమె వచ్చిన తర్వాత ఆమెను తీసుకొని అలా ముందుకు వెళ్తూ.. చేయిచాచి ఆమె చెయ్యని పట్టుకొబోయాడు. ఇక స్నేహ రెడ్డి అయితే చేయి అందించిన అల్లు అర్జున్కి చెయ్యి మాత్రమే ఇవ్వకుండా.. తాను ఇంకా ముందుకు వచ్చి అల్లు అర్జున్ చేతుల్ని గట్టిగా పెనవేసుకొని పట్టుకుంటూ నడుస్తూ లోపలికి వెళ్ళింది. ఈ సీన్ చూసిన అందరూ కూడా అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. వాళ్ళిద్దరి అన్యోన్యత స్నేహ రెడ్డి ఫ్యాషన్ లుక్కు అన్నీ చాలా బాగున్నాయని.. ఆ దంపతులకు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. మళ్లీ అల్లు అర్జున్ తన అవార్డును తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఘన స్వాగతం పలకాలని అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

See also  NTR 31: ఎన్టీఆర్ దేవర - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో మరో బడా స్టార్ విటుంటేనే గూస్బాంబ్బ్..